Sunday TV Movies : వీకెండ్ వచ్చేసింది అంటే కొత్త సినిమాలు బోలెడు అడుగు ప్రేక్షకులు ముందుకు రాబోతున్నాయి అని అర్థం. శని, ఆదివారాల్లో బోలెడు సినిమాలు జనాలను పలకరించేందుకు సిద్దంగా ఉన్నాయి. ఒకవైపు థియేటర్లో కొత్త సినిమాలు తో పాటుగా మరొకవైపు టీవీ చానల్స్ లలోకి కూడా బోలెడు సినిమాలు కొత్తవి వచ్చేస్తుంటాయి. ఈ వీకెండ్ చాలా సినిమాలు ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఆలస్యమెందుకు ఈవారం టీవీ చానల్స్ లలోకి రాబోతున్న సినిమాలు ఏవో ఒకసారి మనం ఇక్కడ చూసేద్దాం.
బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..
ఉదయం 6 గంటలకు – నిజం
ఉదయం 9 గంటలకు – రాక్షసుడు
మధ్యాహ్నం 12 గంటలకు – లెజెండ్
మధ్యాహ్నం 3.30 గంటలకు – సార్
సాయంత్రం 6 గంటలకు – అలా వైకుంఠపురంలో
రాత్రి 9.30 గంటలకు – పేట
ఉదయం 11 గంటలకు – దశ తిరిగింది
సాయంత్రం 4.30 గంటలకు – మోక్ష
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – అమర్ అక్బర్ అంటోని
ఉదయం 10 గంటలకు –వైశాలి
మధ్యాహ్నం 1 గంటకు – బ్లేడ్ బాబ్జీ
సాయంత్రం 4 గంటలకు – మజ్ను
రాత్రి 7 గంటలకు – రూలర్
రాత్రి 10 గంటలకు – 180 ఈ వయసు ఇక రాదు
ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్రశాతకర్ణి
ఉదయం 9 గంటలకు – గల్లీ రౌడీ
మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి
సాయంత్రం 3 గంటలకు – F2
సాయంత్రం 6 గంటలకు – టిల్లు2
రాత్రి 9.30 గంటలకు – భరత్ అనే నేను
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – మన్యంపులి
ఉదయం 11 గంటలకు – నేనే అంబానీ
మధ్యాహ్నం 2 గంటలకు – న్యాయం కోసం
సాయంత్రం 5 గంటలకు – దూసుకెళతా
రాత్రి 8 గంటలకు – నవ మన్మధుడు
రాత్రి 11 గంటలకు – మన్యంపులి
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – పల్నాటి సింహం
ఉదయం 10 గంటలకు – దేవదాసు
మధ్యాహ్నం 1 గంటకు – సింహాసం
సాయంత్రం 4 గంటలకు – ఈనాడు
రాత్రి 7 గంటలకు – అనగనగా
రాత్రి 10 గంటలకు – తిమ్మరుసు
ఉదయం 9 గంటలకు – ప్రేమ సందడి
మధ్యాహ్నం 3 గంటలకు – సుందరాకాండ
రాత్రి 10 గంటలకు – హిట్ 3
మధ్యాహ్నం 3 గంటలకు – SR కళ్యాణ మండపం
రాత్రి 10.30 గంటలకు – SR కళ్యాణ మండపం
ఉదయం 6 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
ఉదయం 9 గంటలకు – జీ కుటుంబం అవార్డ్స్
మధ్యాహ్నం 1 గంటకు – స్నేహంకోసం
సాయంత్రం 4 గంటలకు – శంభాల
ఉదయం 7 గంటలకు – భేతాళుడు
ఉదయం 9 గంటలకు – రారండోయ్ వేడుక చూద్దాం
మధ్యాహ్నం 12 గంటలకు – ఓదెల2
మధ్యాహ్నం 3 గంటలకు – ది రోడ్
సాయంత్రం 6 గంటలకు –డబుల్ ఐస్మార్ట్
రాత్రి 9 గంటలకు – వాలిమై
ఉదయం 8 గంటలకు – సర్కారు వారి పాట
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 4.30 గంటలకు – బలగం
రాత్రి 10.30 గంటలకు – సింగం3
ఈ ఆదివారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..