Today Movies in TV : ప్రతిరోజు డివిలలోకి బోలెడు సినిమాలు వస్తుంటాయి.. ఈ మధ్య ఎక్కువగా టీవీలలోకి వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అటు టీవీ చానల్స్ కూడా కొత్త కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.. ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ కూడా ఒక ఎత్తైతే ఈ మధ్య మాత్రం కొత్త సినిమాలు కూడా ప్రసారమవుతున్నాడంతో మూవీ లవర్స్ టీవీ సినిమాలను చూస్తున్నారు.. ప్రతి వీకెండ్ కొత్త సినిమాలు వస్తుంటాయి. అలాగే ఈ వీకెండ్ ఈ ఆదివారం కూడా బోలెడు సినిమాలు అందుబాటులోకి వచ్చేసాయి.. మూవీ లవర్స్ ని ఆకట్టుకునే విధంగా ఏ ఛానల్ ఏ సినిమాలను ప్రసారం చేస్తున్నాయో ఒక్కసారి చూసేద్దాం.
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు డార్లింగ్
మధ్యాహ్నం 12 గంటలకు జైలర్
మధ్యాహ్నం 3 గంటలకు ఊపిరి
రాత్రి 6 గంటలకు సంక్రాంతి
రాత్రి 9.30 గంటలకు పైసా వసూల్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం.
ఉదయం 7 గంటలకు ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి
ఉదయం 10 గంటలకు బ్లేడ్‌బాబ్జి
మధ్యాహ్నం 1 గంటకు శివమణి
సాయంత్రం 4 గంటలకు జయూభవ
రాత్రి 7 గంటలకు చెన్నకేశవ రెడ్డి
రాత్రి 10 గంటలకు ఉలవచారు బిర్యాని
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు హీరో
ఉదయం 8 గంటలకు యముడికి మొగుడు
ఉదయం 11 గంటలకు కొండపొలం
మధ్యాహ్నం 2 గంటలకు జోష్
సాయంత్రం 5 గంటలకు మహానటి
రాత్రి 8 గంటలకు రాజుగారి గది3
రాత్రి 11 గంటలకు యముడికి మొగుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు మన్యంపులి
మధ్యాహ్నం 12 గంటలకు రఘువరన్ బీటెక్
మధ్యాహ్నం 3 గంటలకు విశ్వాసం
సాయంత్రం 6 గంటలకు భీమ
రాత్రి 9.30 గంటలకు మట్టీ కుస్తీ
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు ఆనందం
ఉదయం 10 గంటలకు జగన్మోహిని
మధ్యాహ్నం 1 గంటకు చిన్నబ్బాయ్
సాయంత్రం 4 గంటలకు మనిషికో చరిత్ర
రాత్రి 7 గంటలకు 90 మిడిల్‌క్లాస్ బయోపిక్
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు పిల్ల నచ్చింది
మధ్యాహ్నం 12 గంటలకు ముద్దుల మొగుడు
రాత్రి 6.30 గంటలకు రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 10.30 గంటలకు ముని
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు బంగార్రాజు
మధ్యాహ్నం 1.30 గంటలకు శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు బోనాలు
సాయంత్రం 6గంటలకు తండేల్
రాత్రి 9 గంటలకు అబ్రహం ఓజ్లర్
జీ సినిమాలు..
ఉదయం 7 గంటలకు ఘోష్ట్
ఉదయం 9 గంటలకు బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
మధ్యాహ్నం 3 గంటలకు టాక్సీవాలా
మధ్యాహ్నం 4. 30 గంటలకు దియా
సాయంత్రం 6 గంటలకు ఊరుపేరు భైరవకోన
రాత్రి 9 గంటలకు ఇంద్రుడు
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..