Gundeninda GudiGantalu Today episode February 7th: నిన్నటి ఎపిసోడ్ లో… మీనాకు ఎంత కోపం రాకపోతే తాళిబొట్టుని తీసేస్తుందని మీనాక్షి అంటుంది. ఈ గొడవల వల్ల చిన్న కోడలు పెద్ద కోడలు ఇంట్లోంచి బయటికి వెళ్లకుండా చూసుకోవాలని మీనాక్షి సలహా ఇస్తుంది దానికి ప్రభావతి ఎందుకు బాలుని మీనాని ఇంట్లోంచి బయటికి పంపిస్తానని ప్రభావతి అంటుంది. ఆ తర్వాత ఉదయం లేవగానే ప్రభావతి మీనా ను అరుస్తుంది. అందరికీ వేడి నీళ్లు పెట్టి వాళ్ళని అనగానే ఇక మీనా వేడి నీళ్లు పెట్టిస్తుంది. మనోజ్ కి వేడినీళ్లు పెట్టాలంటే నేను పెట్టనని నేను అంటుంది దానికి ప్రభావతి నేను చెప్పిన కూడా వినవా వేడి నీళ్లు పెట్టు అని అనగానే అలాగే అంటుంది. ఒక బాలు ప్రతిదీ మీనాక్షి ఉంటారు, మేము మనోళ్లకు వేడి నీళ్లు కావాలా పోస్తానని చెప్పేసి కాలే నీళ్లను మనోజ్ బకెట్ లో పోస్తాడు. కేకలు పెట్టి అరుస్తాడు ఇక అందరూ బాలుని తిడతారు. రోహిణి కూడా తన భర్తని ఇలా రోజురోజుకీ శాడిస్ట్ లాగా బిహేవ్ చేస్తారని అరుస్తుంది.. రోజురోజుకి ఇలా తయారవుతున్నావ్ ఏంటి బాలు సొంత అన్న మీరే పగ తీర్చుకోవాలి అనుకుంటున్నావా అని రోహిణి క్లాసు పీకుతుంది కానీ బాలు మాత్రం ఏమీ అనకుండా మీనాని పదాన్ని ఇంట్లో ఏ పని చేయడానికి వీలులేదు అనేసి వెళ్ళిపోతాడు. ఈ విషయాన్ని సత్యానికి చెప్తుంది సత్యంతో మీనా ను బాలుని బయటకు పంపిద్దామని అంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. శృతి జ్యూస్ ఆర్డర్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంది. కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడంతో టేబుల్స్, బెంచీలు, సోఫాలు ఎక్కుతూ సిగ్నల్ కోసం ట్రై చేస్తుంది. ఈ విషయాన్ని గమనించిన ప్రభావతి ఏంటమ్మా అలా పైకి ఎక్కావ్ కింద పడిపోతావని జాగ్రత్తలు చెబుతుంది. తాను జ్యూస్ కోసం ఆర్డర్ చేసుకుంటున్నానని, కానీ, ఇంట్లో సిగ్నల్ రాకపోవడం లేదనీ, అందుకే ఇలా సోఫా పైకి ఎక్కానని అంటుంది. జ్యూస్ కోసం అర్డర్ చేయడమేంటీ? ఇంట్లో తాజా పండ్లు ఉన్నాయి. మీనా ఫ్రెష్ గా జ్యూస్ చేసి ఇస్తుంది కదా అంటుంది ప్రభావతి. మీనా జ్యూస్ చేసి శృతికి ఇవ్వాలని వెళుతుంది కానీ మా ఆవిడ ఏమైనా పనిమనిషి అనని బాలు అరవగానే ప్రభావతి అక్కడ పెట్టేసి వెళ్ళు అని అంటుంది. రోహిణి ని ఆ జ్యూస్ ఇవ్వమని చెప్తుంది ఇక బాలు మొన్నటి వరకు మలేషియా మలేరియా అని నిన్ను నెత్తిన పెట్టుకొని చూసుకుంది ఇప్పుడు ఆ డబ్బులు అమ్మ బంగారు తీసుకురావడంతో నిన్ను వదిలేసింది అనేసి హేళన చేస్తాడు. మరి ఏం పద్ధతి పార్లర్ అమ్మ నువ్వు మలేషియా నుంచి అంతకుమించి తీసుకొచ్చి ఇవ్వు. నిన్ను నెత్తిన పెట్టుకుంటుంది. ఆ జ్యూస్ క్లాసు టౌన్ తీసుకొని మళ్ళీ మీ చేతికే వస్తుంది అనేసి అంటుంది. ఇక శృతి దగ్గరికి రోహిణి జ్యూస్ గ్లాస్ తీసుకెళ్లి ఇస్తుంది. ఏంటి మీనా జ్యూస్ అంటే కాదు రోహిణి అనేసి అంటుంది. శృతికి జ్యూస్ ఇచ్చేసి రోహిణి రూమ్ లోకి వెళుతుంది.. మొన్నటి వరకు నన్ను స్పెషల్గా చూసే వాళ్ళు ఇప్పుడు ఆ శృతి వచ్చినను మరో మీ నాన్న తయారు చేస్తుంది అనేసి అంటుంది.
ఇక శృతి కిందికెళ్ళి నెయిల్ కటర్ కావాలని అడుగుతుంది. నెయిల్ కట్టర్ ఎందుకమ్మా మన ఇంట్లోనే పెద్ద బ్యూటిషన్ ఉంది కదా నా పేరు మీందే బ్యూటీ పార్లర్ పెట్టింది తాను నీకు మంచిగా చేస్తుంది నాకు ఒకసారి మసాజ్ చేస్తే అన్ని నొప్పులన్నీ పోయాయి చాలా బాగా నిద్రపోయాను నీకు కూడా నెయిల్స్ కట్ చేస్తుంది తర్వాత మసాజ్ కూడా చేస్తుంది అనేసి అంటుంది ఇక రోహిణి పిలుస్తుంది ప్రభావతి. పెడిక్యూర్ మానిక్యూర్ అనేసి అంటుంది. శృతికి జయమ్మ అనేసి రోహిణి అనగానే సరే ఆంటీ అనేసి ఒప్పుకుంటుంది. ఇక వీళ్లిద్దరు ఏం చేస్తున్నారో చూడాలని మీనా ఆసక్తిగా ముందుకొస్తుంది. కానీ ప్రభావతి మాత్రం నువ్వేం చేస్తున్నావ్ ఇక్కడ లోపలికి వెళ్లి పని చేసుకోపో అనేసి అంటుంది. చూడనివ్వండి రోహిణి బాగా చేస్తుంది కదా అనేసి నువ్వు కూడా చేయించుకో మీనా అనేసి అంటుంది. కానీ ప్రభాస్ మాత్రం దానికి ఎందుకమ్మా ఖాళీగా ఉన్న టైంలో గోర్లను కొరికేస్తే సరిపోతుంది కదా అనేసి అంటుంది.
రోహిణి తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని కన్నింగ్ ఓ ఐడియా వేస్తుంది. తన ప్లాన్ లో భాగంగా తన అత్తయ్యకు మంత్లీ పాకెట్ మనీ గా 5000 ఇవ్వాలనీ, తన గౌరవాన్ని తిరిగి తెచ్చుకోవాలని భావిస్తుంది. ఎక్కువ నోట్లు ఉంటే బాగుంటుందని 50 రూపాయల నోట్ల కట్టను తీసుకువెళ్లి ప్రభావతికి ఇస్తుంది. దీంతో ప్రభావతి తెగ సంతోషపడుతుంది. మీలోనే తన తల్లిని చూసుకుంటున్నాననీ, ఆ అవసరం వచ్చిన తనని అడుగుమని రోహిణి డైలాగ్స్ వేస్తుంది. అనంతరం తాను వేసిన బిస్కెట్స్ వర్కవుట్ అయ్యాయా లేదా అని తెలుసుకోవడానికి రోహిణి నేను ఈరోజు బాగా అలసిపోయాను ఆంటీ అనేసి వెళ్తుంటే అవునమ్మా నీకు మీనా జ్యూస్ తీసుక చేస్తుంది. వెళ్లి రోహిణి జ్యూస్ ఇవన్నీ మీ నాతో అంటుంది ప్రభావతి. బాగా వర్క్ అయ్యాయిగా అనేసి మనసులో నవ్వుకుంటుంది రోహిణి. ఇక రోహిణి డబ్బులు ఇవ్వడం మనోజ్ చూస్తాడు ప్రభాస్ దగ్గరికి వచ్చి నాకు డబ్బులు కావాలి అమ్మ అనగానే రోహిణి ఇచ్చింది కదా అది కొంచెం ఇవ్వవా అనేసి అడుగుతాడు నీకు కనీసం సిగ్గు అనేది లేదా అనేసి ప్రభావతి నాలుగు చివాట్లు పెట్టి తర్వాత కొంచెం డబ్బులు ఇస్తుంది. బాలు రాగానే సత్యమును తిన్నారా నాన్న అని అడుగుతాడు. ప్రభావతి ఫీల్ అవుతుంది. ఇక మీనా పైకి తీసుకెళ్తుంది బాలుని. ప్రభావతి వాళ్ళిద్దరిని చూసి కుళ్ళుకుంటుంది ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..