E-Paper
Advertisement

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!

శుద్ధీకరణ పేరిట దళితులపై అవమానం.. ఏడుగురిని అరెస్ట్‌ చేసిన పోలీసులు!
Advertisement

Dalit Humiliation: శుద్ధీకరణ పేరిట దళితులను అవమానించిన ఘటనకు సంబంధించి ఏడుగురు నిందితులను మర్కుక్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. మర్కుక్‌ మండలం వరదరాజ్‌పూర్‌లో దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై కాంగ్రెస్‌ పార్టీ దళిత విభాగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్కుక్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

విజయవాడలో అరెస్టు..

అయితే కేసు దర్యాప్తులో భాగంగా వరదరాజ్‌పూర్‌కు చెందిన ఏడుగురు నిందితులను విజయవాడలో అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. పోలీసులు సోమవారం ఉదయం వారిని మర్కుక్‌కు తీసుకొచ్చారు. అనంతరం గజ్వేల్‌ మెజిస్ట్రేట్‌ ఎదుట నిందితులను పోలీసులు హాజరుపరిచారు.

Advertisement

Also read: BSNL మైండ్ బ్లోయింగ్ ఆఫర్.. జస్ట్ రూ. 39కే 20GB డేటా.. రూ.1కే ఉచిత సిమ్!

15 రోజుల రిమాండ్‌..

అప్పల ప్రవీణ్‌, రెడ్డిమల్ల అమరేందర్‌, శ్రీపతి రాజు, ముచ్చపతి హిమవంత్‌, అంతాని ఐలయ్య, అర్కాల రాజు, అంతాని మల్లేష్‌లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులకు గజ్వేల్‌ మెజిస్ట్రేట్‌ 15 రోజుల రిమాండ్‌ విధించడంతో వారిని సిద్దిపేట జిల్లా జైలుకు తరలించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు.

Advertisement

Also read: కదిరి వైసీపీలో రగులుతున్న వర్గపోరు.. పిలవని పేరంటానికి వచ్చి రచ్చ..!

Tags

Related News

నల్లగొండ జిల్లాలో ఘోర ప్రమాదం.. అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు..!

కేటీఆర్ పీఏ, పీఆర్ఓ విచారణలో బిగ్ ట్విస్ట్.. సీన్ రీ-కన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు!

ఎనిమిదేళ్ల నిరీక్షణకు తెర.. మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన!

గణేష్ నిమజ్జనం చేసి మా పొట్టకొట్టొద్దు.. ఖమ్మంలో మత్స్యకారుల ఆందోళన కలకలం!

1,000 రోజుల కాంగ్రెస్ పాలన థీమ్‌తో ప్రత్యేక వినాయక విగ్రహం.. ఎక్కడో తెలుసా..?

సీఎం రేవంత్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సీఎం కుటుంబ సభ్యులు

స్పోర్ట్స్ అథారిటీలో మాజీ చైర్మన్ హవా.. పదవి లేకపోయినా ఆయనే సుప్రీం!

Big Stories

Advertisement
×