E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్.. ఏప్రిల్ లో హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Podarillu TRP Rating : ఎప్పుడొచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్నది పాయింట్ అన్న డైలాగ్ అందరికీ గుర్తు ఉంటుంది కదూ. అదేవిధంగా లేటుగా వచ్చిన లేటెస్ట్ గా దూసుకుపోతున్న టాప్ రేటింగ్ సీరియల్స్లలోకి పోదరిల్లు వచ్చేసింది.. గత ఏడాది చివరి నెల నుంచి ప్రారంభమైన ఈ సీరియల్ అద్భుతమైన స్టోరీ తో ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూనే వస్తుంది. గతవారంతో పోలిస్తే ఈవారం టిఆర్పి రేటింగ్ కూడా బాగానే నమోదవడంతో ఈ సీరియల్ రోజురోజుకీ ప్రేక్షకుల ఆదరణను పొందుతూ వస్తుంది. మరిక ఆలస్యం ఎందుకు ఏప్రిల్ నెలలో పొదరిల్లు సీరియల్ లోని హైలెట్ ఎపిసోడ్స్ ఏవో ఒక్కసారి మనం చూసేద్దాం..

ఏప్రిల్ నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

గతనెలతో పోలిస్తే ఈ నెలలో ప్రసారమైన ప్రతి ఎపిసోడ్ కూడా జనాలు నుంచి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. పొదరిల్లు సీరియల్ రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ టాప్ సీరియల్స్ తో పోటీ పడుతూ ఈ సీరియల్ రోజు రోజుకి ముందు వరుసలోకి వెళ్ళిపోతుంది. గతనెలతో పోలిస్తే ఈ నెలలో ప్రసారమైన ప్రతి ఎపిసోడ్ కూడా జనాలు నుంచి మంచి రెస్పాన్స్  సొంతం చేసుకుంది. మహాలక్ష్మి సర్టిఫికెట్ల కోసం అని కాలేజీకి వెళ్తే అక్కడ తన అన్న ఆది తనని కొట్టి బలవంతంగా తీసుకొని వెళ్ళబోతాడు. మధ్యలో నారాయణ అడ్డుపడి ఆమెను వెళ్ళనివ్వకుండా చేస్తాడు కానీ కోపంతో రగిలిపోయిన ఆది మాత్రం కారులో కత్తి తీసుకొని నారాయణను పొడి చేస్తాడు. ఆ తర్వాత మహాలక్ష్మి మందు కొనడానికని వైన్ షాప్ కి వెళ్తుంది..

Advertisement

ఇది ఎపిసోడ్ కి హైలైట్ గా నిలుస్తుంది. గాయత్రి మాధవ్ ని పెళ్లి చేసుకుంటాను అని చెప్పి నమ్మించి మోసం చేస్తుంది. కానీ మాధవ్ మాత్రం ఇంకా తను ప్రేమించిన అమ్మాయి దొరకడం లేదని బాధ పడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి మాధవ్ కి ఎలాగైనా సరే పెళ్లి చేయాలి అని కోరికతో కొన్ని మ్యాట్రిమోనీ సైట్లలో అతని ఫోటోని అప్లోడ్ చేశారు. ఇక పెళ్లి సంబంధం కోసం ఒక అమ్మాయి వచ్చిన సరే మాధవ ప్రవర్తనతో ఆ అమ్మాయి నాకు వద్దని చెప్పేస్తుంది. ఇక మాధవ్ ముందరే గాయత్రి వినోద్ ఎంగేజ్మెంట్ జరగడం అందరిని కదిలించి వేస్తుంది. ఇక ఆ తర్వాత మాధవ్ గాయత్రీ కి పెళ్లి అయిపోతుందని తనను తాను ఓదార్చుకుంటూ ఉంటాడు. కానీ గాయత్రీ మంత్రం తన గురించి బాధపడడం లేదని మాధవ్ అనుకుంటాడు.. కానీ గాయత్రి మాత్రం తన బావను తప్ప ఎవరిని పెళ్లిని చేసుకోనని చెప్పేస్తుంది ఇంక మాధవ కోసం ధైర్యం చేసి వచ్చేస్తుంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో ఏం జరగబోతుందో చూడాలి..

ప్రస్తుతం స్టోరీ ఏంటంటే..

గాయత్రి తన ఇంట్లో వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటుంది.. తాయరు చచ్చిపోతాను అని చెప్పడంతో ఇక వాళ్ళు చెప్పిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. మనసులోని మాధవ్ నీ చంపుకోలేక ఎలాగైనా సరే బావని కలవాలి అని అనుకుంటుంది.. అటు మాధవ్ కూడా గాయత్రీ కి పెళ్లి అయిపోతుంది అని ఒంటరిగా ఉంటూ బాధ పడిపోతూ ఉంటాడు. ఈ క్రమంలో గాయత్రి నారాయణ ఇంటికి రావడం అందరికీ షాకింగ్ న్యూస్ అని చెప్పాలి.. మరి ప్రోమో అని చూస్తుంటే మాధవ్ తో పెళ్లి చేసుకునేందుకు గాయత్రి సిద్ధపడినట్లు తెలుస్తుంది. మరి ఇవాళ ఎపిసోడ్ లో వీళ్ళిద్దరి పెళ్లి జరుగుతుందా? తాయారు మధ్యలో ఆపుతుందా చూడాలి..

Advertisement

Also Read :‘ఇల్లు ఇల్లాలు పిల్లలు ‘ శ్రీవల్లి ఆస్తులు.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Related News

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Big Stories

Advertisement
×