E-Paper
Advertisement

Podarillu Today Episode :మహా ఎమోషనల్.. చక్రీ మాస్టర్ ప్లాన్.. తాయారు స్కెచ్ అదుర్స్..

Podarillu Today Episode :మహా ఎమోషనల్.. చక్రీ మాస్టర్ ప్లాన్.. తాయారు స్కెచ్ అదుర్స్..
Advertisement

Podarillu Today Episode august 30th :కన్నా బాధపడుతున్నాడు అని చూసిన చక్రి ఏమైంది వీడు అంతగా బాధపడిపోతున్నారు దేని గురించి బాధపడుతున్నాడు అని కేశవ్ అని ప్రశ్నలు వర్షం కురిపించి మరీ అడుగుతాడు.. అయితే నిజంగానే వీడు బాధపడుతున్నాడా అసలు ఏమైంది అని చక్రి అడగగానే కేశవ వాడిని ఆ అమ్మాయి ప్రేమించలేదట అని చెప్తాడు.. అవును ఉదయం తీసుకెళ్లినప్పుడు అదే చెప్పింది కదా.. మరి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది కదా.. మీ బుస్సు చంపేస్తాను తీసుకెళ్లింది మరి ఏమి చేయలేదా అని కేశవా అడుగుతాడు. ఆ అమ్మాయి ప్రేమిస్తుంది నన్ను కాదు. నిన్ను.. అది ఏంట్రా నాకు పెళ్లయింది నువ్వు చెప్పలేదా? నాకు ఆల్రెడీ భార్య ఉంది అని నువ్వు చెప్పలేదా? అని చెక్రి మొదట బాధపడిపోతాడు.. కానీ ఆ తర్వాత మహాలక్ష్మిని చూసి నన్ను విక్కీ పేరు చెప్పి ఆడుకుంది కదా.. ఇప్పుడు నేను కూడా ఆడుకుంటాను అని మహాలక్ష్మిని పిలిచి మరి ఆడుకోవాలి అనుకుంటాడు. ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుంది అని చెప్పగానే మహాలక్ష్మి ఏమో నాకు తెలీదు అంటూ సీరియస్గా వెళ్ళిపోతుంది.

మాధవ్ నిజం దాస్తాడా..?

మాధవ రాత్రి వంట చేస్తూ ఉండగా ఫోన్ రావడంతో ఏంటి మాధవ ఫోన్ ఎత్తడానికి ఇంత టైం పట్టింది ఏమైంది అని మీడియేటర్ అడుగుతాడు.. వేరే పనిలో ఉండి చూసుకో లేదండి చెప్పండి ఆ అమ్మాయి ఏమంటుంది అని బాధ అడుగుతాడు. ఆ అమ్మాయికి నువ్వు బాగా నచ్చేసావంట ఓకే చెప్పింది మాధవ మంచి రోజు చూసుకుని ఒక రెండు రోజుల్లో వాళ్ళు చూడడానికి వస్తారట అని చెప్పగానే.. రెండు రోజులు అంటే మరీ కష్టం కదా అని మాధవ్ అంటాడు. సరేలెండి ఏదో ఒకటి చెప్పి నేను మేనేజ్ చేస్తాను మీరు రండి అని మాధవ్ అంటాడు.. ఉదయం లేవగానే చక్రి ఏమైంది రాత్రి ఎవరో ఫోన్ చేశారు రెండు రోజులైనా మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. కానీ మహాలక్ష్మి మాత్రం వేరే వాళ్ళు ఫోన్ మాట్లాడుతుంటే అలా వినడం తప్పు కదా అని అడుగుతుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో గాయత్రి రావడంతో కన్నా ఒక ఆట ఆడుకుంటాడు. అటు చక్రి కూడా గాయత్రీ ని ఏడిపించడంతో తను చాలా ఫీల్ అవుతుంది.

మహా కన్నీళ్లు..

Advertisement

అందరికీ టీ తీసుకొచ్చిన మాధవ టీ తాగుతూ ఉండగా మహాలక్ష్మి నా మెడలో చైన్ ఎక్కడికి పోయింది కనిపించలేదు అని వెతుక్కుంటూ ఉంటుంది. ఒక్కసారిగా మహాలక్ష్మి లేవగానే ఆ కింద పడిపోతుంది.. ఆ చైను పూర్తిగా తెగిపోయిందా అని మహాలక్ష్మి చాలా ఫీల్ అవుతుంది. అసలు ఆ చైన్ తెగిపోవడం ఏంటి అని మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. చైను ఊడిపోయింది అంతే కదా నేను పెట్టించుకుని వస్తాను లేండి అని చెక్రి ఎంత చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం అస్సలు వినకుండా ఉంటుంది.. ఆ చైను విలువ గురించి మీకు తెలియదండి అది చాలా విలువైంది మా అన్నయ్య నాకు రాఖీ కడితే ఇచ్చిన గిఫ్ట్ అని మహాలక్ష్మి ఫీల్ అవుతుంది అది చూసిన చక్రీ కూడా చాలా ఫీల్ అవుతాడు.. తన అన్నయ్య జ్ఞాపకంగా ఉన్న చేను ఇప్పుడు పోయింది అని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మహాలక్ష్మి ని చూసిన అందరూ కూడా చాలా బాధపడిపోతారు..

నారాయణ ఎమోషనల్ స్టోరీ..

మాకు చెల్లెళ్లు లేరు కదా అమ్మ అందుకే మాకు పెద్దగా ఏ దాని గురించి తెలియదు అని మాధవ అనగానే నిజంగానే అండి మాకు ఎవరు ఇలా రాఖీ కట్టలేదు అందుకే మాకు పెద్దగా తెలీదు అని చక్రి కూడా అంటాడు. ఎవరు రాఖీ కట్టడం మేము ఎప్పుడూ చూడలేదు కాబట్టి మాకు అవిలు ఏంటో తెలియదు అని మాధవ్ అంటాడు. నారాయణ చక్రి గాడు ఏదో వాడి గురించి వాడు చెప్పుకుంటున్నాడు అంటూ బయటికి వస్తాడు అప్పుడే వీళ్ళు అన్న చెల్లెల గురించి మాట్లాడుకోవడంతో తయారు మాట విని ఎమోషనల్ అయిపోతాడు. ఒకప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాము కానీ ఆ మెడలో తిరగనోడు మా ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి మమ్మల్ని విడగొట్టాడు అంటూ చాలా బాధపడిపోతాడు నారాయణ మనసులో బాధను చూసిన మిగిలిన వాళ్ళందరూ కూడా ఇంత బాధని పెట్టుకుని ఎందుకు మీ చెల్లెలికి దూరంగా ఉంటున్నారు అని అడుగుతారు.

మహా కోసం చక్రీ నిర్ణయం..?

Advertisement

మహాలక్ష్మి కోసం చక్రి ఏదైనా చేయాలి అని అనుకుంటాడు. అయితే అటు అది కూడా తన చెల్లెలు కట్టిన రాఖీలను చూసుకొని చాలా సంతోష పడిపోతూ బాధపడిపోతూ ఉంటాడు. హారిక ఏంటి అంత సీక్రెట్ గా దాచిపెట్టారు అని అడుగుతుంది. ఇవి నా చెల్లెలు నాకు కట్టిన రాఖీలు ఇప్పుడు ఆ జ్ఞాపకాలే కదా నాకు మిగిలింది అంటూ బాధపడడం చూసి హారిక కూడా ఫీల్ అవుతుంది. అది చాలా బాధపడిపోతున్నాడు అని తను కూడా బాధపడుతుంది. ఇక తర్వాత చక్రి మహాలక్ష్మి బాధని ఎలాగైనా పోగొట్టాలి ఆదితో ఎలాగైనా రాఖీ కట్టించుకునేలా చేయాలి అని అనుకుంటాడు. మాధవ్ మహాను ఎంతగా ఓదార్చాలని ప్రయత్నించిన సరి తను మాత్రం అసలు వినకుండా బాధపడిపోతూ ఉంటుంది.

తాయారు ప్లాన్ ఇదా..?

ఇక గాయత్రి కనిపించలేదు అని తయార్ ఇల్లంతా వెతకగా అప్పుడే గాయత్రి వస్తుంది. ఏంటే ఆ ఇంటికి వెళ్ళుతున్నావా నువ్వు అని అరుస్తుంది. నేను ఆ ఇంటికి వెళ్లి వస్తున్నాను. ఇప్పుడు ఏంటి తప్పు ఏమైంది అని గాయత్రి వాదనకు దిగుతుంది. రమణయ్య రాఖీలు తీసుకొని రావడంతో ఇతను మాత్రమే నీకు అన్నయ్య ఆ నారాయణ నీకెందుకు అన్నయ్య కాదు మావయ్య నీ గురించి ఎంత గొప్పగా చెప్పాడో తెలుసా అని గాయత్రి అంటుంది. చెల్లమ్మ ఇది మంచి సమయమే నువ్వు ఆ నారాయణ కు రాఖీ కట్టి సంతకం అడుగు ఆ ఇల్లు మన సొంతమవుతుంది అంటూ రమణయ్య సలహా ఇస్తాడు.. తయారుకు ఇష్టం లేకపోయినా సరే తన అన్న ఆస్తి కోసమని కాంప్రమైజ్ అవుతుంది.

ఆది కోసం హారికకు చక్రీ ఫోన్..

మహాలక్ష్మి చేత వాళ్ళ అన్నయ్యకి ఎలాగైనా రాఖీ కట్టించాలి అని ఆలోచించిన చక్రి హారిక కు ఫోన్ చేస్తాడు. మహాలక్ష్మి చాలా బాధపడిపోతుంది అండి వాళ్ళ అన్నయ్యకు రాఖీ కట్టాలని చాలా ఆనందంగా వెయిట్ చేస్తుంది అని చక్రి అనగానే ఆది ఉన్న మూడులో అది ఇప్పుడు జరగదు అని హారిక చెబుతుంది. వాళ్ళు ఇంట్లో కలవడం కుదరదు కానీ బయట కలిస్తే వాళ్ళ మధ్య ప్రేమ చిగురుస్తుంది కదా రాఖీ పౌర్ణమితో వారిద్దరు దగ్గరవుతారు కదా అని చక్రి హారిక ప్లాన్ చేస్తారు. మరి మహాలక్ష్మి ఆదిని చక్రి కలుపుతాడా లేదా అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పై వేదవతికి అనుమానం.. వల్లి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Related News

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది టౌన్ ఏది..?

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పై వేదవతికి అనుమానం.. వల్లి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కిడ్నాపర్స్ కు వార్నింగ్.. పల్లవి నిజస్వరూపం తెలిసిపోతుందా..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే.. శోభాశెట్టి చెప్పిన అసలు కారణం ఇదే!

విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”

Big Stories

Advertisement
×