E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?
Advertisement

Intinti Ramayanam Today Episode November 5th : పల్లవి చాలా సీరియస్గా ఎలాగైనా సరే అని ఆలోచిస్తూ ఉంటుంది.. అక్కడికి వచ్చిన మీనాక్షి వాళ్ళకి ఇంట్లో పండగ జరుపుకుంటున్నారు.. మీరు వెళ్లాలి కాబట్టి పిలిచారు. ఇప్పుడు నాకెందుకు చెప్తున్నావు అని మీనాక్షి తో పల్లవి దురుసుగా ప్రవర్తిస్తుంది. ఈ వంకతో అయినా నీ ఇంటికి వెళ్లి నీ భర్తని సొంతం చేసుకోవాలని చూడు అని మీనాక్షి ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం అస్సలు వినదు. ఇక భానుమతి మీనాక్షి చెప్పింది కరెక్టే కదా.. నువ్వు ఆ ఇంటికి వెళ్లాలి అది మీ ఇల్లు అన్న విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని క్లాస్ పీకుతుంది. ఇక పల్లవి నువ్వు వస్తానంటే నేను కూడా వెళ్తాను అని అంటుంది. ఇద్దరు కలిసి ఆ ఇంట్లో రచ్చ చేయాలని అనుకుంటారు..

పల్లవి ఎంట్రీతో అంతా షాక్..

పండగ కాబట్టి అందరు సంతోషంగా ఉన్న సమయంలో పల్లవి సడన్గా ఎంట్రీ ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అవుతారు. అయితే ఎందుకు వచ్చావు కోట్లు తేల్చుకుంటానని వెళ్ళావు కదా.. ఇప్పుడు నువ్వు రావాల్సిన అవసరం ఏంటి కమల్ గనుక చూస్తే నేను చంపేస్తాడు అని అందరూ అంటారు. కానీ భానుమతి మాత్రం ఇది నా కొడుకు ఇల్లు నా మనవరాలిని తీసుకొచ్చే హక్కు నాకుంది అని పల్లవికి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక అందరూ ఎంతగా మాట్లాడుతున్నా సరే పల్లవి మాత్రం మౌనంగా ఉంటుంది. ఆ ఇంట్లోకి వెళుతుంది. పల్లవి నీ చూడగానే అందరూ చాలా కోపంగా ఉంటారు. అయితే అక్కడ పల్లవి రావడం చూసి ఎంతగా చెప్పిన సరే ఇది నా ఇల్లు నా మనవరాలు ఇంటికి కోడలంటూ భానుమతి పల్లవి ఇంట్లోకి తీసుకొని వెళ్తుంది.

కమల్ దెబ్బకు ఫ్యూజుల్ అవుట్..

Advertisement

అయితే అందరూ బయట ఉండడంతో కమల్ ఏంటి మీరంతా బయటే ఉన్నారు అని అడుగుతాడు. ఇక్కడ బయట ఎందుకు మీరు ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని కమల్ అడుగుతాడు. అసలు ఏమైంది ఎందుకు మీరంతా బయటే ఉన్నారు. నేను వెళ్లేటప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు కదా.. ఇప్పుడేంటి ఇలా బాధపడుతున్నారు అని కమల్ అడుగుతాడు. అయితే అప్పుడే ఆరాధ్య ఇంటికి పల్లవి పిన్ని వచ్చింది. బాబాయ్ అని చెప్పగానే కమల్ చాలా కోపంతో లోపలికి వెళ్తాడు అక్కడ పల్లవిని చూసి మళ్లీ ఎందుకు వచ్చావు నీకు విడాకులు ఇచ్చాను కదా మళ్ళీ రావాల్సిన అవసరం ఏంటి అని అంటాడు. అయితే పల్లవి ఏమీ మాట్లాడుతున్న మౌనంగా ఉంటుంది.

భానుమతి దెబ్బకు కమల్ షాక్..

భానుమతి ఏంట్రా పల్లవి మీద అరుస్తున్నావు నువ్వు ఎందుకు పల్లవి ఇంటికి వస్తే బాధపడుతున్నావు భయపడుతున్నావు పల్లవి ఏంటి కోడలు మీ ఇద్దరికీ ఇంకా విడాకులు రాలేదు నువ్వు ఎందుకురా అని వెళ్ళిపో అని అంటున్నావు నువ్వు ఇక్కడే తను ఉంటే ఎక్కడా తనకి కరిగిపోతానని భయపడుతున్నావా అని భానుమతి అంటుంది. దానికి ఇక్కడ ఎన్ని రోజులు ఉన్నా కూడా దానిమీద మనసు రాదు ప్రేమ పుట్టదు అని కమల్ అంటాడు. దాంతో పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పండగ అయిపోయేంతవరకు పల్లవి నేను ఇక్కడే ఉంటామో అప్పటివరకు మీరు ఒక్క మాట అనడానికి వీల్లేదు అని భానుమతి కావాలని బలవంతంగా పలు విని ఇంట్లో పెడుతుంది..

పల్లవిని క్షమించని అక్షయ్..

Advertisement

పల్లవి ఇంటికి రావడం లేదు అనర్థానికి కారణంగా ఉంది. నాకు చాలా భయమేస్తుంది. అసలు పల్లవి ఎందుకు ఇంటికి వచ్చింది. ఏదో ప్లాన్ ప్రకారం వచ్చింది అని అక్షయ్ టెన్షన్ పడిపోతూ ఉంటాడు.. అసలు పల్లవి ఇలా వచ్చింది అంటే కచ్చితంగా ఏదో చేయడానికి వచ్చింది అని అనుకుంటారు. అయితే అప్పుడే పల్లవి లోపలికి రావడం చూసి నన్ను క్షమించండి అని ఎంతగా అడిగినా సరే అక్షయ్ మాత్రం అస్సలు మాట్లాడడానికి కూడా ఇష్టపడడు. నిన్ను క్షమించే ప్రసక్తే లేదు నువ్వు చేసిన మోసాలు ఘోరాలు అన్నీ నా కళ్ళముందు ఇంకా కనిపిస్తున్నయి ఇకనుంచి వెళ్ళు అని పల్లవికి దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. ఇక ప్రణతి భరత్ లో రావడంతోకు అందరూ చాలా సంతోషంగా ఉంటారు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.. శ్రేయ బాబుని ఏదో చేయాలని అనుకుంటుంది పల్లవి తర్వాత ఏమవుతుంది అన్నది సస్పెన్స్ గా మారింది..

Also Read :అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Related News

అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Thursday TV Movies : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నిజం చెప్పడం విన్న అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?  

వామ్మో రోహిత్ వల్ల బిగ్ బాస్ కి ఇంత నష్టమా.. అందుకే ఎలిమినేట్ అయ్యాడా?

సదన్న క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క వీడియోకు ఇంత తీసుకుంటాడా?

బిగ్ బాస్ గురించి ఆలోచించడం ఆపండి..వార్నింగ్ ఇచ్చిన కౌశల్!

కనకవ్వ నుంచి మంగ్లీ వరకు.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటున్నారంటే?

Big Stories

Advertisement
×