Intinti Ramayanam Today Episode February 6th: నిన్నటి ఎపిసోడ్ లో.. అవని ఆరాధ్య కోసం బాధపడుతూ ఉంటుంది. నా కూతురు తినిందా లేదా అని ఆలోచిస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక కనకం తనకి జ్వరం వచ్చిందని నాటకం ఆడుతుంది మళ్ళీ అవని వంట చేస్తుంది. అప్పుడే శీను వచ్చి నీకు జ్వరం వస్తే జ్వరం వచ్చిందని లాగా ఉండు. అమ్మగారు చేత వంట చేపిస్తావా అనేసి శ్రీను అంటాడు.. దానికి కనకం నా తప్పేముంది బాగలేదని చెప్తే ఆవిడ చేశారు దాంతో తప్పేమైనా ఉందా అని అరుస్తుంది ఇక అవని వచ్చి అందులో తప్పేముంది శ్రీను ఇంట్లో ఉన్నప్పుడు ఆ మాత్రం సాయం చేసుకోకూడదా అనేసి అంటాడు. ఇక ఉదయం లేవగానే శ్రీయ బాధపడుతూ ఉంటుంది. ఇక శ్రీకర్ ఏమైంది శ్రీయ బాధపడుతున్నావ్ ఏదని గురించి ఆలోచిస్తున్నావు అని అంటాడు. ఇంతకుముందు మనం అత్తయ్య మన రూమ్ లోకి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటే పల్లవి వచ్చిందండి అప్పుడు ఏంటి బయట నుంచే వెళ్ళిపోతున్నావ్ అంత దొంగ చాటుగా ఎందుకు వింటున్నావ్ అనేసి అడిగితే నీ హద్దుల్లో నువ్వు ఉండు ఎక్కువ మాట్లాడొద్దు అనేసి నాకు వార్నింగ్ ఇచ్చింది నా తప్పేముంది అందులో అనేసి అంటుంది.. అవని కూరగాయలు తీసుకురావడానికి వెళ్తుంది. మధ్యలో అక్షయ్, కమల్ అవనిని చూస్తారు. కమల్ రమ్మని చెప్పినా అవని రాదు. అక్షయ్ మాత్రం ఏమి మాట్లాడరు. ఇంటికి రాగానే కమల్ కోపంగా ఇంటికి వచ్చి రచ్చ చేస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. వదిన బయట కనిపించింది కానీ అన్నయ్య మా అమ్మ చెప్పింది నిజం నువ్వు అబద్దం చెప్తున్నావ్ నువ్వే మమ్మల్ని చంపాలి అనుకున్నావు అని అంటాడు వదిన ఎంత బాధపడిందో తెలుసా అని కమల్ బాధపడతాడు. తప్పు చేశానని నమ్ముతున్నారా అని వదిన అడుగుతుంటే… అమ్మ గౌరవించడం మంచిదే కానీ అమ్మని గౌరవించడం కోసం భార్యని ఎవరైనా రోడ్డు మీద వదిలేస్తారా.. ఎందుకు మాట్లాడలేదు. అమ్మ చెప్పిన మాట విని భార్య చెప్పిన మాట వినకుండా అలాగే వదిలేస్తావా.. నువ్వేం మనిషివి అని కమల్ అనగానే పార్వతి చెంప పగలగొడుతుంది. నేనంటే ఎందుకురా నీకు అంత అభిమానం మాకు చేతకాక లేక మాకు కక్షతో నా ఇంట్లోంచి బయటికి పంపించాం ఆవిడ గారు చేసిందంతానే కదా బయటికి పంపించమని పార్వతి కమల్ ని దారుణంగా తిడుతుంది. అడుగు నా కడుపుని పుట్టుక పోయినా నన్ను కన్న తల్లి కన్న ఎక్కువగా చూశాడు నువ్వు నా కడుపున పుట్టి నన్ను ఇలా చేస్తున్నావేంట్రా నీకన్నా తెలివైన వాళ్ళు లేరా అని పార్వతి కమ్మని చెడమలఅడుగు నా కడుపుని పుట్టుక పోయినా నన్ను కన్న తల్లి కన్న ఎక్కువగా చూశాడు నువ్వు నా కడుపున పుట్టి నన్ను ఇలా చేస్తున్నావేంట్రా నీకన్నా తెలివైన వాళ్ళు లేరా అని పార్వతి కమ్మని చెడామడ తిట్టేస్తుంది. అక్షయ్ దగ్గరకొచ్చి నీలాంటి కొడుకుని కన్నందుకు నాకు చాలా గర్వంగా ఉందిరా భార్య కోసం తల్లిదండ్రుని రోడ్డుని పడేస్తే కొడుకుల్ని చూశాను. కానీ తల్లి కోసం కట్టుకున్న భార్యని రోడ్డున వదిలేశావంటే నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థం అవుతుంతల్లిదండ్రుని రోడ్డుని పడేస్తే కొడుకుల్ని చూశాను. కానీ తల్లి కోసం కట్టుకున్న భార్యని రోడ్డున వదిలేశావంటే నీకు నేనంటే ఎంత ప్రేమో నాకు అర్థం అవుతుంది. వచ్చిన జన్మలోనైన నా కడుపుని పుట్టాలని కోరుకుంటున్నా అని అంటుందిది బుజ్జి జన్మలైనాను నా కడుపుని పుట్టాలని కోరుకుంటున్నా అని అంటుంది.
ఇక పల్లవి అవని వీళ్ళ కనిపించిందంటే కచ్చితంగా ఈ చుట్టుపక్కలే ఉంది ఎలాగైనా దాన్ని ఇకనుంచి బయటికి పంపించేసేయాలి అనేసి అనుకుంటుంది.. ఇక అవనీని వెతుక్కుంటూ పల్లవి బయటకు వెళుతుంది అవనే నేను గుడి దగ్గర చూసి చూసా బక్క నిన్ను నాతో ఛాలెంజ్ చేసిన ప్రతిసారి నేనే గెలుస్తానని చెప్పాను ఇప్పుడు నేనే గెలిచి చూపించాను అనేసి అంటుంది. ఇప్పుడు ఎక్కడున్నావ్ నువ్వు వంట మంచిగా జాయిన్ అయ్యావా లేకపోతే పని మనిషిగా జాయిన్ అయ్యావా? నేత చీరలు అలాగే ఇలా కూరగాయలు చూస్తుంటే ఏదో పనికి జాయిన్ అయినట్టున్నావ్ అని అవమానిస్తుంది. దానికి కోపంతో రగిలిపోయిన అవని పల్లవి చెంప పగలగొడుతుంది.. నా ఇంట్లో వాళ్లకి ఏదైనా చేయాలని చూసావనుకో నేను ఎక్కడున్నా సరే నీ అంతు చూస్తాను నేను రోడ్డునివీడుచడం ఒక నిమిషం పని కానీ నేను అలా చేయలేదు అంటే అది గుర్తుపెట్టుకో నీ ఆటలికి కట్టిస్తాను అనేసి పల్లవి తో అవని చాలెంజ్ చేస్తుంది. ఇక అవని ఎక్కడుందో తెలుసుకోవాలని పల్లవి అవి నేను ఫాలో అవుతూ వెళ్తుంది మధ్యలో అవన్నీ మిస్ అవుతుంది.
మిస్సైంది ఈసారి ఎలాగైనా సరే అవని ఎక్కడుందో తెలుసుకోవాలని పల్లవి అనుకుంటుంది. పల్లవి ఇంటికి రాగానే శ్రీకర్ పల్లవిని అవని వదిన రాయించిన డాక్యుమెంట్స్ కావాలని అడుగుతాడు. అమ్మ నాన్నలు అడిగాను అది ఎక్కడున్నాయో తెలియదు నీ దగ్గరే ఉన్నాయి అని చెప్పారు నువ్వు అవి ఇస్తే నాకు కొంచెం పని ఉంది అనగానే కమల్ అడాప్ట్ నా దగ్గర ఉన్నాయి అన్నయ్యని తీసుకొస్తాడు కొన్ని చిన్న స్లూలు దొరికితేనే పెద్ద పెద్ద క్లూ తోనే బయటికి రావచ్చు అని శ్రీకర్ అంటాడు. ఇక డాక్యుమెంట్స్ శ్రీకర్ ఇచ్చి కమల్ వదినని ఎలాగైనా తీసుకురా అన్నయ్య అనేసి అంటాడు. అవి టెన్షన్ పడుతుంది ఇప్పుడు ఈ డాక్యుమెంట్స్ తో నువ్వేం చేస్తావంటే ఏదైనా చేయొచ్చు చూద్దాం ఏం చేస్తానో అనేసి శ్రీకర్ ఇండైరెక్టుగా వార్నింగ్ ఇస్తాడు.. శేఖర్ అన్నయ్య లాయర్ కాబట్టి ఆ డాక్యుమెంట్స్ తీసుకొని ఏదో ఒకటి రా పడతాడు అసలు దొంగ ఎవరో బయటపడతారు అప్పుడు మా వదిన ఇంటికి వస్తుందని కమల్ సంతోష పడతాడు.
ఇక పల్లవి ఆ విషయాన్ని వాళ్ళ నాన్న చక్రధర్ తో చెప్తుంది.. అవని వెళ్లిన వెంటనే శ్రీకర్ఇంటికి వచ్చాడు అంటే అవనీని పంపించింది అంటావా అనేసి పల్లవి చక్రధర్ తో అంటుంది. ఆ డాక్యుమెంట్స్ శ్రీకర్ దగ్గర ఉంటే ఏదైనా ప్రమాదం అని పల్లవి అడుగుతుంది అయితే చక్రధర్ మాత్రం లాయర్లు కదా ఎలాగైనా క్లూలు లాబటాలని అనుకుంటారు కొంచెం జాగ్రత్త పడి ఆ డాక్యుమెంట్స్ ను ఎలాగైనా తీసుకో అని సమాధానం చెప్తాడు.. ఇక ఈవిషయాన్ని అవనికి చెప్పాలని శ్రీకర్ అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి అవని ఎక్కడుందో తెలుసుకుంటుంది.. తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్ లో చూడాలి..