E-Paper
Advertisement

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..

Telangana: తెలంగాణలో చలి పులి.. దారుణంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు..
Advertisement

Telangana : తెలంగాణలో చలి వణికిస్తోంది. ఉదయం 9 గంటలైనా మంచు వీడటం లేదు. రహదారులపై మంచు ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొగమంచు వల్ల దారులు కనిపించక పోవటంతో జనాలు ప్రమాదాల బారిన పడుతున్నారు.

వికారాబాద్, రంగారెడ్డి, వరంగల్, మేడ్చల్, మెదక్ లలో చలి తీవ్రత మరింత పెరిగింది. వికారాబాద్‌ జిల్లా మర్పల్లిలో 9.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే మోమిన్‌పేటలో 10.8 డిగ్రీలు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలం రెడ్డిపల్లిలో 11.0 డిగ్రీలు, చౌదరిగూడెంలో 11.2 డిగ్రీలు, షాబాద్‌ మండలం తాళ్లపల్లిలో 11.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక మేడ్చల్‌ జిల్లా మూడుచింతలపల్లిలో 12.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత ఉంది.

Related News

హైదరాబాద్ MVSR కాలేజీ దాండియా వేడుకల్లో ఘోర ప్రమాదం.. ఇద్దరు మృతి!

క్యూనెట్ రూ.10,000 కోట్ల కుంభకోణం.. మరో కీలక నిందుతుడు అరెస్ట్?

వాహన ఫిట్‌నెస్ టెస్ట్ విధానంలో.. తెలంగాణ సర్కార్ కీలక మార్పులు..?

మూసీ తరహాలోనే హుస్సేన్ సాగర్ ప్రక్షాళన.. సర్కార్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ప్రభుత్వ ఆఫీసుల్లో.. ఏసీల వాడకం పై కొత్త రూల్స్ ఇవే..?

విద్యాసంస్థల్లో దాడులా.. కాంగ్రెస్ అనుబంధ సంఘాలకు పీసీసీ మాస్ వార్నింగ్!

గత ఏడాది కంటే భారీగా పెరిగిన విద్యుత్ వాడకం.. ఓక్కరోజులోనే ఇంత వాడేసారా..?

తెలంగాణ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. రానున్న 2, 3 రోజుల్లో నోటిఫికేషన్!

Big Stories

Advertisement
×