Today Movies in TV : ఈ మధ్యకాలంలో థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు అన్నీ కూడా నెలలోపే ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. కానీ ఈమధ్య కొత్త సినిమాలు ముందుగా టీవీలలోనే ప్రసారమవుతున్నాయి.. అంతేకాకుండా ప్రతిరోజు అన్ని సినిమాలను కవర్ చేసేలా, కొత్త పాత అని తేడా లేకుండా ఇంట్రెస్టింగ్ సినిమాలను తెలుగు చానల్స్ ప్రసారం చేస్తున్నాయి.. అందుకే ఇక్కడ వచ్చే సినిమాలకు రోజురోజుకీ డిమాండ్ పెరిగిపోతుంది. ఇక టీవీ చానల్స్ వాళ్ళు కూడా మూవీ లవర్స్ ని ఆకట్టుకునేలా ఎన్నో సినిమాలను అందిస్తున్నారు. వీకెండ్ ఎలాగో కొత్త సినిమాలు టీవీలలో వస్తుంటాయి. ఈ సండే ఏ సినిమాలు ఏ ఛానల్ లో ప్రసారమవుతున్నాయో ఒకసారి చూసేద్దాం..
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- బెంగాల్ టైగర్
మధ్యాహ్నం 12 గంటలకు- శ్యామ్ సింగరాయ్
మధ్యాహ్నం 3 గంటలకు- ఊపిరి
సాయంత్రం 6 గంటలకు -విజిల్
రాత్రి 9.30 గంటలకు- లోఫర్
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు -కోరుకున్న ప్రియుడు
ఉదయం 10 గంటలకు -కలెక్టర్ గారు
మధ్యాహ్నం 1 గంటకు -ఏవండీ ఆవిడ వచ్చింది
సాయంత్రం 4 గంటలకు -హార్ట్ ఎటాక్
రాత్రి 7 గంటలకు -యజ్ఞం
రాత్రి 10 గంటలకు- శమంతకమణి
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు – ఉయ్యాలా జంపాలా
ఉదయం 9 గంటకు -రెమో
మధ్యాహ్నం 12 గంటలకు- మిర్చి
మధ్యాహ్నం 3 గంటలకు -ఎక్స్ట్రార్డినరీ జంటిల్‌మెన్
సాయంత్రం 6 గంటలకు -గీతాంజలి మళ్లీ వచ్చింది
రాత్రి 9 గంటలకు -సింగం3
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు -పిల్ల నచ్చింది
ఉదయం 10 గంటలకు -గుండమ్మ కథ
మధ్యాహ్నం 1 గంటకు- సైంధవ్
సాయంత్రం 4 గంటలకు -నిన్ను చూడాలని
రాత్రి 7 గంటలకు- ఆయనకిద్దరు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- గీతాంజలి
ఉదయం 9 గంటలకు -నేను లోకల్
మధ్యాహ్నం 12 గంటలకు -సరిపోదా శనివారం
మధ్యాహ్నం 3 గంటలకు- రారండోయ్ వేడుక చూద్దాం
సాయంత్రం 6 గంటలకు -హను మాన్
రాత్రి 9 గంటలకు -రావణాసుర
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు -హీరో
ఉదయం 8 గంటలకు- పసివాడి ప్రాణం
ఉదయం 11 గంటలకు -మాస్
మధ్యాహ్నం 2 గంటలకు -కత్తి
సాయంత్రం 5 గంటలకు -మర్యాదరామన్న
ఈటీవీ ప్లస్..
ఉదయం 9 గంటలకు -ప్రేమకు వేళాయేరా
మధ్యాహ్నం 12 గంటలకు -కొదమసింహం
సాయంత్రం 6.30 గంటలకు -ముద్దుల మామయ్య
రాత్రి 10.30 గంటలకు- లక్ష్యం
జీతెలుగు..
ఉదయం 9 గంటలకు -బంగార్రాజు
మధ్యాహ్నం 12 గంటలకు Uri: ది సర్జికల్ స్ట్రైక్
మధ్యాహ్నం 3 గంటలకు- కల్కి
సాయంత్రం 6 గంటలకు -మజాకా
ఇవే కాదు.. ఈ మధ్య చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..