E-Paper
Advertisement

Good News For Employees: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..

Good News For Employees: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ప్రభుత్వం..
Advertisement

Good News For Employees ( Andhra news updates ) : ఏపీ సచివాలయం, హెచ్ఓడీ కార్యాలయ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి హెచ్ఆర్ఏను పెంచుతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఉన్నటువంటి 16 శాతం హెచ్ఆర్ఏను 24 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈ మొత్తం రూ. 25 వేలకు మించకుండా వర్తింపజేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, 12వ పీఆర్శీ సిఫార్సులను ఇంకా రానుందన.. 2025 జూన్ వరకు ఈ హెచ్ఆర్ఏను అమలు చేయనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.

Also Read: ఏపీలో త్వరలో కొత్త ల్యాండ్ పాసు పుస్తకాల పంపిణీ

Advertisement

ఇదిలా ఉంటే.. పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన 2024-25 అకాడమిక్ క్యాలెండర్ ను మంత్రి లోకేష్ విడుదల చేశారు. ఆ తరువాత విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. గవర్నమెంట్ స్కూల్స్ ను రాజకీయాలకు అతీతంగా ఉంచాలని అధికారులకు సూచించినట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీల పదవీకాలం ఈ నెలతో పూర్తయ్యింది. ఆగస్టులో కమిటీల ఎన్నికలను పూర్తి చేయాలని అధికారులకు సూచించా. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం క్వాలిటీ, మౌలిక సదుపాయాల మెరుగుదల పర్యవేక్షణ బాధ్యతను పేరెంట్స్ కమిటీలకు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నాం. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచిగ్ పోస్టుల భర్తీకి సంబంధించి విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాను’ అంటూ లోకేష్ పేర్కొన్నారు.

Related News

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

Big Stories

Advertisement
×