E-Paper
Advertisement

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది టౌన్ ఏది..?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. టాక్ ఆఫ్ ది టౌన్ ఏది..?
Advertisement

Telugu Tv Serials : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్స్ గురించి ఎంత చెప్పినా కూడా ఏదో ఒకటి ఉంటుంది.. ఈ మధ్యకాలంలో సినిమాల కన్న ఎక్కువ సీరియల్స్ కి మంచి రేటింగ్ రావడంతో ప్రతి ఛానల్ కూడా సీరియల్స్ ని తెరకెక్కించాలని ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈమధ్య కాలంలో ప్రతి ఛానల్ కూడా డిఫరెంట్ స్టోరీలతో ఉన్న ప్రసారం చేస్తున్నాయి.. గత కొద్ది రోజులుగా తెలుగు చానల్స్ లలో డిఫరెంట్ స్టోరీలతో వచ్చిన సీరియల్స్ కి మంచి డిమాండ్ కూడా ఉంటుంది.. మరీ ముఖ్యంగా స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకుంటుంది. ప్రతివారం సీరియల్స్ కి టీఆర్పి రేటింగ్ ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. ఈవారం ఈ ఛానల్ లో ప్రసారమవుతున్న సీరియల్ టిఆర్పి రేటింగ్ ఎలా ఉంటుందో ఒకసారి మనం తెలుసుకుందాం..

టాక్ ఆఫ్ ది సీరియల్ ఇదే..?

బంధాల విలువలు ఈ ఛానల్ లో ఈ వారం ప్రసారమైన ప్రతి సీరియల్ కూడా జనాలని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈవారం స్టార్ముల ప్రసరమైన ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ను నమోదు చేసుకుంది అని మేకర్స్ చెబుతున్నారు. గత వారంతో పోలిస్తే ఈ వారం టిఆర్పి రేటింగ్ కాస్త పెరిగినట్లు తెలుస్తుంది. ప్రతి సీరియల్ కూడా మంచి రేటింగ్ ని నమోదు చేసుకోవడంతో జనాలు అన్ని సీరియల్స్ ని కవర్ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే ఎప్పటిలాగే ఈవారం కూడా టిఆర్పి రేటింగ్ విషయంలో కార్తీకదీపం 2 సీరియల్ టాప్ లోనే కొనసాగుతుంది.. గత కొద్ది రోజులుగా ఈ సీరియల్ కి మంచి రేటింగ్ నమోదు అవుతున్న విషయం తెలిసిందే.. ఈ సీరియల్ తర్వాత టాక్ ఆఫ్ ది సీరియల్ గా పొదిరిల్లు సీరియల్ నిలిచింది.. గత ఏడాది డిసెంబర్లో ప్రారంభమైన ఈ సీరియల్ జనాలని విపరీతంగా ఆకట్టుకునేలా స్టోరీ తో పాటుగా ట్విస్టులు కూడా ఉన్నాయి. మరి ఇకముందు ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ పెరుగుతుంది అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

‘పొదరిల్లు’ సీరియల్ స్టోరీ విషయానికొస్తే…

Advertisement

స్టార్ మా లో ప్రసారమవుతున్న సీరియల్స్లలో సీరియల్ ఒక్కో స్టోరీ తో జనాలని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందులో పొదరిల్లు సీరియల్ కూడా ఈ వారం మంచి రేటింగ్ నే నమోదు చేసుకుంది.. గతవారంతో పోలిస్తే ఈవారం కూడా ఈ సీరియల్ కి నెంబర్ ఫోర్ స్థానం దక్కింది.. చక్రి మహాలక్ష్మి తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వేరే భాష నుంచి వచ్చినా కూడా ఇద్దరు తెలుగులో మంచి క్రేజీని సంపాదించుకున్నారు.. అమ్మ ప్రస్తుతం ఈ సీరియల్ స్టోరీ విషయానికి వస్తే మాధవ్ పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు. అయితే రెండో పెళ్లి అమ్మాయిని చేసుకోడానికి కూడా మాధవ వెనకాడడు. తన తమ్ముళ్లు సంతోషమే నాకు కావాలి అని ఎలాగైనా సరే పెళ్లి పెళ్లి చేసుకొని వాడికి కూడా పెళ్లి చేయాలి అని మాధవ్ ఫిక్స్ అవుతాడు. ఈమధ్య ఈ సీరియల్లో అన్నాచెల్లెల సెంటిమెంట్ సీన్లు కూడా ఎక్కువైపోయాయి అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాఖీ పండుగ సందర్భంగా ఈ సీరియల్ లో ప్రతి సీను కూడా అన్నాచెల్లెళ్ల సంబంధంతోనే ముడి పెడతారు. చక్రి మహనీ అలాగే వాళ్ళ అన్నయ్య ఆదిని కలపాలని చేసే ప్రయత్నం జనాలని ఆకట్టుకుంటుంది.. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు ఫలిస్తుందో అన్నది ప్రస్తుతం సస్పెన్స్ గా మారింది.. నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode :మహా ఎమోషనల్.. చక్రీ మాస్టర్ ప్లాన్.. తాయారు స్కెచ్ అదుర్స్..

Related News

సింగర్ కనకవ్వ ఒక్కో పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

జూనియర్ బాలు అనుకుంటే ఇలా దొరికిపోయాడేంటి.. సరిగమపలో దైవిక్‌కు షాక్!

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Big Stories

Advertisement
×