Today Movies in TV : ఈమధ్య థియేటర్లలో వరుసగా సినిమాలు రిలీజ్ అవుతూ వస్తున్నాయి. అదేవిధంగా ఓటీటీలో కూడా బోలెడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే టీవీ లలో కూడా చాలా సినిమాలు ప్రసారం అవుతున్నాయి. థియేటర్లలో రిలీజ్ అవుతున్న కొత్త సినిమాలు సైతం కొద్ది రోజుల్లోనే టీవీలల్లోకి వచ్చేస్తున్నాయి. ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు ప్రసారమవుతుండడంతో మూవీ లవర్స్ ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలకే ఆసక్తి చూపిస్తున్నారు. టీవీ చానల్స్ అందుకు తగ్గట్టుగా సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. మరి ఈ సోమవారం ఎలాంటి సినిమాలు టీవీలలో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- సాహస బాలుడు విచిత్ర కోతి
మధ్యాహ్నం 2.30 గంటలకు- సాంబ
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 10 గంటలకు- మా అన్నయ్య బంగారం
మధ్యాహ్నం 1 గంటకు- వీరభద్ర
సాయంత్రం 4 గంటలకు- జయీభవ
సాయంత్రం 7 గంటలకు- ఇడియట్
రాత్రి 10 గంటలకు- నేనే వస్తున్నా
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- తులసి
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- సకుటుంబ సపరివార సమేతంగా
రాత్రి 9 గంటలకు- ఇన్స్పెక్టర్ అశ్వని
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 9 గంటలకు- అద్భుతం
మధ్యాహ్నం 12 గంటలకు- బుజ్జిగాడు: మేడ్ ఇన్ చెన్నై
మధ్యాహ్నం 3 గంటలకు- డిటెక్టివ్
సాయంత్రం 6 గంటలకు- ధమాకా
రాత్రి 9 గంటలకు- సీత
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 10 గంటలకు- దేశ ద్రోహులు
మధ్యాహ్నం 1 గంటకు- మావిచిగురు
సాయంత్రం 4 గంటలకు- వేట
సాయంత్రం 7 గంటలకు- మాయాబజార్
రాత్రి 10 గంటలకు- యమగోల మళ్ళీ మొదలైంది
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 9.30 గంటలకు- స్ట్రాబెర్రీ
మధ్యాహ్నం 12 గంటలకు- శతమానం భవతి
మధ్యాహ్నం 3 గంటలకు- భలే దొంగలు
సాయంత్రం 6 గంటలకు- దాస్ కా ధమ్కీ
రాత్రి 9 గంటలకు- దొర
స్టార్ మా గోల్డ్..
ఉదయం 8 గంటలకు- జిల్లా
ఉదయం 11 గంటలకు- సీమరాజా
మధ్యాహ్నం 2 గంటలకు- నేనే అంబానీ
సాయంత్రం 5 గంటలకు- బద్రీనాథ్
రాత్రి 8 గంటలకు- ఖాకీ
రాత్రి 11 గంటలకు- జిల్లా
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..