E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..

Gundeninda GudiGantalu Today episode: ఇంటి కోసం ప్రభా ఎమోషనల్.. బాలు ప్లాన్ ఇదే..? రోహిణికి దిమ్మతిరిగే షాక్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode November 5th: చింతామణి ఇంట్లోకి రాగానే ఏంటి మీకు ఇంకా పొగరు తగ్గలేదా మిమ్మల్ని అందరిని బయటికి పంపించడానికి నేను వచ్చాను మీ తట్ట బుట్ట సర్దుకుని ఇంట్లోంచి బయటికి వెళ్ళండి అని చింతామణి అంటుంది. అయితే సడన్గా ఎంట్రీ ఇచ్చిన శృతిని చూసి నువ్వు ఒక్కదానివే తక్కువ అనుకున్న.. ఇకమీదట సద్దుకోండి నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి అని చింతామణి పొగరుగా మాట్లాడుతుంది. అయితే అప్పుడే వచ్చిన శృతి మా ఇంట్లో నుంచి అందరిని పంపించడం కాదు నువ్వే ఇంట్లో నుంచి బయటికి వెళ్లేలా చేస్తాను చింతి అంటూ శృతి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది. అయితే ఆరు నెలల వరకు ఆ ఇంటి వైపు కూడా చూడడానికి వీలు లేదు అని శృతి చెప్పగానే చింతామణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక ప్రభావతి చింతామణి జుట్టు పట్టుకొని బయటికి వెళ్ళగానే గెంటేస్తుంది.

ప్రభావతి ఎమోషనల్..

ప్రభావతీ సత్యం ఆ స్టే ఆడను చూసి చాలా బాధపడిపోతూ ఉంటారు అయితే ఏంటి ఇలా జరిగింది మనం ఇంటిని వదిలిపెట్టి పోవాలా ఇన్ని లక్షలు కట్టడం చాలా కష్టం కదా అని బాధపడతారు కానీ ఆరు నెలల సమయం ఉంది కదండీ ఈ ఇల్లు మన ఎమోషన్ కచ్చితంగా మన సొంతం చేసుకుందాము అని ఇద్దరు బాధపడడం చూసిన బాలు చాలా బాధపడిపోతాడు. అసలు ఈ ఇండ్లు మనకి చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అయింది దీన్ని మనం వదిలి పెట్టాలి అంటే చాలా బాధగా ఉంది. ఎన్నో ఏళ్ల కష్టం నాకు ఈ ఇంట్లో గుర్తుకు వస్తుంది అని సత్యం చాలా ఎమోషనల్ అయిపోతాడు సత్యంని చూసి ప్రభావతి కూడా చాలా ఫీల్ అయిపోతుంది.. ఇక ఇద్దరూ కలిసి తమ ఇంటి మీద ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొని బాధపడిపోతూ ఉంటారు.. నాకు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా వాళ్ళు ఈ ఇంటిని పోనివ్వకుండా చూసుకుంటారు అని ప్రభావతి అంటుంది.

ఇంటికోసం బాలు ప్లాన్..

Advertisement

ఇంటి కోసం ఎలాగైనా సరే దక్కించుకోవాలి అని బాలు అందరినీ సమావేశం అయ్యేలా చేస్తాడు.. అయితే అసలు ఈ ఇండ్లు పోవడానికి వీడియో కారణం వీడు అన్ని మింగేసినట్టే ఇంటిని కూడా మింగేసాడు. అన్ని లక్షలు అప్పు చేసి నువ్వు ఇల్లు కొనాలని అనుకున్నావు అలాంటిది ఇప్పుడు మొత్తం నీ చేతుల వల్లే ఇంటిని పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది అని మనోజ్ నీకు బాలు కొట్టి మరి తిడుతూ ఉంటాడు. ఈ ఇల్లు మనకి చాలా సెంటిమెంట్ అందరికీ ఇక్కడ పెళ్లిళ్లు అయ్యాయి. అందరికీ ఇక్కడే శోభనలు కూడా అయ్యాయి అని అనగానే మీనా సరే ఈ ఇల్లు మనకు చాలా మంచే జరిగింది ఇంకా ఆపండి అని అంటుంది.. మనకి ఎంతో బాగా సంతోషాన్ని ఇచ్చిన ఈ ఇంటిని మనం కాపాడుకోవాలి దానికోసం ఏదో ఒకటి చేయాలి అని బాలు ప్లాన్ చేస్తాడు. ఇంటి కోసం ప్రతి ఒక్కరు కూడా తమ దగ్గర ఉన్నవి మొత్తాన్ని ఒక డబ్బాలో వేసి వాటికి వచ్చిన దాన్ని మిగతాది లోన్ పెట్టి తీసుకోవాలి అని బాలు అంటాడు ఇంకా అందరూ సరే అని అంటారు.

రోహిణికి దిమ్మతిరిగే షాక్..

ఉదయం మనోజ్ రోహిణి తీసుకొని తన ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని అనుకుంటాడు. అయితే ప్రభావతి మాత్రం మనోజ్ రోహిణి కలిసి వెళ్లడానికి అస్సలు ఒప్పుకోదు. మీరిద్దరూ కలిసి వెళ్లాల్సిన అవసరం లేదు నువ్వొక్కడివే వెళ్ళు అని ఎంత చెబుతున్నా సరే మనోజ్ మాత్రం ఇద్దర్ని రమ్మన్నారు అమ్మ బాగోదు కదా అని బ్రతిమలాడుతాడు కానీ ప్రభావతి మాత్రం అస్సలు వినకుండా నువ్వు ఒక్కడివే వెళ్తే వెళ్ళు లేకపోతే ఇంట్లో కూర్చొని అంటుంది. ఇక అత్తయ్యకు ఎందుకు మనోజ్ నువ్వు కోపం తెప్పిస్తావు నువ్వు వెళ్లేసి రా నేను ఇంట్లోనే ఉంటాను అని రోహిణి అంటుంది.. ఇక మనోజ్ వెళ్తుంటే అరే నీ భార్య నువ్వు తీసుకెళ్లడానికి అమ్మ పర్మిషన్ ఏంట్రా నువ్వు తీసుకొని వెళ్ళాలి గాని నీ భార్య మీద అమ్మ పెత్తనం ఏంటి అని బాలు గడ్డి పెడతాడు ఇంక మనోజ్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.

రోహిణిని ఇరికించేందుకు గుణ ప్లాన్..

Advertisement

ఇక గుణ ఎన్నిసార్లు డబ్బులు సాయం చేసినా కూడా రోహిణి ఆ కృతజ్ఞత కూడా లేకుండా నన్ను కొట్టింది ఎలాగైనా సరే తన మీద కక్ష తీర్చుకోవాలి. తనకి సరైన బుద్ధి చెప్పాలి అని గుణ ప్లాన్ చేస్తాడు. దాంతో రోహిణి ఆ ప్లాన్ గురించి తెలియక అడ్డంగా ఇరుకుంటుంది.. నా ఫోన్ చేసి రమ్మని చెప్పగానే ఏమైంది ఏంటి అని అక్కడికి వెళుతుంది. అయితే గుణ నన్ను కొట్టావు కదా.. అని అడిగితే నేను నిన్ను ఏమి కొట్టలేదు నువ్వు ఎక్కడ నిజం చెప్తావు అని అలా చేశాను అంతే అని అంటుంది. అయితే ఇక గుణ ఒక చైన్ చూపించి దాన్ని ఎలాగైనా సరే నువ్వు కొనాలి ఇది కేవలం లక్ష రూపాయలు అని చెప్తాడు. నమ్మేసిన రోహిణి దాన్ని కొనేందుకు ప్రయత్నిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది మరి రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

Related News

Karthika Deepam 2 Serial Today Episode November 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఆఫీసుకు రాకుండా మాలిని ఆపగలదా..?   

Brahmamudi Serial Today Episode November 5th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  రాజుకు చలపతి గ్రీన్ సిగ్నల్ – ఇందు మెడలో రాజు తాళి కడతాడా..? 

గాజుల గలగలతో ఓవర్ నైట్ స్టార్.. ఇప్పుడు అయ్యప్ప పాటతో మరోసారి ట్రోలింగ్!

Intinti Ramayanam Today Episode: పల్లవికి స్ట్రాంగ్ వార్నింగ్.. భానుమతి ప్లాన్ సక్సెస్.. పల్లవి ప్లానేంటి..?

అంజలిలో ఈ టాలెంట్ ఉందా..? హీరోయిన్ అయిపోవచ్చు..

Thursday TV Movies : గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..

Nindu Noorella Saavasam Serial Today Episode November 5th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి నిజం చెప్పడం విన్న అమర్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది..?  

Big Stories

Advertisement
×