BigTV English
Jagan : సింగిల్ గానే వస్తా.. చంద్రబాబు, పవన్ కు జగన్ సవాల్..
CID : భారతి పే పేరిట సోషల్ మీడియాలో వీడియో.. సీఐడీ విచారణకు చింతకాయల విజయ్‌..
Rahul Gandi : రాహుల్ గాంధీ భారత్ ‌ జోడో యాత్ర.. కాంగ్రెస్ బలం పెంచిందా?
Nirmala Sitharaman: అందరిదీ ఒకే రాగం.. నిర్మల ఇచ్చేనా వరం?
Tarakaratna Condition : క్రిటికల్ గానే తారకరత్న కండీషన్.. పరీక్షల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం..

Tarakaratna Condition : క్రిటికల్ గానే తారకరత్న కండీషన్.. పరీక్షల తర్వాత పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం..

Tarakaratna Condition:నందమూరి తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. 48 గంటల అబ్జర్వేషన్ ముగిసింది. ప్రస్తుతం ఆయనవెంటిలేటర్ పైనే శ్వాస తీసుకుంటున్నారు. వైద్యులు మరోసారి అన్ని పరీక్షలు పరీక్షలు చేయనున్నారు. సాయంత్రం రిపోర్టులు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. వైద్య పరీక్షల రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుందని ప్రకటించారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేసిన తర్వాత పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. తారకరత్న […]

Government Vs Governor: గవర్నమెంట్ Vs గవర్నర్.. బడ్జెట్ కు ఆమోదం తెలపని గవర్నర్..
Taraka Ratna : తారకరత్నకు ఆ వ్యాధి ఉందా?.. అందువల్లే చికిత్స కష్టమవుతోందా.. ?
IND Vs NZ : రెండో టీ20లో భారత్ విజయం.. సిరీస్ ఆశలు సజీవం..
KCR : కేంద్రంతో ఢీ అంటే ఢీ.. ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం..

KCR : కేంద్రంతో ఢీ అంటే ఢీ.. ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం..

KCR : కేంద్రంపై పోరాటానికి బీఆర్ఎస్ మరోసారి సిద్ధమైంది. పార్లమెంట్ సమావేశాల్లో మోదీ ప్రభుత్వంపై గళమెత్తాలని పార్టీ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలతో3గంటలపాటు గులాబీ బాస్ చర్చించారు. పార్లమెంట్ ఉభయ సభల్లో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని కేసీఆర్ నిర్ణయించారు. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా కేంద్రం వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రతి బడ్జెట్‌లోనూ వివక్ష ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. ఆర్ధిక […]

Budget : కేంద్ర బడ్జెట్.. చరిత్ర.. విశేషాలు.. సంస్కరణలు..
T20 World Cup : అమ్మాయిలు అదుర్స్ .. U-19 టీ20 వరల్డ్ కప్ భారత్ కైవసం..
Novak Djokovic : ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేత జకోవిచ్…నాదల్ రికార్డు సమం..
Telangana : కేటీఆర్ Vs బండి..ముందస్తు ఎన్నికలకు సై అంటే సై..
Taraka Ratna : ఇంకా క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..

Taraka Ratna : ఇంకా క్రిటికల్ గానే తారకరత్న ఆరోగ్యం.. వెంటిలేటర్ పై కొనసాగుతున్న చికిత్స..

Taraka Ratna : బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న పరిస్థితి ఇంకా క్రిటికల్ గానే ఉంది. అయితే శనివారంతో పోలిస్తే కాస్త మెరుగవడం ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం తారకరత్నకు వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు. చికిత్సకు తారకరత్న శరీరం స్పందిస్తోంది. బ్లడ్ క్లాట్ కావడం, ఇంటర్నల్ బ్లీడింగ్ కావడంతో క్రిటికల్ పరిస్థితికి దారితీసింది. తారకరత్నకు నారాయణ హృదయాల వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. స్టంట్ వేస్తే మళ్లీ హార్ట్ ఎటాక్ వస్తుందని వైద్యులు […]

Big Stories

×