E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కిడ్నాపర్స్ కు వార్నింగ్.. పల్లవి నిజస్వరూపం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి కొత్త టెన్షన్.. కిడ్నాపర్స్ కు వార్నింగ్.. పల్లవి నిజస్వరూపం తెలిసిపోతుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode august 30th: భానుమతి హాల్లో కూర్చుని గేమ్ ఆడుతూ ఉండగా ఆరాధ్య బామ్మ ని ఇలా కూర్చొనిస్తే నాకు అస్సలు నచ్చలేదు బామ్మ ని మళ్లీ ఆడుకోవాలి అని అనుకుంటుంది. అయితే ఆరాధ్య వచ్చి బామ్మ మీకు ఇంకొక వీడియో చూపిస్తాను మీరు ఇది గనక చూస్తే ఖచ్చితంగా షుగర్ తగ్గిపోతుంది అని మరోసారి అబద్ధం చెప్పే ప్రయత్నం చేస్తుంది. పోయినసారి అలాగే నన్ను ఆడుకోవాలి అని నువ్వు ఇలా చేశావు ఇప్పుడు మాత్రం అలా కుదరదు అని భానుమతి అంటుంది. ఆరోజు అంటే నన్ను అమ్మ దగ్గర ఇరికించావు కాబట్టే నేను అలా చేశాను ఇప్పుడు ఎందుకు అలా చేస్తాను బొమ్మ నువ్వు స్వీట్ తింటూ ఉంటే చూడాలని నాకు కూడా ఉంటుంది కదా అని ఆరాధ్య అంటుంది.. నువ్వు ఎంత మంచి దానివే నా కోసం ఇంత చేయాలనుకుంటున్నావా అని ఆ వీడియోని చూస్తుంది అయితే హోంవర్క్ చేయడానికి భానుమతి ఒప్పుకుంటుంది. నిజంగా నేను చాలా మంచి దానివి అంటూ భానుమతి హోంవర్క్ ని పూర్తి చేసే పని చేస్తుంది. ఆరాధ్య బామ్మ ని ఇలానే ప్రతి రోజులు ఆడుకుంటూ తన పని చేయించుకోవాలని అనుకుంటుంది..

పార్వతికి పల్లవి పై అనుమానం..?

పార్వతి పల్లవి ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఏమైంది అని చూస్తూ ఉంటుంది. అయితే బయట పల్లవి కిడ్నాప్ చేయించడానికి వచ్చిన ఆడవాళ్లు ఇంటి దగ్గరికి నేరుగా రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది.. వాళ్లని ఇక్కడి నుంచి పంపించు అని పల్లవి తనం పనిమనిషితో చెప్తుంది.. మళ్లీ వాళ్లకు ఫోన్ చేసి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి మిమ్మల్ని ఇక్కడ ఎవరికి రమ్మన్నారు అని పల్లవి అడుగుతుంది. మీ గురించి మేము అందరికీ చెప్పేస్తాం మీతో మాట్లాడాలని వచ్చాము అని ఆ ఇద్దరి లేడీస్ అంటారు. వాళ్లని అక్కడ చూస్తే ఏమైనా అవుతుందేమో అని భయపడ్డ. పల్లవి పక్కకు తీసుకొని వెళ్లి మాట్లాడాలి అని అనుకుంటుంది.

పల్లవి బాగోతం బయటపడుతుందా..?

Advertisement

పల్లవి ఎవరితోనో కోపంగా మాట్లాడుతుంది వాళ్ల గురించి తెలుసుకోవాలి అని పార్వతి అనుకుంటుంది. అయితే వేరే వాళ్ళని అక్కడికి రమ్మనింది అంటే కచ్చితంగా ఏదో పెద్ద విషయం గురించే మాట్లాడాలి అని అనుకుంటుంది అని పార్వతి అనుకుంటుంది. ఇక ఇంట్లో వాళ్లకి అనుమానం రాకుండా ఖచ్చితంగా ఆ కిడ్నాప్స్ తో మాట్లాడే తేల్చుకోవాలి అని పల్లవి అనుకుంటుంది. పల్లవి దగ్గరికి వెళ్లి అడగాలి అని పార్వతి అనుకుంటుంది కానీ తను ఇంత టెన్షన్ పడిపోతూ వెళ్ళిపోతుంది కదా ఏంటో నేనే తెలుసుకోవాలి అని పార్వతి అనుకుంటుంది. పల్లవి అవన్నీ మీనాక్షి లకు ఏమైనా కావాలి అని అడుగుతుంది. కానీ ఏమీ వద్దు అని వాళ్ళు చెప్పగానే నేను బ్లౌజ్ తెచ్చుకోవాలి వెళ్లి చూస్తాను అని వెళ్ళిపోతుంది. పార్వతి కూడా పల్లవి వెనకాలే వెళుతుంది. పల్లవి ఎవరితో మాట్లాడుతుందో అర్థం కావడం లేదు అని పార్వతి వినాలని అనుకుంటుంది.

కిడ్నాపర్స్ కు పల్లవి వార్నింగ్..

పల్లవి కిడ్నాపర్స్ దగ్గరికి వెళ్లి ఏంటి నా ఇంటికి వచ్చేసారు మీకు ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వస్తారు అని అంటుంది. మేము ఇంటికి రావడానికి ధైర్యం ఎందుకు మీరు మాకు రెండు లక్షలు ఇవ్వాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తారు.. కానీ మీ అక్క మమ్మల్ని మార్కెట్లో చూసింది వేరే బాబుని కిడ్నాప్ చేస్తూ ఉండగా.. మీ అక్క మమ్మల్ని పట్టుకొని కొట్టేసింది మా బేరం పోగొట్టేసింది లేదంటే మాకు రెండు లక్షలు వచ్చేవి ఆ రెండు లక్షలు నువ్వే ఇవ్వాలి అని పల్లవితో అంటుంది. మా అక్క ఎప్పుడైనా అలా పట్టుకుని అంటే నన్నే అడుగుతారా అంత సినిమా లేదు మీకు నా గురించి మీకు తెలియదు అంటూ పల్లవి నిజ స్వరూపాన్ని బయట పెడుతుంది. ఆ కిడ్నాపర్స్ కు తెలిసిపోతుంది. నా సంగతి మీకు తెలియదు నా జోలికి వస్తే మిమ్మల్ని చంపేస్తాను అని పల్లవి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుంది. ఇక పల్లవిని చూసి వాళ్ళు భయపడి పోయి పారిపోతారు..

పార్వతిని చూసి పల్లవి షాక్..

Advertisement

పల్లవిని చూసిన పార్వతి పల్లవి నిజస్వరూపం చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పల్లవి మారిపోయిందని ఇన్ని రోజులు అనుకున్నాను కానీ ఇప్పుడు మారిపోలేదని నాకు అర్థమైపోయింది. అంతేగాని ఆ నడుపుళ్ళని పల్లవి తన బాగు తన్ని బయట పెట్టడంతో పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. పల్లవి నిజంగానే మారిపోయింది అని అందరూ అనుకున్నారు అవని తన చెల్లి మారిపోయింది అని చాలా సంతోషంగా ఉంది. కానీ తన చెల్లి మారలేదు అని తెలిస్తే ఏమైపోతుంది ఈ విషయాన్ని వెంటనే అవినీతి చెప్పాలి అని అనుకుంటుంది వేదవతి.. పల్లవి పార్వతీని చూసి షాక్ అవుతుంది. అత్తయ్యకి తెలిసిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి అంటూ బాధపడిపోతూ ఉంటుంది. పల్లవి వస్తుంది చంపేస్తుందని భయపడ్డ పార్వతి అక్కడి నుంచి ఆటో నుంచి పారిపోతుంది. అది చూసిన పల్లవి కూడా వెనకాల ఆటోలో ఫాలో అవుతుంది. కానీ పార్వతి అవని దగ్గరికి వెళ్లి నిజం చెప్పబోతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

Related News

Podarillu TRP Rating : ‘పొదరిల్లు’ టీఆర్పీ రేటింగ్..ఆగస్టు హైలెట్ ఎపిసోడ్స్..

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పై వేదవతికి అనుమానం.. వల్లి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు తెప్పించే సీన్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని మిస్ అవ్వకండి..

పెళ్లి ఎందుకు ఆగిపోయిందంటే.. శోభాశెట్టి చెప్పిన అసలు కారణం ఇదే!

విజయ్ – త్రిష రూమర్స్ పై నోరు విప్పిన సంజనా.. “వాళ్ళపర్సనల్ లైఫ్ తో మీకేంటి పని?”

రీతూ చౌదరిపై డెమోన్ షాకింగ్ కామెంట్స్.. కళ్యాణ్ కౌంటర్!

డెమోన్ కన్నీటి గాథ..తండ్రి ఆఖరి కోరిక తీర్చలేకపోయాను అంటూ!

Big Stories

Advertisement
×