E-Paper
Advertisement

గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!

గాజులు గలగలతో ఓవర్‌నైట్ క్రేజ్.. రాధమ్మ కూతురి బ్యాక్‌గ్రౌండ్ ఇదే!
Advertisement

Gajulu Gajulu Galagala song:గాజులు గలగల అంటూ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య తాజాగా ఒక ఇంటర్యూలో పాల్గొని తన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏంటీ ,దుర్గమ్మకి ,తనకి ఉన్న అనుబంధం ఏంటి ,ఎప్పటి నుండి తాను ఈ రీల్స్ చేస్తున్నాను అంటూ పులు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది.

తనది మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్

Advertisement

రాధమ్మ కూతురు ఆలియాస్ దివ్య మాట్లాడుతూ తనది మంచిర్యాల జిల్లాలోని శ్రీరాంపూర్ గ్రామమని,తాను mba సెకండ్ ఇయర్ చేస్తున్నానన ,తనకి అన్న,తమ్ముడితో పాటు చెల్లి కూడా ఉన్నారని తెలిపింది.ఇక తన తండ్రి సింగరేణిలో జాబ్ చేస్తుంటాడని ,తల్లి హౌస్ వైఫ్ అని చెప్పింది.ఇక ఫ్యామిలీ అంతా తండ్రి సంపాదన పైనే ఆధారపడి ఉన్నామని, తండ్రికి సింగరేణిలో 70 నుండి 80లవరకు కటింగ్స్ పోను సాలరీ వస్తుందని,చిన్నప్పటి నుండి తన తండ్రి ఎంత కష్టపడుతున్నాడో తాను కళ్ళారా చూస్తున్నానంటూ కుటుంబ విషయాలని చెప్పుకొచ్చింది.ఇక తన చెల్లికి పెళ్లి అయిందని,అయితే అది లవ్ మ్యారేజ్ అయినప్పటికీ ఫ్యామిలీ వాళ్ళ అనుమతితోనే ఆ పెళ్లి జరిగిందని తెలిపింది.

ఇంత ఫేమస్ అవుతానని అనుకోలేదు

Advertisement

ఇక తానూ ఇంతకు ముందు కూడా సోషల్ మీడియాలో రీల్స్ చేశానని,ఇన్ఫ్లూయెన్సర్ గా ఉన్నాని,ఫోక్ సాంగ్స్ కూడా చేస్తుంటానని తెలిపింది.ఇక తనకి చిన్నప్పటి నుండే డాన్స్ అంటే చాలా ఇష్టమని, స్క్రీన్ పై ఎదో రకంగా కనిపించి,తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే చాలా కష్టపడుతుంటానని తెలిపింది.ఇక తాను ఒక ఇన్ఫ్లూయెన్సర్ అని అమ్మ వారి వీడియోలు చేయాలేదని,కేవలం అమ్మ వారి మీద భక్తితోనే ఆ రీల్స్ ,వీడియోస్ చేశానని తెలిపింది. కానీ గాజులు గాజులు గలగల అనే ఈ ఒక్క పాటతో ఇంత ఫేమస్ అవుతానని అనుకోలేదని ఆనందాన్ని వ్యక్తం చేసింది.

12 రోజుల్లోనే ఏకంగా 15 మిలియన్ల వ్యూస్

ఇక తాను స్పెషల్ గా కెమెరా ముందు ఏమీ ఓవర్ యాక్టింగ్ చేయనని,కేవలం అమ్మవారితో మాట్లాడుతున్నట్టుగానే తన ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయని ,ఏం చేసినా అమ్మవారిపై ప్రేమ ఉండటం వల్లే అని అసలు విషయం చెప్పుకొచ్చింది.అయితే తాను అమ్మ వారి వీడియోలు తీయడం ఇప్పుడు కొత్తేమీ కాదని గత నాలుగైదు నెలలు గా దుర్గమ్మ వారి వీడియోలు తీస్తున్నానని ,అయితే అప్పుడు ఎలాంటి ట్రోల్స్ రాలేవని,కేవలం గాజులు గాజులు గల గల పాట రాత్రికి రాత్రే మిలియన్ వ్యూస్ కొల్లగొట్టడంతో అసూయ తో చాలా మంది ఇలా ట్రోల్స్ చేస్తున్నారని,అయినప్పటికీ తానెక్కడా తగ్గేదేలే లేనని,మీరు నన్ను ఎంతగా కిందికి లాగితే తాను అంతకు మించి పైకి ఎదుగుతానని ధీమా వ్యక్తం చేసింది.

ఏది ఏమైనా కేవలం 12 రోజుల్లోనే ఏకంగా 15 మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టిన రాధమ్మ కూతురిని,తన మీద తనకున్న కాన్ఫిడెన్స్ ని మెచ్చుకుని తీరాల్సిందే .చూడాలి ముందు ముందు ఈ గాజులు గాజులు గల గల పాటపై ఇంకెన్ని ట్రోల్స్ వస్తాయో !

Tags

Related News

శివ్ దెబ్జానీ వెంట పడుతున్నాడా? ముకేష్ కు ఇచ్చి పడేసిన ప్రియాంక!

ఇదెక్కడి మాస్ రా మావా.. బిందె మీద బిందెకు యూట్యూబ్ షేక్!ఈ పాటకు మాధురి రాథోడ్ ఉంటేనా?

అందితే జుట్టు..అందకపోతే కాళ్లు.. ముఖేష్ ప్రవర్తనపై వంశీ ఫైర్!

ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి.. శ్రీముఖికి సీరియల్ నటుడు సలహా!

డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను..నా వల్ల కాలేదు.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ!

పెళ్లి కాకుండా కర్వా చౌత్.. నీ ‘అతి’ తట్టుకోలేకపోతున్నాం అక్కా!!

పెళ్లి పీటలెక్కాల్సిన శివ.. ప్రియాంకను మోసం చేస్తున్నాడా?ముఖేష్ షాకింగ్ కామెంట్స్!

Big Stories

Advertisement
×