Intinti Ramayanam Today Episode September 4th : పల్లవి నువ్వు మా అమ్మతో ఏం మాట్లాడుతున్నావ్ ఏం చేస్తున్నావ్అసలు నువ్వు అని కమల్ ఒక్కసారిగా సీరియస్ అయ్యి పల్లవిని కొడతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎందుకురా పల్లవిని కొట్టావు అని అడుగుతారు అయితే ముఖ్యంగా భానుమతి పల్లవి నేను ఎందుకు కొట్టావురా తను ఏం చేసింది నీకు కొట్టావు అని అడుగుతుంది. పల్లవి అమ్మ దగ్గరికి వచ్చే అయిపోయిందా ఇంకా ఉందా అన్నట్టు మాట్లాడుతుంది. అది ఎందుకు మాట్లాడుతుందో నాకు బాగా అర్థమైంది అని కమల్ అంటాడు అయితే పల్లవి మాత్రం నేను ఆపిల్స్ అంతేనా అని అడుగుతున్నాను అని చెప్పగానే మిగిలిన వాళ్ళందరూ పల్లవికి సపోర్ట్ చేస్తారు అయితే కమల్ ని తిట్టేస్తారు.. కమల్ మాత్రం పల్లవి ఏది అనలేదు అని తనని ఓదార్చేందుకు వెళ్లిపోతాడు.
రాజేంద్ర ను తీసుకురాడానికి అక్షయ్ అలాగే అవని ఇద్దరూ బయటికి వెళ్తారు.. అయితే బయట పల్లవి కోసం కిడ్నాపర్స్ వెయిట్ చేస్తూ ఉంటారో వాళ్ళని చూసి ఎవరి కోసం వెయిట్ చేస్తున్నారు అని అడుగుతాడు. కానీ వాళ్ళు ఎవరికోసమని చెప్పకుండా ఉంటారు అవని నీ అక్షయ్ పిలవడంతో కచ్చితంగా తనకి దొరికిపోతాము అని తెలుసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు.. అవని అక్కడ ఎవరు లేరండి మనం వెళ్దాం పదండి అని అంటుంది. ఇక రాత్రి రాజేంద్రప్రసాద్ ఇంకా రాలేదు అని అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు.. కానీ రాజేంద్రప్రసాద్ కి ఏదో ట్రీట్మెంట్ ఉండటం వల్ల తీసుకెళ్లద్దు అని డాక్టర్ చెప్పాడు అని అవని అక్షయ చెప్పగానే అందరూ చాలా బాధపడిపోతారు.. నాన్న ఒక్కరోజులో వస్తారు కదా మీరు ఎందుకు అంత బాధ పడిపోతున్నారు అని అక్షయ్ అంటాడు..
అవని పూజ చేసి హారతి తీసుకోమని ఎంత చెప్తున్నా సరే పల్లవి మాత్రం హారతి తీసుకోకుండా ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ఇంట్లోని వాళ్ళందరూ కూడా పల్లవి హారతి తీసుకోమంటే అలా నిలిచి చూస్తున్నావేంటి? అని అనగానే పల్లవి టెన్షన్ పడుతూనే హారతి తీసుకుంటుంది.. మా అత్తయ్య మామయ్య వస్తున్నాడు అని చాలా సంతోషంగా ఉంది. మావయ్య గారు రాగానే ఆమె నిజం చెప్పి అందరికీ షాక్ ఇస్తుందేమో.. ఆ నిజమే ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి నన్ను ఇంట్లో నుంచి మెడ పట్టుకొని గెంటేస్తారేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. కానీ పార్వతి మాత్రం పల్లవిని చూసి భయపడిపోతూ ఉంటుంది. వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండగా ప్రణతి ఇంట్లోకి ఎంట్రీ ఇస్తుంది..
రాఖీ పండుగ కోసం తన అన్నలకి రాఖీ కట్టడానికి ప్రణతి ఇంట్లోకి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఇవాళ రాఖీ కదా ఆ విషయం గుర్తుపెట్టుకొని మరి నేను మా అన్నయ్యలకు రాఖీ కట్టడానికి వచ్చాను అని ప్రగతి అంటుంది ఇంట్లోని వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. పార్వతి కూడా తన కూతురు రావడం చాలా సంతోషంగా ఉంది అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఇక ప్రణతి రావడంతో ఇంట్లోని వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు.. అందరికీ రాఖీ కట్టాలని ప్రణతి అనగానే ఆ సంగతి మేము మర్చిపోయాము. నాన్న వస్తున్నాడు అన్న ఆనందంలో మేము ఉన్నాం తప్ప ఈ పండగ గురించి మర్చిపోయాము అని అనగానే ఏం పర్వాలేదు నేను వచ్చేసాను కదా అని ప్రణతి అంటుంది. ఇకపోతే ప్రణతి భానుమతిని పలకరించలేదు అని బాధ పడిపోతూ ఉంటుంది కానీ ప్రణతి ఒక్కసారిగా వాటేసుకొని మాట్లాడటంతో భానుమతి ఊపిరాడడం లేదు అని సరదాగా అంటుంది.
ప్రణతి తన అన్నయ్యలకి రాఖీ కడుతుంది అలాగే భరత్ కి కూడా రాఖీ కట్టాలి అని అవని అనగానే.. భరత్ కూడా కూర్చుంటాడు ముగ్గురు రాఖీలు కడతారు. ప్రణతికి అక్షయ్ లక్ష రూపాయలు ఇస్తే భరత్ మాత్రం అందరికీ కలిపి 10000 ఇవ్వడంతో మీనాక్షి సీరియస్ అవుతుంది. మీ బావలు నీ భార్యకు లక్ష రూపాయలు ఇచ్చారు. నువ్వు 10,000 ఇస్తావా అని అనగానే పల్లవి ఏం పర్వాలేదు.. అమ్మ తన చేతితో వంద రూపాయలు ఇచ్చినా మేము సంతోషంగా తీసుకుంటాము అని చెప్తున్నా సరే.. మీనాక్షి మాత్రం నా కొడుకు ఎందులో తక్కువ కాదు..ఇప్పుడు వాడు కూడా బాగానే సంపాదిస్తున్నాడు అని అంటుంది.. ఆ మాట వినగానే భానుమతి నీలాంటి తల్లి ఉంటే అక్కలు ప్రతిరోజు రాఖీ పండుగ వస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అని అంటుంది.
మీరందరూ సరదాగా గడపండి మేము వెళ్లి నాన్నగారు నేను తీసుకొని వస్తాము అని అక్షయ్ అవని ఇద్దరు కూడా ఆశ్రమం కు వెళ్తారు. అయితే అక్కడికి వెళ్ళగానే డాక్టరు బాంబు లాంటి వార్తతో ఇద్దరికీ మైండ్ బ్లాక్ ఎలా చేస్తాడు. మమ్మల్ని క్షమించండి మీ నాన్నగారు చనిపోయారు అని చెప్పగానే అవినీ అక్షయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు.. ఏం మాట్లాడుతున్నారు మా నాన్న చనిపోవడం ఏంటి అని డాక్టర్ పై కొట్టడానికి రెడీ అవుతాడు.. కానీ డాక్టర్ మాత్రం.. మీ నాన్నకు బ్రెయిన్ డేట్ అవడంతో పాటుగా ఒంట్లోని అవయవాలు ఒక్కొక్కటి పని చేయడం మానేశాయి. నిన్న చివరి ప్రయత్నం గా ఆయనను కాపాడేందుకు చాలా ప్రయత్నాలు చేసాము కానీ ఆయన చనిపోయారు అని చెప్పగానే అవని అక్షయ్ ఒక్కసారిగా షాక్ లోకి వెళ్ళిపోతారు. రాజేంద్రప్రసాద్ ఇంక లేడు అని ఇద్దరు కన్నీళ్లు పెట్టుకుంటారు.
పల్లవి రాజేంద్రప్రసాద్ వస్తే ఎక్కడ తన బండారం బయట పడుతుందో అని టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే పల్లవి మాత్రం ఇంట్లోనే వాళ్ళందరూ సరదాగా గడుపుతూ ఉంటే తాను మాత్రం టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ కమలికి కాల్ చేసి నువ్వు అర్జెంటుగా అమ్మ నాన్న తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకొని రా అని చెప్తాడు. ఏమైందన్నయ్య ఎందుకు అంత కంగారు పడిపోతున్నావు అని కమల్ ఎంతగా చెప్తున్నా సరే అక్షయమాత్రం వర్జిన్ గా ఇక్కడికి రా అని చెప్తాడు అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?