E-Paper
Advertisement

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..
Advertisement

Podarillu TRP RRating : ప్రతి టీవీ ఛానల్లో బోలెడు సినిమాలో ప్రసారమవుతున్న ఉంటాయి. వీటితో పాటుగా కూడా చాలా సీరియల్స్ వస్తూ ఉంటాయి. ఈ మధ్యకాలంలో సినిమాల కంటే ఎక్కువగా సినిమాల కన్నా ఎక్కువగా సీరియల్స్కు మంచి క్రేజ్ ఉందన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈమధ్య డిఫరెంట్ స్టోరీలతో సీరియల్స్ రావడంతో జనాలు పెట్టింది చూసేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇందులో పొదరిల్లు సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ ఇటీవల కాలంలో ఈ సీరియల్ కు మంచి రేటింగ్ కూడా రావడంతో జనాలు దీన్ని చూసేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. ఈ మధ్యకాలంలో ఈ సీరియల్ కి మంచి రేటింగ్ కూడా నమోదైన విషయం తెలిసిందే. అయితే ఆగస్టు నెలలో ఈ సీరియల్ కి హైలెట్ ఎపిసోడ్స్ ఏవి? అలాగే ఈ సీరియల్ రేటింగ్ ఎంత నమోదయింది అన్న విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది మరి ఆ రేటింగ్ గురించి ఒకసారి వివరంగా మనం తెలుసుకుందాం…

ఆగస్టు నెలలో హైలెట్ ఎపిసోడ్స్..

గత నెలతో పోలిస్తే ఈ నెల ఈ సీరియల్కు మంచి రేటింగ్ కూడా నమోదైన విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆగస్ట్ నెలలో ఈ సీరియల్ కు సంబంధించిన కొన్ని హైలెట్ ఎపిసోడ్ ఉన్నాయి. శైలు కేశవాణి ప్రేమించడం మొదలుకొని తన ఇంట్లో వాళ్లతో ప్రతిరోజు యుద్ధం మొదలు పెడుతుంది. శైలుకి బలవంతంగా పెళ్లి చేయాలని గుడికి తీసుకుని వెళ్తారు. కానీ చివరి నిమిషంలో తను ప్రెగ్నెంట్ ని అని చెప్పడంతో పెళ్లి ఆగిపోతుంది. అలాగే నారాయణ కుటుంబం రుద్రవరం కి వెళ్తారు అక్కడున్న అమ్మవారి మొక్కుని తీర్చుకుంటారు. ఈ క్రమంలో అక్కడ తన భార్య తమ్ముడితో ఉన్న పగ గురించి నారాయణ బయట పెడతాడు. తన బావని తన కుటుంబాన్ని చంపాలని అనుకున్న దుర్గకు తన కుటుంబం గురించి తెలిసి ఆ తర్వాత వాళ్ళని వదిలేస్తాడు. మహాలక్ష్మి పెద్ద సాహసం చేసి అమ్మవారికి మొక్కు తీర్చుకుంటుంది. మొత్తానికి అక్కడ మొక్కు తీర్చుకొని ఇంటికి వచ్చేస్తారు. ఇక మనిషాకి మాధవ్ కి జోడి కుదిరితే బాగుంటుంది అని అందరూ అనుకుంటారు. కానీ శైలు తన పెళ్లి నుంచి తప్పించుకోవడానికి చేసిన నింద అబద్ధమని కేశవ తెలుసుకుంటాడు. కేశవ శైలు చాలా ఆలోచించి తమ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలని అనుకుంటారు. ఇది ఈవారం హైలెట్ ఎపిసోడ్స్..

ప్రస్తుతం స్టోరీ విషయానికొస్తే..

Advertisement

ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే శైలు కేశవాన్ని కలిపేందుకు మాధవ్ కీలక నిర్ణయాన్ని తీసుకుంటారు. ఎలాగైనా సరే తను పెళ్లి చేసుకొని కేశవ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటాడు. ఈ క్రమంలో తను రెండో పెళ్లి అయిన పర్వాలేదు అని మాధవ్ అనుకుంటాడు తను పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయితో కూడా మాట్లాడతాడు ఇక మనిషా మాత్రం మాదవ్ ను ప్రేమిస్తుంది. అదేవిధంగా కన్న ప్రేమలో పడాలి అనుకుంటాడు అయితే తను చూసిన అమ్మాయికి చక్రి నచ్చడంతో తను చాలా ఫీల్ అయిపోతాడు.. ఇక మహాలక్ష్మి తన అన్నయ్య రాఖీ కట్టినందుకు ఇచ్చిన చైన్ ని గుర్తుపెట్టుకొని అది తెగిపోవడంతో చాలా బాధపడిపోతూ ఉంటుంది. మరి ఇకముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి.

Also Read :Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పై వేదవతికి అనుమానం.. వల్లి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×