E-Paper
Advertisement

Yuvathi Hulchal : బస్సులో యువతి వీరంగం.. బూతులు తిడుతూ కండక్టర్ ను కాలితో..

Yuvathi Hulchal : బస్సులో యువతి వీరంగం.. బూతులు తిడుతూ కండక్టర్ ను కాలితో..
Advertisement

Yuvathi Hulchal in Hyderabad RTC Bus: హైదరాబాద్‌ సిటీ బస్సులో ఓ యువతి హల్‌చల్ చేసింది. హయత్‌నగర్ బస్ డిపోకు చెందిన కండక్టర్‌పై.. మద్యం మత్తులో వీరంగం సృష్టిస్తూ కాలుతో తన్నింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతి మద్యం సేవించి.. హయత్ నగర్ నుంచి అఫ్టల్ గంజ్ రూట్ లో వెళ్తున్న 72 నెంబర్‌ బస్సు ఎక్కింది. ఈ క్రమంలో చిల్లర విషయంలో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. అక్కడ నుంచి మొదలైన యువతి మాటలు.. హద్దులు మీరాయి.

కండక్టర్ ను నానాబూతులు తిడుతూనే.. చేతితో కొడుతూనే.. కాలితో తన్నింది. బస్సులో ఉన్న తోటి ప్రయాణికులు ఎంత వారించినా ఆమె పట్టించుకోలేదు. తాను ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తినంటూ.. కండక్టర్, డ్రైవర్ ఫోటోలను తన సెల్‌ఫోన్‌లో తీసింది. మహిళ అనే గౌరవంతో సదరు కండక్టర్, డ్రైవర్‌ సంయమనం పాటించారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ఆ స్థానంలో ఒక అబ్బాయి ఉండి ఉంటే ఇంత ఆలోచించేవారా ? అని ప్రశ్నిస్తున్నారు.

Related News

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. విజయవాడలో సేఫ్ ల్యాండింగ్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 10th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాబ్రాకు హెల్ప్‌ చేసిన మనోహరి

మెగా ఫ్యాన్స్ దెబ్బకు భయపడుతున్న ‘పెద్ది’ నటుడు!

హర్మూజ్ తెరుస్తారా.. దాడులు ఎదుర్కొంటారా? ఇరాన్‌కు ట్రంప్ మాస్ వార్నింగ్!

Big Stories

Advertisement
×