BigTV English

TG Govt Bans Gutkha: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై బ్యాన్

TG Govt Bans Gutkha: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. గుట్కా తయారీ, అమ్మకంపై బ్యాన్

Telangana Government Bans Gutkha: డ్రగ్స్​ సరఫరా చేసేవారు ఆ పేరు వింటేనే భయపడేలా ఉండాలి. గంజాయి గురించి ఆలోచించాలంటే వణుకుపుట్టాలి.. కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా.. ఎంత పెద్దవాళ్లున్నా ఉపేక్షించొద్దని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో గుట్కా తయారీ, అమ్మకాలు, పాన్ మసాలా అమ్మకాలు, టొబాకో ఉత్పత్తులను, వాటి అమ్మకాలను బ్యాన్ చేస్తూ ప్రకటన జారీ చేసింది. ఈ నిబంధనలను ఎవరు అతిక్రమించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.


ఏడాది పాటు వీటి అమ్మకాలపై నిషేధం ఉంటుంది. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. గుట్కా, పాన్ మసాలా తయారీ, వాటి నిల్వ, పంపిణీ, రవాణా, అమ్మకం, పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు సైతం రాష్ట్రవ్యాప్తంగా నిషేధించబడ్డాయి. వీటి వినియోగాన్ని అరికట్టడం ద్వారా ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలన్న లక్ష్యంతో అమ్మకాలపై నిషేధం విధించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.


Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×