E-Paper
Advertisement

Saturday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..

Saturday TV Movies : మూవీ లవర్స్ కు పండగే.. టీవీల్లోకి హిట్ సినిమాలు..
Advertisement

Saturday TV Movies : వీకెండ్ వచ్చింది అంటే సినిమాల సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవల కాలంలో థియేటర్లలోకి వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తూ వస్తున్నాయి. ఈ వారంలో రిలీజ్ అయిన ఆదర్శ కుటుంబం సినిమా అలాగే కల్ట్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇక కొత్తగా వచ్చిన సినిమాలు టీవీ చానల్స్ లలోకి కూడా వచ్చేస్తూ ఉన్నాయి. ఆ సినిమాలు ఏవి ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒక్కసారి మనం ఇక్కడ వివరంగా తెలుసుకుందాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – వెంకీమామ‌

మధ్యాహ్నం 4.30 గంట‌లకు – వంశోద్దార‌కుడు

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – అడ‌విచుక్క‌సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రెయిన్ బో

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – రామాయ‌ణం

ఉద‌యం 10 గంట‌ల‌కు – అభిమ‌న్యు

మధ్యాహ్నం 1 గంటకు – నీ స్నేహం

సాయంత్రం 4 గంట‌ల‌కు – A1 ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – రోబో

రాత్రి 10 గంట‌ల‌కు – ఏక‌వీర‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – తెనాలి రామ‌కృష్ణ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌నులు క‌నులు దోచాయంటే

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మ్యాడ్‌2

సాయంత్రం 3 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌లార్‌

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – క‌న్యాకుమారి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – సింధూరం

ఉద‌యం 11 గంట‌లకు – అత్త‌కు య‌ముడు అమ్మాయికి మొగుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – మిడ్‌నైట్ మ‌ర్డ‌ర్స్‌

సాయంత్రం 5 గంట‌లకు – అశోక్‌

రాత్రి 8 గంట‌లకు – శ్వాస‌

రాత్రి 11 గంట‌ల‌కు – సింధూరం

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – శుభ‌కార్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌ర్యాద‌రామ‌న్న‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – సుస్వాగ‌తం

సాయంత్రం 4 గంట‌ల‌కు – త‌లైవి

రాత్రి 7 గంట‌ల‌కు – సైంధ‌వ్‌

రాత్రి 10 గంట‌ల‌కు – దాగుడు మూత‌ల దండాకోర్‌

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – శ్రీ వారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – సంపంగి

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – సంద‌డే సంద‌డి

రాత్రి 10.30 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

సాయంత్రం 3 గంట‌ల‌కు – గీతా గోవిందం

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇట్లు మారేడుమిల్లి ప్ర‌జానికం

ఉద‌యం 9 గంట‌ల‌కు – విన్న‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – తుఫాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సుయోధ‌న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – సాహో

రాత్రి 9 గంట‌ల‌కు – మైడియ‌ర్ భూతం

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎవ‌డు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ధురంధ‌ర్ ది రివేంజ్‌

ఈ శనివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

Podarillu Serial : నారాయణ రియల్ లైఫ్.. క్యూట్ ఫ్యామిలీ..

సోషల్ మీడియాలో వేధింపులు.. ధనుంజయ్‌పై కేసు పెట్టిన రియాలిటీ షో నటి శ్రీదేవి

గాజులు గలగల పాటకు లక్షల వ్యూస్.. కానీ నాకు వచ్చింది మాత్రం …!

గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

ఇదెక్కడి మాస్ రా మావా.. బిందె మీద బిందెకు యూట్యూబ్ షేక్!ఈ పాటకు మాధురి రాథోడ్ ఉంటేనా?

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!

Big Stories

Advertisement
×