E-Paper
Advertisement

Thursday TV Movies : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Thursday TV Movies : గురువారం మూవీ లవర్స్ కు పండగే.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..
Advertisement

Thursday TV Movies : టీవీలలోకి వచ్చే సినిమాలు చూసేందుకు జనాలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ వస్తున్నారు . ఈ మధ్యకాలంలో టీవీ చానల్స్ సరికొత్త సినిమాలోని ప్రసారం చేస్తూ మరింత ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కథ కొద్ది రోజులుగా ఇక్కడ వచ్చే సినిమాలకు కూడా డిమాండ్ పెరగడంతో ఎక్కువమంది ఈ సినిమాలను చూసి ఎందుకు ఆసక్తికర వస్తున్నారు. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే మంచి సినిమాలు కనిపించేవి.. కానీ ఇప్పుడు ప్రతిరోజు కూడా టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ గురువారం ఏ టీవీ ఛానెల్లోకి ఎలాంటి సినిమాలు రాబోతున్నాయో ఒకసారి ఇక్కడ చూసేద్దాం..

జెమిని టీవీ..

బుల్లితెర ప్రేక్షకులు ఎక్కువగా ఆదరిస్తున్న టీవీ ఛానెల్స్ లలో ఒకటి జెమిని టీవీ.. ఒకప్పుడు సీరయల్స్ ను ఎక్కువ ప్రసారం చేసేది. కానీ ఇప్పుడు పోటీపడి హిట్ సినిమాలను ప్రసారం చేస్తుంది.. ఎక్కువమంది ఇక్కడ వచ్చే సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

Advertisement

ఉద‌యం 9 గంట‌ల‌కు – లియో

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – వాంటెడ్‌

జెమిని లైఫ్..

Advertisement

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొంటెమొగుడు పెంకి పెళ్లాం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – సినిమాకెళ్దాం రండి

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. ఇవాళ ఇక్కడ ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవాల‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – బానుమ‌తి గారి మొగుడు

మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌ళావ‌ర్ కింగ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – ముఠామేస్త్రీ

రాత్రి 10 గంట‌ల‌కు – ద్రోణ‌

స్టార్ మా మూవీస్..

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్స్  స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తు వ‌ద‌ల‌రా 2

ఉద‌యం 9 గంట‌ల‌కు – హుషారు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – బాపు

సాయంత్రం 6 గంట‌ల‌కు – క్రాక్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఖైదీ నం 150

స్టార్ మా గోల్డ్..

ఉద‌యం 5 గంట‌ల‌కు – మ‌న‌సు పిలిచింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – గౌరి

ఉద‌యం 11 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్ర‌వ‌రాఖ్యుడు

సాయంత్రం 5 గంట‌లకు – మారి2

రాత్రి 11 గంట‌ల‌కు – గౌరి

ఈటీవీ సినిమాలు..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవాంత‌కుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఉత్త‌మ ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బొబ్బిలి వంశం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంట‌ల‌కు – రుక్మిణి

రాత్రి 10 గంట‌ల‌కు – స‌మ్మోహ‌నం

ఈటీవీ ప్లస్..

మధ్యాహ్నం 3 గంటల‌కు – అల్ల‌రి పిల్ల‌

ఈటీవీ..

మధ్యాహ్నం 3 గంటల‌కు – బేబీ

రాత్రి 10.30 గంట‌ల‌కు – బేబీ

జీతెలుగు..

ఉద‌యం 9 గంట‌ల‌కు – హ‌త్య‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – ఈనాడు

జీ సినిమాలు..

ఉద‌యం 7 గంట‌ల‌కు – బావ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌ను మాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పూజ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్పైడ‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావా

స్టార్ మా..

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

రాత్రి 11 గంట‌ల‌కు – భీమ‌

ఈ గురువారం ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

Related News

గాజులు గలగల పాట కోసం రాధమ్మ కూతురు ఎంత తీసుకుందో తెలుసా?

హిందూ దేవుళ్ళపై వివాదం.. క్లారిటీ ఇచ్చిన అనసూయ.. వీడియో వైరల్!

సుడిగాలి సుధీర్‌కు అంత క్రేజ్ రావడానికి కారణం ఇదేనా?

వర్షిణి బ్లాక్ మెయిల్.. ఆట మొదలెట్టిన త్రిగుణ్.. బిగ్ బాస్ ఏం జరుగుతోంది?

ఏం సాంగ్ భయ్యా ఇది.. మైండ్ పోతుంది ! అప్పుడే పది లక్షల వ్యూస్

జగపతిబాబు షోలో పూజా హెగ్డేకి బన్నీ స్పెషల్ సర్ప్రైజ్!

రామ్ ప్రసాద్ ని లాగిపెట్టి కొట్టిన త్రిగుణ్.. రోహిత్ మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యిందా?

Big Stories

Advertisement
×