BigTV English

TSPSC : త్వరలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్ కీ విడుదల .. మెయిన్స్‌ ఎప్పుడంటే..?

TSPSC : త్వరలో గ్రూప్‌-1 ప్రిలిమ్స్  కీ విడుదల .. మెయిన్స్‌ ఎప్పుడంటే..?

TSPSC group 1 prelims key Updates(Latest news in telangana) : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కసరత్తు చేస్తోంది. మాస్టర్‌ ప్రశ్నపత్రం, ప్రాథమిక కీని త్వరలోనే వెబ్‌సైట్ లో పెట్టేందుకు ‌ ఏర్పాట్లు చేస్తోంది. త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తోంది. ఆ తర్వాత తుది కీ విడుదల చేయనుంది. అనంతరం మూల్యాంకనం చేపట్టి ఫలితాలు వెల్లడించాలని యోచిస్తోంది. నెల రోజుల్లోగా ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఆ తర్వాత 3 నెలలకు మెయిన్స్ పరీక్ష నిర్వహించనుంది.


సెప్టెంబర్ నెలాఖరు వరకు ఇతర పోటీ పరీక్షలు ఉన్నాయి. అందుకే అక్టోబర్ లేదా నవంబర్ లో గ్రూపు-1 మెయిన్స్‌ నిర్వహిస్తారని తెలుస్తోంది. ఆదివారం జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు.. రద్దై గత ఎగ్జామ్ తో పోల్చితే 50 వేల మంది తక్కువగా హాజరయ్యారు.

ప్రశ్నపత్రాల లీకేజీ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ అనేక సంస్కరణలు చేపట్టింది. కమిషన్‌ ఉద్యోగులు పరీక్షలు రాస్తే వారిని నిర్బంధ సెలవులో పంపించాలని నిర్ణయించింది. తాజాగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షకు 10 మంది ఉద్యోగులు దరఖాస్తు చేశారు. వారిని పరీక్ష తేదీకి 2 నెలల ముందు, పరీక్ష తర్వాత నెల రోజుల వరకు ఉద్యోగాలకు సెలవు పెట్టించింది.


Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×