Monday TV Movies : ప్రతివారం కొత్త సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. అదేవిధంగా థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోవు. కాబట్టి కొన్ని రోజుల్లోనే టీవీ చానల్స్ లోకి వచ్చేస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ కొత్త సినిమాలు ఎక్కువగా ప్రసారం చేయడంతో వీటిని చూసేందుకు కూడా జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఒకప్పుడు సినిమాలు అంటే థియేటర్లోనే వాళ్ళు ఇప్పుడు టీవీలలో చూస్తూ ఇంట్లోనే కూర్చుని ఎంజాయ్ చేస్తున్నారు. మరోవారం వచ్చేసింది.. ఎప్పటిలాగే ఈ సోమవారం కూడా బోలెడు సినిమాలు ప్రేక్షకులను పలకరించేందుకు సిద్దంగా ఉన్నాయి. మరి ఆ సినిమాలు ఏవో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 9 గంటలకు – గంగోత్రి
మధ్యాహ్నం 3.30 గంటలకు – కిరాక్ పార్టీ
ఉదయం 11 గంటలకు – వీడు సామాన్యుడు కాదు
సాయంత్రం 4.30 గంటలకు – సరదాగా కాసేపు
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – పోలీస్ భార్య
ఉదయం 10 గంటలకు – జంబలకిడి పంబ
మధ్యాహ్నం 1 గంటకు – సోగ్గాడి పెళ్లాం
సాయంత్రం 4 గంటలకు – మల్లేశం
రాత్రి 7 గంటలకు – చంటి
రాత్రి 10 గంటలకు – కెప్టెన్ మిల్లర్
ఉదయం 7 గంటలకు – అసుర
ఉదయం 9 గంటలకు – మనమంతా
మధ్యాహ్నం 12 గంటలకు – వినయ విధేయ రామ
సాయంత్రం 3 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 6 గంటలకు – రంగస్థలం
రాత్రి 10 గంటలకు – జెట్‌లీ
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – కిచ్చా
ఉదయం 11 గంటలకు – తిలక్
మధ్యాహ్నం 2 గంటలకు – భార్గవ్
సాయంత్రం 5 గంటలకు – తూటా
రాత్రి 8 గంటలకు – బాస్ ఐలవ్ యూ
రాత్రి 11 గంటలకు – కిచ్చా
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – కాంచనగంగ
ఉదయం 10 గంటలకు – ఆత్మబలం
మధ్యాహ్నం 1 గంటకు – వేటగాడు
సాయంత్రం 4 గంటలకు – మనవూరి పాండవులు
రాత్రి 7 గంటలకు – మహామంత్రి తిమ్మరుసు
రాత్రి 10 గంటలకు – మాయా బజార్
మధ్యాహ్నం 3 గంటలకు – పెళ్లి చేసి చూడు
ఉదయం 9 గంటలకు – సుస్వాగతం
రాత్రి 12 గంటలకు – సుస్వాగతం
ఉదయం 9 గంటలకు – కార్తికేయ
మధ్యాహ్నం 3 గంటలకు – పేపర్ బాయ్
ఉదయం 7 గంటలకు – వాన
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – మజాకా
మధ్యాహ్నం 3 గంటలకు – ఎవండీ పెళ్లి చేసుకోండి
సాయంత్రం 6 గంటలకు – లింగా
రాత్రి 9 గంటలకు – డీడీ రిటర్న్స్
ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్
రాత్రి 11 గంటలకు – ఎక్ట్స్రా ఆర్డినరీ మాన్
ఈ సోమవారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..