E-Paper
Advertisement

‘ పొదరిల్లు ‘ మనీషా నెలకు ఎంత సంపాదిస్తుంది..?

‘ పొదరిల్లు ‘ మనీషా నెలకు ఎంత సంపాదిస్తుంది..?
Advertisement

Podarillu : ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని అలరిస్తూ వస్తున్నాయి. ఇటీవల కాలంలో వచ్చిన సీరియల్స్ ఎంత మంచి రేటింగ్ ని సొంతం చేసుకుంటున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా ప్రేక్షకుల మనసు దోచుకున్న సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ ముందు వరుసలో ఉంటుంది అని చెప్పనక్కర్లేదు. ఇప్పటికీ ఈ సీరియల్కు ఉన్న క్రేజ్ రోజురోజుకీ పెరుగుతూ వస్తుంది. ఇకపోతే సీరియల్ నటిస్తున్న ప్రతి యాక్టర్ కూడా తమ నటనకు న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక ఇటీవల కాలంలో సీరియల్లోకి కొత్తగా ఎంట్రీ మంచి క్రేజ్ ను సంపాదించుకున్న యాక్టర్స్ లలో మనీషా ఒకరు. తాజాగా ఈమె సంపాదన గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఆమె నెలకు ఎంత సంపాదిస్తుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

మనీషా నెలకు అంత సంపాదిస్తుందా..?

తెలుగు సీరియల్లో నలుగురు అన్నదమ్ముల్లో ఒకరైన మాధవ్ పెద్దికి జోడిగా మనీషా అనే కొత్త క్యారెక్టర్ రీసెంట్గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ తర్వాత అంతటి అందంతో జనాలని ఆకట్టుకుంటూ వస్తున్న ఈ అమ్మడికి ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈమె అసలు పేరు సుస్మిత. బెంగాలీ ముద్దుగుమ్మ..గతంలో బెంగాలీ ఇండస్ట్రీలో పలు సీరియల్స్లలో నటించే ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ మోడల్గా తన కెరియర్ని ప్రారంభించి అందరిని తన వైపు తిప్పుకుంటుంది. ఈమె సీరియల్ లో మాత్రమే కాదు బయట సోషల్ మీడియాలో కూడా అందరితో జనాలని కట్టిపడేస్తూ వస్తుంది. అయితే ఈమె సోషల్ తన సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తుంది అని వార్త వినిపిస్తున్నాయి. అంటే దాదాపు ఈమె 11 లక్షలు వరకు నెలకు సంపాదిస్తుందని టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఈ అమౌంట్ పై క్లారిటీ రావాలి అంటే ఆమె రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. తాజాగా తన సోషల్ మీడియాలో బ్యూటిఫుల్ గార్జీయస్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.. దీపావళి స్పెషల్ గా రెడీ అయినట్లు ఆ ఫోటోలు కింద రాస్కొచ్చింది. ప్రస్తుతం అవి ట్రెండ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు ఒకసారి ఇక్కడ చూసేయండి..

Advertisement

మనీషా రియల్ లైఫ్..

ఈ అమ్మడు బెంగాలీ ముద్దుగుమ్మ. ఈమెకు తెలుగులో ఇదే మొదటి సీరియల్. హీరోయిన్ ను మించిన అందం, తన అమాయకపు చూపులతో కుర్రకారు మతిపోగొట్టేస్తుంది.. ఈమె మొదటి సీరియల్ అయినా కూడా రెమ్యూనరేషన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని తెలుస్తుంది. ఇక ఒక్క రోజుకి గాను దాదాపు 30 వేలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ లెక్కన ఈమె నెలకు లక్షల్లోని సంపాదిస్తూ తెలుగులో మంచి క్రేజ్అందుకుంటుంది అని జనాలు అభిప్రాయపడుతున్నారు.. ఇక నెక్స్ట్ ఎలాంటి స్టోరీ తో ఈమె సీరియల్ చేయబోతుంది అన్నది చూడాలి..

Advertisement

Also Read :సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

Related News

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మహా అవుట్..?

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

దీవాలి స్పెషల్.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీముఖి.. పప్పన్నం పెట్టబోతుందా?

2029 లో ఏపీ సీఎం అయ్యేది అతనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ కు రాజధానే లేదు.. మూడు రాజధానులపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు!

అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

Big Stories

Advertisement
×