Today Movies in TV : అప్పటి రోజుల్లో సినిమాలు ఏడాదికి ఒకటి లేదా రెండు అలా రిలీజ్ అయ్యేవి.. దాంతో ఎక్కువగా టీవీలలో వచ్చే సినిమాలను చూసేందుకు జనాలు ఆసక్తి చూపించేవారు. కానీ ఈ మధ్య కాలంతో పాటు అన్ని మారాయి.. ప్రతినెలా బోలెడు సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. థియేటర్లలో హిట్ అయిన లేక ఫ్లాప్ అయినా కూడా ఓటీటీ లో మాత్రం కొత్త సినిమాలతో పాటు పాత ఇంట్రెస్టింగ్ సినిమాలు కూడా అందుబాటులోకి వస్తున్నాయి. అయితే ఎక్కువ మంది మాత్రం టీవీలలో వచ్చే సినిమాలకు అతుక్కుపోతున్నారు. దాంతో టీవీ చానల్స్ వాళ్ళు కొత్త సినిమాలను జనాల కోసం ప్రసారం చేస్తూ వినోదాన్ని అందిస్తున్నారు.. మరి ఈమధ్య ప్రతిరోజు కొత్త కొత్త సినిమాలు టీవీ చానల్స్ లలో ప్రసారమవుతున్నాయి. ఈ శనివారం ఏ టీవీ ఛానల్ లో, ఎలాంటి సినిమా ప్రసారమవుతుందో ఒకసారి తెలుసుకుందాం…
జెమిని టీవీ..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుఅధారణ ఎక్కువగానే ఉంటుంది..
ఉదయం 9 గంటలకు- రాయన్
మధ్యాహ్నం 2.30 గంటలకు- ప్రేమంటే ఇదేరా
జెమిని మూవీస్..
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు- వందే మాతరం
ఉదయం 10 గంటలకు- మసాలా
మధ్యాహ్నం 1 గంటకు- బాణం
సాయంత్రం 4 గంటలకు- సీతారత్నం గారి అబ్బాయి
సాయంత్రం 7 గంటలకు- బీస్ట్
రాత్రి 10 గంటలకు- కృష్ణం వందే జగద్గురుమ్
జీ తెలుగు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సీరియల్స్ తో పాటుగా సినిమాలను కూడా ప్రేక్షకులకు అందిస్తుంది. నేడు కూడా కొత్త సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.
ఉదయం 9 గంటలకు- ది లూప్
ఈటీవీ ప్లస్..
తెలుగు ఛానెల్స్ లలో ఈటీవీ ప్లస్ కూడా ఒకటి. వరుస సినిమాలతో పాటుగా ప్రత్యేక ప్రోగ్రాం లతో ప్రేక్షకులను అలరిస్తుంది..
మధ్యాహ్నం 3 గంటలకు- మావిచిగురు
రాత్రి 10 గంటలకు- సుస్వాగతం
స్టార్ మా మూవీస్..
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ కూడా ఇందులో కేవలం సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.
ఉదయం 7 గంటలకు- సిల్లీ ఫెలోస్
ఉదయం 9 గంటలకు- లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్
మధ్యాహ్నం 12 గంటలకు- అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండ్
మధ్యాహ్నం 2.30 గంటలకు- సర్కారు వారి పాట
సాయంత్రం 6 గంటలకు- స్కంద
రాత్రి 9.30 గంటలకు- జులాయి
ఈటీవీ సినిమా..
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ రిలీజ్ అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు- ఓం నమో వెంకటేశాయ
ఉదయం 10 గంటలకు- గూఢచారి 116
మధ్యాహ్నం 1 గంటకు- అబ్బాయిగారు
సాయంత్రం 4 గంటలకు- మా నాన్నకి పెళ్లి
సాయంత్రం 7 గంటలకు- తిమ్మరుసు
జీ సినిమాలు..
ప్రముఖ తెలుగు ఛానెల్ జీ తెలుగు సబ్ ఛానెల్ జీ సినిమాలు.. ఈ ఛానెల్ లో ఎప్పుడు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి. ఈరోజు సినిమాలను చూస్తే..
ఉదయం 7 గంటలకు- శకుని
ఉదయం 9.30 గంటలకు- బింబిసార
మధ్యాహ్నం 12 గంటలకు- రంగ్ దే
మధ్యాహ్నం 3 గంటలకు- వున్నది ఒకటే జిందగీ
సాయంత్రం 6 గంటలకు- గీత గోవిందం
రాత్రి 9 గంటలకు- DD రిటర్న్స్ భూతాల బంగ్లా
స్టార్ మా గోల్డ్..
ఉదయం 6 గంటలకు- చెలియా
ఉదయం 8 గంటలకు- మల్లన్న
ఉదయం 11 గంటలకు- మంచి రోజులొచ్చాయి
మధ్యాహ్నం 2 గంటలకు- ఆహ
సాయంత్రం 5 గంటలకు- మా ఊరి పొలిమేర 2
రాత్రి 8.30 గంటలకు- అద్భుతం
రాత్రి 11.30 గంటలకు- మల్లన్న
ఇవే కాదు.. మరికొన్ని చానల్స్ లో కొత్త సినిమాలు పాత సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఈ మీకు నచ్చిన సినిమాని నచ్చిన ఛానెల్ లో చూసి మీరు చూసి ఎంజాయ్ చేయండి..