E-Paper
Advertisement

BOGUS VOTES : దొంగ ఓట్ల కలకలం.. ఈసీకి తుమ్మల ఫిర్యాదు..

BOGUS VOTES : దొంగ ఓట్ల కలకలం.. ఈసీకి తుమ్మల ఫిర్యాదు..
Advertisement
Tummala comments on bogus votes

Tummala comments on bogus votes(Election news in telangana) :

ఖమ్మం జిల్లాలో 30వేలకు పైగా దొంగ ఓట్లున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వర రావు ఫిర్యాదు చేశారు. తుమ్మల తరఫున లాయర్ల ప్రతినిధి బృందం ఢిల్లీలో ఈసీ అధికారులను కలిసి కంప్లైంట్ చేసింది.

జిల్లాలో ఇంటి నెంబర్లు లేకుండానే ఓట్ల నమోదు విషయాన్ని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో 30వేలకు పైగా ఓట్లు ఇంటి నెంబర్లు లేకుండానే ఉన్నాయని వివరించింది. దీనిపై కలెక్టర్, సీఈవో, ఇతర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని తుమ్మల చెబుతున్నారు. గతంలో చేసిన తొమ్మిది ఫిర్యాదుల వివరాలను కూడా చూపించారు.

Advertisement

ఓట్ల జాబితా తుది ప్రకటన వెలువడనున్న నేపథ్యంలో దొంగ ఓట్లపై దృష్టి సారించాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. ఇంటి నెంబర్లు లేకుండా నమోదు చేసిన ఓట్లను వెంటనే తొలగించాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓట్లు తొలగించిన తర్వాతే తుది జాబితా విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.

.

Advertisement

.

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×