E-Paper
Advertisement

Podarillu Serial : నారాయణ రియల్ లైఫ్.. క్యూట్ ఫ్యామిలీ..

Podarillu Serial : నారాయణ రియల్ లైఫ్.. క్యూట్ ఫ్యామిలీ..
Advertisement

Podarillu Serial : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ పేరు పొదరిల్లు.. ప్రముఖ తెలుగు ఛానల్ స్టార్ మా లో ప్రసారమవుతున్న ఈ సీరియల్ కి రోజురోజుకీ క్రేజ్ పెరిగిపోతూనే ఉంది.. ఇటీవల కాలంలో టాప్ రేటెంతో దూసుకుపోతున్న సీరియల్స్లలో ఈ సీరియల్ కూడా ఒకటి. ప్రతిరోజు ప్రసారమయ్యే ఈ సీరియల్ చాలా మందికి బాగా కనెక్ట్ అయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పను తెలియదు. ఇటీవల కాలంలో సీరియల్ లో నారాయణ నిజం చెప్పడంతో అందరికి దేవుడిలాగా కనిపిస్తాడు. అయితే ఇప్పుడు నారాయణ రియల్ ఫ్యామిలీ గురించి తెలుసుకునేందుకు నేటిజెన్లు గూగుల్లో తెగ వెతికేస్తున్నారు.. మరి నారాయణ రియల్ ఫ్యామిలీ గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..

నారాయణ రియల్ ఫ్యామిలీ..

పొదరిల్లు సీరియల్లో నలుగురు అన్నదమ్ములకు తండ్రి పాత్రలో నారాయణ నటిస్తూ ఉంటాడు. నారాయణ గురించి తన కొడుకులు ఎప్పుడు తాగుబోతు అని హేళన చేస్తూ అవమానిస్తూ ఉంటారు. కానీ నారాయణ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా వాళ్లు కావాల్సిన విధంగా చూసుకుంటూ ఉంటాడు. నారాయణ చేసిన ప్రతి పనిలో మంచిని వెతుక్కుంటుంది. మహాలక్ష్మి అలాంటి గొప్ప వ్యక్తి అయిన రియల్ లైఫ్ గురించి తెలుసుకునేందుకు చాలా మంది ఆతృత కనబరుస్తున్నారు.. నారాయణ రియల్ లైఫ్ లో ఆయనకి ఇద్దరు కుమారులు. ఇద్దరు కూడా చూడడానికి చాలా చక్కగా ఉన్నారు అయితే నారాయణ త్వరలోనే వాళ్ళని కూడా సీరియల్స్ లేదా సినిమాలలోకి తీసుకొస్తాడని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈయన అసలు పేరు కాకినాడ నాని. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఒక్కసారిగా సొంతం చేసుకున్నాడు ఈ నటుడు.

నారాయణ రెమ్యూనరేషన్..?

Advertisement

పొదిరిల్లు సీరియల్ నారాయణ పాత్రలో నటిస్తున్న నటుడు అసలు పేరు కాకినాడ నాని. ఈయన నటన నాచురల్ గా ఉండడంతో ప్రేక్షకులు నారాయణ గురించి తెలుసుకునేందుకు తెగ వెతికేస్తున్నారు. నారాయణ క్యారెక్టర్ హీరో హీరోయిన్లతో సమానంగా ఉండడంతో ఈయనకు రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే వస్తుంది అని తెలుస్తుంది.. ఒక్క రోజుకి దాదాపుగా నారాయణకు దాదాపు 35 వేలకు వరకు ఇస్తున్నట్లు సమాచారం. ఈ లెక్కన చూస్తే నారాయణకు నెలకు లక్షల్లోని సంపాదన ఉంటుంది. అయితే ఆయన కొడుకులు కూడా మంచి ఉద్యోగాలు చేసుకుంటూ సంపాదిస్తున్నారని తెలుస్తుంది మొత్తానికి ఈ వయసులో కూడా ఖాళీగా ఉండకుండా తనకు తోచిన పని చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడు నారాయణ.. ఇకముందు ఎలాంటి సీరియల్ నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటాడో చూడాలి.. గత 30 ఏళ్లుగా ఇండస్ట్రీలు కొనసాగుతున్న ఈ నటుడు ఇప్పటికే పలు సీరియల్స్ సినిమాలలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అయితే గతంలో చేసిన సీరియల్స్ కంటే ఇప్పుడు వచ్చిన పొదరిల్లు సీరియల్స్ ఆయనకు ఎంతో స్పెషల్ ఇంకా ఇంటర్వ్యూలో కూడా బయట పెట్టాడు మొత్తానికి ఈ సీరియల్ తో మంచి క్రియేషన్ అయితే నారాయణ అలియాస్ కాకినాడ నాని సొంతం చేసుకున్నాడు.

Also Read :మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Related News

Brahmamudi Serial Today Episode October 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు పెళ్లికి ముహూర్తం ఫిక్స్ – అయోమయంలో అపర్ణ  

కాబోయే భర్తను ఆడుకున్న మీనా.. ఎంత బాగుందో కదా..

Saturday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

సోషల్ మీడియాలో వేధింపులు.. ధనుంజయ్‌పై కేసు పెట్టిన రియాలిటీ షో నటి శ్రీదేవి

గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!

గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

Big Stories

Advertisement
×