E-Paper
Advertisement

Illu Illalu Pillalu Today Episodes: తండ్రిని ఎదురించిన చందు.. కుప్పకూలిన రామరాజు.. ఇదేం ట్విస్ట్..

Illu Illalu Pillalu Today Episodes: తండ్రిని ఎదురించిన చందు.. కుప్పకూలిన రామరాజు.. ఇదేం ట్విస్ట్..
Advertisement

Illu Illalu Pillalu Today Episode November 5th: ఇది నా జీవితం నానా నా జీవితాన్ని నేను చూసుకోవడం కూడా తప్పేనా ఏం మాట్లాడుతున్నారు..నాన్న అని చందు అంటాడు. పెద్దోడా ఇన్ని రోజులు నువ్వు నాన్న మాట జవదాటకుండా ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు మాట మారుస్తున్నావో నిజంగా నువ్వు గ్రేట్ రా పెళ్లయిన తర్వాత కూడా 30ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఆయన మాటే వినాలి అని ఆయన అనుకుంటున్నాడు అని సాగర్ అనగానే రామరాజు సీరియస్ అవుతాడు.. నీలాగా అవన్నీ తండ్రి మాట వినకుండా చేస్తున్నావా అని సీరియస్ అవుతాడు. మీరంతా గమ్మున ఉండండి ఏం కాదు ఏం చేయాలనుకుంటే అది చేద్దామని ధీరజ్ అంటాడు..

వల్లి పై భాగ్యం ఫైర్..

శ్రీవల్లి తన భర్త విడాకులు ఇస్తాను అని చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటుంది. తనని చూసినా తన తండ్రి ఆనందరావు వచ్చి ఏం తమ్ముడు బాధపడుతున్నావు బాధను మర్చిపోయే ప్రయత్నం చెయ్యు అని ఎంత చెప్తున్నా సరే.. అసలు వినకుండా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అయితే భాగ్య మాత్రం నీ చావు నువ్వు చావు నీ చేతులారా నువ్వే ఇదంతా చేసుకున్నావు అని అంటుంది ఇక శ్రీవల్లి బాధ పడిపోతూ ఉంటుంది. భర్తకి నన్ను దూరం చేస్తున్నారా నా భర్తకి నా చేతులారా నేనే దూరం చేసుకున్నానా అని శ్రీవల్లి చాలా బాధపడిపోతూ ఉంటుంది. అయితే ఆనందం మాత్రం తన కూతురు బాధను చూసి తట్టుకోలేకుండా పోతాడు.

తండ్రిని ఎదురించిన చందు..

Advertisement

అయితే రామరాజు చందు మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతాడు.. నీ వల్లే నాన్న నా జీవితం ఇలా మారిపోయింది. తమ్ముళ్లు ఇద్దరు వాళ్లకి ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకొని చాలా బాగా సంతోషంగా ఉన్నారు. నేను మాత్రమే మీ మాట విని ఆ వల్లిని పెళ్లి చేసుకున్నాను. దానివల్ల నా జీవితం ఇలా మారిపోయింది అని చాలా ఎమోషనల్ అయిపోయి తండ్రిని ఎదిరించిన తర్వాత తను చాలా కోపంగా మారిపోతాడు. అయితే తండ్రిని ఎదిరించినందుకు చందు కోపంగా ఉంటే మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ లో ఉండిపోతారు. చందు ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అని అందరూ కూడా ఎమోషనల్ అయిపోతారు.

కుప్పకూలిన రామరాజు..

ఆ వల్లి ని పెళ్లి చేసుకున్నాక నా జీవితం పూర్తిగా మారిపోయింది నీ కోసం నేను ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసుకున్నాను నాన్న.. ఆ అమ్మాయి ఎంత బాధపడిందో నాకు తెలుసు అని చందు చాలా బాధపడిపోతూ ఉంటాడు. అయితే చందు అంత కోపంగా చూసిన రామరాజు నేను నీ జీవితమే నాశనం చేశానా ఏం మాట్లాడుతున్నావ్ రా పెద్దోడా అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. కానీ చందు మాత్రం చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామరాజు ఒక్కసారిగా తన కొడుకు మాటలు విని కుప్పకూలిపోతాడు. నా కొడుకు ఇలా మాట్లాడటం నేను తట్టుకోలేకపోతున్నాను అని బాధ పడిపోతూ ఉంటాడు.

భద్ర ప్లాన్ ఇదా..?

Advertisement

అటు భద్రవతి రామరాజు చాలా బాధపడిపోతున్నాడు అని సంతోషంగా ఉంటుంది. అయితే తనకు నచ్చిన వాళ్ళకి తోచిన సాయం చేస్తూ ఉంటుంది. అందరికీ బోనస్ లేవమని అందరికీ చెప్తుంది. అయితే చంద్రుని కూడా ఎలాగైతే తలెత్తుకో లేకుండా చేసానో ఆ ధీరజ్ గాన్ని కూడా అలానే నా కింద పనుంది చేస్తాను అని భద్ర అనడం విని విశ్వం బాధ పడిపోతూ ఉంటాడు.. ఎలాగైనా సరే చందు బావని నేను కాపాడాలి అని అనుకుంటారు. చింతామణి ఫైనాన్స్ ఇచ్చినట్లు చెప్పగానే ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. హేమ ధీరజ్ ఇద్దరు సరసాలు ఆడుతూ ఉండగా.. నర్మదా సడన్ గా ఎంట్రీ ఇచ్చి షాక్ అవుతుంది. ఇక వల్లి గురించి మాట్లాడేందుకు రెడీ అవుతుంది. చందు నీ వల్లిని ఎలాగైనా సరే కలపాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. నర్మదా కానీ ప్రేమ మాత్రం ఆ వల్లి చేసిన పనులు గురించి తలుచుకుంటేనే నాకు చాలా కోపంగా ఉంది. అలాంటి వల్లికి చందు బాబు కరెక్ట్ గానే చేశాడు అని కోపంతో మాట్లాడుతుంది ప్రేమని కూల్ చేసేందుకు నర్మదా ధీరజ్ ఇద్దరు కూడా ప్రయత్నిస్తారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..

Related News

Podarillu Today Episode : పెద్ది స్టైల్ కేక.. చక్రికీ మహా కౌంటర్స్.. శైలు మాటతో కేశవ షాక్..

Karthika Deepam 2 Serial Today Episode November 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఆఫీసుకు రాకుండా మాలిని ఆపగలదా..?   

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Big Stories

Advertisement
×