Today Movies in TV : టీవీ ఛానెల్స్ తమ టీఆర్పీ రేటింగ్ ను పెంచుకోవడం కోసం కొత్త సీరియల్స్ తో పాటుగా.. సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.. ఈ మధ్య థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు కొత్త సినిమాలు వెంటనే టీవీలల్లో ప్రసారం అవుతున్నాయి. ప్రతి రోజు కొత్త సినిమాలు వస్తుండటంతో మూవీ లవర్స్ టీవీలకు అతుక్కుపోతున్నారు . థియేటర్లలో కొత్త సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. ఓటీటీల్లో కూడా సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. అయిన కూడా టీవీ సినిమాలకు మొగ్గు చూపిస్తున్నారు. ఈ బుధవారం టీవీలల్లోకి బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఆలస్యం ఎందుకు ఏ ఛానెల్లో ఏ మూవీ వస్తుందో చూడాలి..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు -దేవుళ్లు
మధ్యాహ్నం 2.30 గంటలకు- చంటి
రాత్రి 10.30 గంటలకు -ఎవరు
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -చిరునవ్వుతో
ఉదయం 10 గంటలకు- అందగాడు
మధ్యాహ్నం 1 గంటకు- రాయన్
సాయంత్రం 4 గంటలకు- V
రాత్రి 7 గంటలకు -డిక్టేటర్
రాత్రి 10 గంటలకు- మా నాన్న చిరంజీవి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- ఓం
ఉదయం 9 గంటలకు- తొలిప్రేమ
మధ్యాహ్నం 12 గంటలకు -మగధీర
మధ్యాహ్నం 3 గంటలకు -విక్రమ్
సాయంత్రం 6 గంటలకు -సర్కారు వారి పాట
రాత్రి 9.30 గంటలకు- విక్రమార్కుడు
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఆనందభైరవి
ఉదయం 10 గంటలకు -తోట రాముడు
మధ్యాహ్నం 1 గంటకు -చిన్నబ్బాయి
సాయంత్రం 4 గంటలకు- పెళ్లి చేసి చూడు
రాత్రి 7 గంటలకు- ప్రమీళార్జునీయం
రాత్రి 10 గంటలకు -పోలీస్
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -చంటి
ఉదయం 9 గంటలకు- భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు -శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు -కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు -ఆనందో బ్రహ్మ
రాత్రి 9 గంటలకు -ఒంగోలు గిత్త
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- గేమ్
ఉదయం 8 గంటలకు- అజిత్ బిల్లా
ఉదయం 11 గంటలకు -సర్పట్టా
మధ్యాహ్నం 2 గంటలకు -ఐశ్వర్యాభిమస్తు
సాయంత్రం 5 గంటలకు- ఎవడు
రాత్రి 8 గంటలకు -ధర్మయోగి
రాత్రి 11 గంటలకు -అజిత్ బిల్లా
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు -శుభకార్యం
రాత్రి 9 గంటలకు- విజేత విక్రమ్
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు మిషన్ -ఇంఫాజిబుల్
సాయంత్రం 4 గంటలకు -సుప్రీమ్
టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..