E-Paper
Advertisement

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మహా అవుట్..?

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. మహా అవుట్..?
Advertisement

Telugu TV Serials : తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న సీరియల్స్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ప్రతిరోజు కూడా సీరియల్స్ కొత్త కొత్త స్టోరీలతో ప్రేక్షకులు ముందుకు రావడంతో వీటిని చూసి కూడా ఎక్కువైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఏడాదికి ఒకసారి వచ్చే సినిమాలు కన్నా డైలీ సీరియల్స్ కూడా కాస్త డిమాండ్ ఎక్కువగానే ఉంది. ఇటీవల కాలంలో సినిమా హీరోలను మించిన సీరియల్ హీరోయిన్ డిమాండ్, క్రేజ్ కూడా పెరగడంతో సీరియస్ కి రేటింగ్ కూడా భారీగా పెరిగింది అని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంది? ఏ సీరియల్ ఎండ్ అవుతుంది అన్నది ఒకసారి తెలుసుకుందాం..

‘పొదరిల్లు’ సీరియల్ పరిస్థితి ఏంటి..?

ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకుంటూ ప్రేక్షకులను తమ డిఫరెంట్ స్టోరీ తో ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి ఈ సీరియల్స్లలో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన సీరియల్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ నటిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తమ నటనకి న్యాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ గురించి ఎన్నో ప్రచారాలు సోషల్ మీడియాలో వినిపించాయి కానీ అవన్నీ కేవలం రూమర్స్ అనే అర్థం అయిపోయింది. ఇదిలా ఉండగా ఈ సీరియల్ రేటింగ్ రోజుకి పెరుగుతుంది అంతేకాదు స్టార్ మా లో టాప్ రేటింగ్ తో ఉన్న సీరియల్స్ తో ఇది పోటీ పడడంతో సీరియల్ కి డిమాండ్ కూడా మళ్ళీ పెరుగుతూ వస్తుంది.. మొత్తానికి అతి తక్కువ కాలంలోనే ఏ సీరియల్ మంచి రేటింగ్ నేను నమోదు చేసుకోవడం విశేషం.

ఈ వారం టీఆర్పీ రేటింగ్ ఎలా ఉంది..?

Advertisement

ప్రముఖ ఛానెల్ స్టార్ మా ఛానెల్ లో  ప్రసారం అవుతున్న ప్రతి ఒక్క సీరియల్ బుల్లితెర ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంటున్నాయి. ఈ మధ్య టీవీల్లో ప్రతిరోజు ప్రసారం అవుతున్న సీరియల్ డిఫరెంట్ స్టోరీతో ఉండటంతో వీటి మధ్య పోటీ ఎప్పటికీ ఉంటుంది.. స్టార్ మా సీరియల్స్ మధ్య ప్రస్తుతం కాస్త పోటీ ఎక్కువే.. గత వారంతో పోలిస్తే ఈవారం టిఆర్ఫీ రేటింగ్ సీరియల్స్ కి పెరిగిందని తెలుస్తుంది.. ఈ మధ్య ఏ సీరియల్ కి ఎంత రేటింగ్ నమోదయింది అన్నది చూస్తే..ఇక ఎప్పటిలాగే ఫస్ట్ ప్లేసులో గుండెనిండా గుడిగంటలు కొనసాగుతుంది. ఈ సీరియల్ రేటింగు 12.63 గా ఉంది.. రెండవ స్థానంలో కార్తీక దీపం 2 కొనసాగుతుంది. ఇక రేటింగ్ విషయానికొస్తే .. 12.60 ఉంది. పొదరిల్లు 11. 80, ఇంటింటి రామాయణం 11.64, ఇల్లు ఇల్లాలు పిల్లలు 11.27, నువ్వులేక నేను లేను10.50, నిండు మనసులు 9.60, చిన్ని 8.63, బ్రహ్మముడి 8.47.. అయితే ఇప్పటివరకు ఈ సీరియల్స్ మంచి రేటింగ్ను నమోదు చేసుకున్నాయి. ఈ వారం కార్తీకదీపం 2, గుండెనిండా గుడి గంటలు సీరియల్ పోటీ పడుతున్నాయి.. పొదరిల్లు సీరియల్ కూడా గత వారంతో పోలిస్తే ఈ వారం కాస్త మంచి టీఆర్పి రేటు నమోదు చేసుకొని దూసుకుపోతుంది.. ఈవారం రేటింగ్ కాస్త పెరిగింది. ఇక వచ్చేవారం ఏ సీరియల్ కు రేటింగ్ ఎలా ఉంటుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : ముద్దులతో రెచ్చిపోయిన జంటలు.. పాపం చక్రీ.. మహాకు ముద్దుపెడతాడా..?

Related News

Monday TV Movies : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. మస్ట్ వాచ్..

దీవాలి స్పెషల్.. గుడ్ న్యూస్ చెప్పిన శ్రీముఖి.. పప్పన్నం పెట్టబోతుందా?

2029 లో ఏపీ సీఎం అయ్యేది అతనేనా…ఆ పార్టీ దుకాణం సర్దేయాల్సిందేనా?

ఆంధ్రప్రదేశ్ కు రాజధానే లేదు.. మూడు రాజధానులపై మురళీమోహన్ సంచలన వ్యాఖ్యలు!

అయ్యప్ప మాల వేస్తాను.. చర్చికి వెళ్లి ప్రార్థన కూడా చేస్తాను: మురళీమోహన్

నీతి నిజాయితీగా ఉంటేనే రాజకీయాలలోకి వెళ్ళండి: మురళీమోహన్

మురళీ మోహన్ ఫస్ట్ జీతం ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×