E-Paper
Advertisement

మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!

మియాపూర్ నాలా ఘటనలో బిగ్ ట్విస్ట్.. రంగంలోకి దిగిన మానవ హక్కుల కమిషన్!
Advertisement

Miyapur Incident: మియాపూర్‌లో నాలాలో పడి బాలయ్య అనే వ్యక్తి గల్లంతైన విషయం మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఈ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సీరియస్ అయింది. దీంతో హైడ్రా, సిఎంసి కమిషనర్‌లకు ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్‌లో వరద నీటి కాలువల ప్రమాదాలపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో విచారణ చేపట్టాలని చెప్పింది.

కమీషన్ ఫైర్..

మియాపూర్‌లో వృద్ధుడు డ్రెయిన్‌లో పడి గల్లంతైన ఘటనను మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. దీనిపై ప్రభుత్వం స్పందించాలని పేర్కోంది. హైదరాబాద్‌లో ఉన్న ఓపెన్ స్టార్మ్ వాటర్ డ్రెయిన్‌లపై మానవ హక్కల కమిషన్ ఆందోళన చేసింది. పట్టనంలో వీటిపై రక్షణ చర్యలు లేకపోవడంతో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని కమిషన్ తెలిపింది.

Advertisement

Also Read: కోల్‌కతాలో ఘోర అగ్నిప్రమాదం.. రైలుపై ఒక్క సారిగా చెలరేగిన మంటలు..!

సమగ్ర నివేదిక..

ఈ ఘటనపై ఆగస్టు 25వ తేదీలోగా సమగ్ర నివేదిక సమర్పించాలని హైడ్రా కమిషనర్ రంగనాధ్‌కు మరియు సీఎంసీ కమిషనర్‌కు ఆదేశాలు మానవ హక్కుల కమీషన్ తెలిపింది. ప్రజల భద్రతపై ఇంత నిర్లక్ష్యాన్ని కమిషన్ తీవ్రంగా పరిగణించిందని పేర్కోంది.

Advertisement

Also Read: రాంచందర్ రావుకు కౌంటర్ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి!

Related News

సైఫాబాద్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్ పీఏ, పీఆర్వో ఉన్న రూమ్‌లోకి గుర్తుతెలియని వ్యక్తులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

Big Stories

Advertisement
×