Today Movies in TV : ఇటీవల పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే థియేటర్లలో సినిమాలను చూడడం కన్నా టీవీలలో సినిమాలు చూడడం మేలు అనుకుంటున్నారు మూవీలవర్స్.. ఇక టీవీ చానల్స్ మూవీ లవర్స్ అభిరుచులకు తగ్గట్లుగా కొత్త పాత ఇంట్రెస్టింగ్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. టీవీలల్లో వచ్చే సినిమాలు ఆసక్తికరంగా ఉండటంతో మూవీ లవర్స్ ఆ సినిమాలకే ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. వీకెండ్ మాత్రమే కాదు.. ప్రతి రోజు కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ మంగళవారం టీవీలల్లో ఎలాంటి సినిమాలు వస్తున్నాయో ఒకసారి తెలుసుకుందాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- నరసింహానాయుడు
మధ్యాహ్నం 2.30 గంటలకు- పెద్దన్నయ్య
రాత్రి 10.30 గంటలకు -సుల్తాన్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -నాగప్రతిష్ట
ఉదయం 10 గంటలకు- అమ్మోరు తల్లి
మధ్యాహ్నం 1 గంటకు- ఫృథ్వీ నారాయణ
సాయంత్రం 4 గంటలకు -నీ స్నేహం
రాత్రి 7 గంటలకు -ఒక్కడు
రాత్రి 10 గంటలకు -పోటుగాడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -గౌతమిపుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు -సింహా
మధ్యాహ్నం 12 గంటలకు -అఖండ
మధ్యాహ్నం 3 గంటలకు- శ్రీమన్నారాయణ
సాయంత్రం 6 గంటలకు -వీరసింహ రెడ్డి
రాత్రి 9.30 గంటలకు- ఎవడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -భార్యాభర్తల బంధం
ఉదయం 10 గంటలకు -మంగమ్మగారి మనుమడు
మధ్యాహ్నం 1 గంటకు -వంశానికొక్కడు
సాయంత్రం 4 గంటలకు -ముద్దుల కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు- శ్రీ కృష్ణార్జున యుద్దం
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- రావోయి చందమామ
ఉదయం 9 గంటలకు -కథానాయకుడు
మధ్యాహ్నం 12 గంటలకు -హలో
మధ్యాహ్నం 3 గంటలకు- సాక్ష్యం
సాయంత్రం 6 గంటలకు- నా పేరు శివ
రాత్రి 9 గంటలకు- వాలిమై
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- పవిత్ర ప్రేమ
ఉదయం 11 గంటలకు- ఊ కొడతారా ఉలిక్కి పడతారా
మధ్యాహ్నం 2 గంటలకు- కృష్ణబాబు
సాయంత్రం 5 గంటలకు- అర్జున్ రెడ్డి
రాత్రి 8.30 గంటలకు- సిల్లీ ఫెలోస్
రాత్రి 11 గంటలకు- పవిత్ర ప్రేమ
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- తేజ
రాత్రి 9 గంటలకు- నేటి సిద్ధార్థ
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు- శ్రీమంతుడు
సాయంత్రం 4 గంటలకు- అ ఆ
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..