Illu Illaalu Pillalu Prema : స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. కుటుంబ కథ చిత్రంతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ఈ సీరియల్కు రోజురోజుకీ మంచి క్రేజ్ పెరుగుతుంది.. ఇటీవల కాలంలో ఈ సీరియల్ రేటింగ్ కూడా పెరగడంతో దీనికి డిమాండ్ కూడా రోజురోజుకీ పెరుగుతూనే వస్తుంది. అయితే ఇందులో నటిస్తున్న ప్రేమ క్యారెక్టర్ హీరోయిన్ కాగా ఇప్పటికే ఈ క్యారెక్టర్ లో మరొక కొత్త హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రేమ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన అమ్మాయి కావడంతో ఆమెకు కూడా తెలుగులో డిమాండ్ పెరిగింది. ఆమె గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త వినిపిస్తూ వస్తుంది. సోషల్ మీడియాలో ఈమె ఏ ఫోటోలను షేర్ చేసిన కూడా అవి వెంటనే ట్రెండ్ అవుతూ వస్తున్నాయి. అయితే ఈ క్రమంలో తాజాగా ఆమె ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది ఎందుకు అంతగా ట్రెండ్ అవుతుంది అన్నది మనం కాస్త వివరాల్లోకి వెళ్లి తెలుసుకుందాం..
స్టార్ మా లో ప్రసారమవుతున్న ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు ఈ సీరియల్ లో హీరోగా ధీరజ్ అలాగే హీరోయిన్గా ప్రేమ నటిస్తున్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కాంబినేషన్ ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పేరుకే భార్యాభర్తలు అయినా కూడా కానీ ఎప్పుడూ ఏదో ఒక విషయంలో కొట్టుకుంటూనే ఉంటారు. అయితే రీసెంట్ గా ప్రేమ పాత్రలో కన్నడ ముద్దుగుమ్మ మన్విత జగదీష్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.. ఈమె రీసెంట్ గా తెలుగు సీరియల్స్లలోకి అడుగు పెట్టింది. ఈయన చేసింది మొదటి సీరియల్ అయినా కూడా తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా మెప్పించింది. అయితే మన్విత తాజాగా ఒక వీడియోని షేర్ చేసింది. ఆ వీడియోలో ఆమె ఆమె ఒక వ్యక్తితో చాలా క్లోజ్ గా కనిపిస్తుంది అయితే ఆమెకు పెళ్లయింది అన్న వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. మరి నిజంగానే ఈ అమ్మడు పెళ్లి చేసుకుందా? లేక తన బాయ్ ఫ్రెండా? అన్నది తెలియాలి అంటే ఆమె రియాక్ట్ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే..
కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన ముద్దుగుమ్మలకు తెలుగులో ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో వస్తున్న ప్రతి సీరియల్ లోనూ కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన హీరోయిన్లు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఏమి కూడా కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చింది. మోడల్ గా తన కెరీర్ని ప్రారంభించిన ఈ అమ్మడు అక్కడ పలు సీరియల్స్లలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఈమె సీరియల్స్ కన్నా ఎక్కువగా సోషల్ మీడియాలో హైపర్ యాక్టివ్గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ యూత్ ఫాలోయింగ్ ని పెంచుకునే ప్రయత్నంలో బిజీగా ఉంది. మన్విత ఒక్క రోజుకి రెమ్యూనరేషన్ విషయానికొస్తే దాదాపు 35 వేలకు పైగా తీసుకుంటుంది అని టాక్ వినిపిస్తుంది ఈ లెక్కన 25 రోజులు నెలకు షూటింగ్ ఉండడంతో లక్షల్లోనే ఈయన సంపాదిస్తూ బిజీగా ఉంది అని అర్థమవుతుంది. మరి నెక్స్ట్ ఎలాంటి సీరియల్స్లలో ఈమె నటిస్తుందో చూడాలి..
?vrfl=MWZpZXh0MHY1MHE1aQ==
Also Read :Podarillu Today Episode : చక్రీ ప్లాన్ సక్సెస్.. మాధవ్ కు కొత్త టెన్షన్.. దీపావళి పండగ హడావిడి..