Gundeninda Gudigantalu Meena : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని సీరియల్ పేరు గుండె నిండా గుడి గంటలు. ఈ సీరియల్ లో హీరోయిన్గా నటించిన మీనా గురించి ఎంత చెప్పినా తక్కువే మీనా తన సహజమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటూ వస్తుంది. ఈ సీరియల్ చాలామంది చూడడానికి కారణం మీనా అలాగే సీరియల్ లో హీరోగా నటిస్తున్న బాలునే.. వీరిద్దరి కల్లా ఈ సీరియల్ రేటింగ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. అయితే సీరియల్ లో మాత్రమే కాదు రియల్ లైఫ్ లో కూడా వీళ్ళకి ఫాలోయింగ్ ఎక్కువే. తాజాగా మీ నాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియాలోని ఫాన్స్ ఫుల్ ఫీదా అవుతున్నారు. నేనా ఎంత అల్లరి అంటూ కామెంట్లతో రచ్చ చేస్తున్నారు ఇంతకీ ఆ వీడియోలు ఏముందో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం..
ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న మీనా గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈమె కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మ కన్నడలో పలు సినిమాలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్న ఈమె.. ఇప్పుడు తెలుగులో రెండవ సీరియల్లో నటిస్తుంది. కార్తీకదీపం సీరియల్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైనా ఈ అమ్మడు గుండెనిండా ఒకడు గంటలు సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.. అయితే మీనా కన్నడ నటుడు అయినా నిరంజన్ తో రిలేషన్ లో ఉందన్న విషయం తెలిసిందే. తాజాగా వీళ్ళిద్దరికీ సంబంధించిన వీడియోని మీనా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ వీడియోలో ఒక రెస్టారెంట్ కి వెళ్ళిన వీరిద్దరూ అక్కడ తింటూ ఉండగానే నిరంజన్ ని ఆడుకున్న తీరు అందరికీ బాగా నచ్చేసింది. కాబోయే భర్తని మీనా ఒక ఆట ఆడుకుంది అంటూ కామెంట్లతో ఆ వీడియోకి లైక్ లు కొడుతున్నారు ఆమె అభిమానులు.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది అందులో ఏముందో మీరు కూడా ఒకసారి ఇక్కడ చూసేయండి.
స్టార్ మా లో ప్రసారమవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజు రోజుకి విపరితమైన క్రేజ్ ను సంపాదించుకుంది. అయితే మొదటగా కార్తీకదీపం సీరియల్ లో సౌర్య అనే పాత్రలో నటించి అందరిని మెప్పించింది మీ నా. ఆ తర్వాత తెలుగులో రెండవ సీరియల్ గా గుండె నిండా గుడి గంటలు సీరియల్ లో ఏకంగా హీరోయిన్ గానే ఎంట్రీ ఇచ్చి అందరినీ తన నటనతో కట్టిపడేసింది. ఇక తర్వాత ఇప్పుడు పలు సీరియల్స్లలో నటించి ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది ముఖ్యంగా తెలుగు తో పాటు కన్నడలో కూడా పలు సీరియల్స్లలో నటిస్తుంది ఈ ముద్దుగుమ్మ. అయితే ఈమె ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ కూడా కాస్త ఎక్కువగానే ఉంది. నిజానికి ఒక్క రోజుకి దాదాపు 50 వేలకు పైగాని తీసుకుంటుంది అని టాక్.. అయితే ఇండస్ట్రీ వర్గాలు వినిపిస్తుంది ఈ లెక్కన చూస్తే మీనా మొత్తానికి నెలకు లక్షల్లోని సంపాదిస్తూ వస్తుంది అని అర్థమవుతుంది.
?cplk=M2JvanUwamM2eDRr
Also Read : నారాయణ రియల్ లైఫ్.. క్యూట్ ఫ్యామిలీ..