Telugu Serials : తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని వస్తున్నా సీరియల్ గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా ఏదో ఉండనే ఉంటుంది. ఒకప్పుడు సీరియల్స్ అంటే బోరింగ్ గా ఏడుపుగొట్టుగా అనిపించేది కానీ ఇప్పుడు మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపించడంతో జనాలు కూడా వీటిని చూసి ఎందుకు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. ముఖ్యంగా సీరియల్ హీరోయిన్ లో టాలెంట్ కి ఫిదా అయిపోతూ ఆ సీరియల్స్ ని చూసేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో సీరియల్ హీరోయిన్లు తమ టాలెంట్ తో సోషల్ మీడియాని తెగ ఊపేస్తున్నారు. తాజాగా ఏ దేవి వరము నీవు సీరియల్ హీరోయిన్ అంజలి కూడా తనలోని టాలెంట్ ని బయటపెట్టింది ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.. ఇంతకీ ఆ వీడియో ఏంటో ఒకసారి మనం కాస్త వివరాలకు వెళ్లి తెలుసుకుందాం..
ఇలా తెలుగులో సీరియల్స్ ప్రారంభం అయ్యే కొద్ది వాటిలలో కొత్త హీరోయిన్లు కూడా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.. ఇప్పటికే బుల్లితెర ఇండస్ట్రీకి ఎంతోమంది వేరే ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చారు. మొన్నటి వరకు కన్నడ ఇండస్ట్రీ నుంచి ఎంతో మంది హీరోయిన్లు తెలుగులోకి అడుగు పెట్టారు. ఇప్పుడు తాజాగా తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా కొత్త హీరోయిన్లు తెలుగులోకి అడుగు పెడుతున్నారు అలాంటి వారిలో ఏ దేవి వరమో నీవు సీరియల్ హీరోయిన్ అంజలి కూడా ఒకరు. తమిళ ఇండస్ట్రీ నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈమె అసలు పేరు సోనియా సురేష్ ఈమె తాజాగా డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ వీడియోని చూసిన కొంతమంది అభిమానులు ఈమెలో ఈ టాలెంట్ కూడా ఉందంటూ షాక్ అవుతున్నారు. మొత్తానికి ఆ వీడియో ప్రస్తుతం నెట్టిండు వైరల్ గా మరిది ఎంత క్యూట్ గా ఉందో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి.
?srtk=MTRlbnVyNHVqdmg2OA==
స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఏ దేవి వరమో నీవు సీరియల్ హీరోయిన్ అంజలి పాత్రలో నటిస్తున్న అమ్మాయి పేరు సోనియా సురేష్.. ఈమె గతంలో అనేక సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు చెన్నై ముద్దుగుమ్మ. తమిళంలో పలు సీరియస్లలో నటించి మంచి క్రేజ్ ను సంప్రదించుకుంది.. తెలుగులో కూడా ఈమె వరుసగా సీరియల్స్ చేసింది. అమ్మకు ప్రేమతో, స్నేహం కోసం వంటి సీరియల్స్లలో నటించి తెలుగు ప్రేక్షకులను తన నటనతో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ సీరియల్.. ఈ నటనకు తెలుగు జనాలు ఎప్పుడూ ఫీల్ అవుతూనే ఉన్నారు. ఇప్పటికే పలు సీరియల్స్లలో నటించే ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వచ్చిన ఈ అమ్మడు ఒకరోజు దాదాపు 35 వేలకు పైగానే రెమ్యూనరేషన్ తీసుకుంటుందని టాక్ వినిపిస్తుంది. ఈ లెక్కన ఈమె ప్రతిరోజు కూడా సీరియల్ ఉండడంతో నెలకు లక్షల్లో సంపాదిస్తుంది అని తెలుస్తుంది. సోషల్ మీడియా ద్వారా కూడా ఈమె బాగానే సంపాదిస్తుంది. మొత్తానికి ఒక వైపు సీరియల్స్ మరోవైపు సోషల్ మీడియాలో బాగా బిజీగా ఉంటూ రెండు చేతుల సంపాదిస్తుంది.
Also Read :గురువారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. డోంట్ మిస్..