Today Movies in TV : ప్రతి రోజు టీవీ ఛానెల్స్ లో కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. వీకెండ్ మాత్రమే కాదు ప్రతి రోజు కొత్త సినిమాలు.. అలాగే పాత సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఇంట్రెస్టింగ్ సినిమాలు ఎక్కువగా రావడంతో టీవీ లలో వచ్చే సినిమాలను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలలో సుమారు 50 నుంచి 60 వరకు తెలుగు సినిమాలు టెలీకాస్ట్ కానున్నాయి.. ఇక ఆలస్యం ఎందుకు గురువారం టీవీలల్లోకి ఏ మూవీ రాబోతుందో ఒకసారి చూసేద్దాం
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- మనసంతా నువ్వే
మధ్యాహ్నం 2.3ం గంటలకు- అవునన్నా కాదన్నా
రాత్రి 10.30 గంటలకు- కలుసుకోవాలని
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- చట్టంతో పోరాటం
ఉదయం 10 గంటలకు -మామ మంచు అల్లుడు కంచు
మధ్యాహ్నం 1 గంటకు -శేషాద్రి నాయుడు
సాయంత్రం 4 గంటలకు- ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
రాత్రి 7 గంటలకు -నువ్వు వస్తావని
రాత్రి 10 గంటలకు -సాహాస పుత్రుడు
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు -క్రేజీ అంకుల్స్
ఉదయం 9 గంటలకు -నాయకుడు
మధ్యాహ్నం 12 గంటలకు- కాంతార
మధ్యాహ్నం 3 గంటలకు- ఉప్పెన
సాయంత్రం 6 గంటలకు -ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 9.30 గంటలకు -కోట బొమ్మాళి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -మొగుడు పెళ్లాలు
ఉదయం 10 గంటలకు -మనసు మాంగళ్యం
మధ్యాహ్నం 1 గంటకు -మావిచుగురు
సాయంత్రం 4 గంటలకు -సకుటుంబ సపరివార సమేతంగా
రాత్రి 7 గంటలకు బంగారు -పంజరం
Also Read: ‘కన్నప్ప’ మూవీకి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. టికెట్ ధర ఎంతంటే..?
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు -ఒంటరి
ఉదయం 9 గంటలకు -మున్నా
మధ్యాహ్నం 12 గంటలకు- శివలింగ
మధ్యాహ్నం 3 గంటలకు -యుగానికి ఒక్కడు
సాయంత్రం 6 గంటలకు -తులసి
రాత్రి 9 గంటలకు- బ్రదర్స్
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -అప్పట్లో ఒకడుండే వాడు
ఉదయం 8 గంటలకు -యమ ముదురు
ఉదయం 11 గంటలకు -హ్యాపీడేస్
మధ్యాహ్నం 2 గంటలకు -అశోక్
సాయంత్రం 5 గంటలకు- రాజు గారి గది
రాత్రి 8 గంటలకు -మంచి రోజులోచ్చాయ్
రాత్రి 11 గంటలకు -యమ ముదురు
ఈటీవీ ప్లస్..
మధ్యాహ్నం 3 గంటలకు- సామాన్యుడు
రాత్రి 9 గంటలకు -డాడీ డాడీ
జీ తెలుగు..
ఉదయం 9 గంటలకు -చిరుత
సాయంత్రం 4 గంటలకు -ఇద్దరమ్మాయిలతో
ఇటీవల కాలంలో టీవీలల్లో కొత్త, పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..