E-Paper
Advertisement

Revanth Reddy CM : రేవంత్ వల్లే కాంగ్రెస్ విజయం.. సీఎం పదవిపై వీహెచ్ క్లారిటీ..

Revanth Reddy CM : రేవంత్ వల్లే కాంగ్రెస్ విజయం.. సీఎం పదవిపై వీహెచ్ క్లారిటీ..
Advertisement

Revanth Reddy CM : తెలంగాణలో కాంగ్రెస్‌ ఘన విజయం దిశగా సాగుతోంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. హస్తం గెలుపుపై పార్టీ సీనియర్ నేతలు స్పందిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైందని అంటున్నారు. సీఎం పదవి రేవంత్‌రెడ్డిదే అని అన్నారు… సీనియర్‌ నేత వీహెచ్‌. రేవంత్‌రెడ్డి ఇంటి ముందు కాంగ్రెస్‌ శ్రేణులు సీఎం సీఎం అనే నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. తుదిపరి కార్యాచరణపై పార్టీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. కేసీఆర్, కేటీఆర్ కు పూర్తి ఫలితాలు వెల్లడైన తర్వాత సమాధానం ఇస్తామన్నారు.

Advertisement

.

.

Advertisement

Related News

సవాల్ మీది.. అరెస్ట్ మాదా? తెలంగాణ భవన్ వద్ద హైడ్రామా.. మాజీ మంత్రి హరీష్ రావు అరెస్ట్!

Minister Komatireddy: కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో మంత్రి ఉత్సాహం.. మీ రుణం తీర్చుకోలేనంటూ..?

Telangana BJP: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఇరుకున పెట్టేందుకు బీజేపీ బిగ్ స్కెచ్.. అందుకు వ్యూహం ఇదే..?

Khammam News: ఖమ్మంలో కాక రేపుతున్న మున్సిపల్ రాజకీయం.. ఓ పక్క గెలుపు వ్యూహాలు.. మరోపక్క జంపింగ్ రాజాల తంటాలు..!

Sarpanch elections: సర్పంచ్‌గా గెలవక ముందే అభ్యర్థి ప్రకటన చూసి అవాక్కయిన గ్రామస్థులు –  అసలు ఏం చేశాడో తెలుసా..?  

New Royal Enfield Bikes: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2 క్రేజీ బైక్స్ లాంచ్, ఏకంగా 648cc ట్విన్ ఇంజిన్ తో!

Telangana Loksabha Election Results: కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ప్రభంజనం.. భారీ మెజార్టీతో గెలుపు

Traffic diversions in Hyderabad due to counting of votes: ఎన్నికల కౌంటింగ్.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు!

Big Stories

Advertisement
×