Today Movies in TV : ప్రతిరోజు టీవీల్లోకి బోలెడు సినిమాలు వచ్చేస్తూ ఉంటాయి. అయితే ఈ మధ్య కొత్త సినిమాలు ప్రసారమవుతున్నడంతో టీవీలకు వచ్చే సినిమాలకు డిమాండ్ రోజుకి పెరుగుతుంది. ఒకప్పుడు కేవలం వీకెండ్ మాత్రమే కొత్త సినిమాలు ప్రసారమయ్యేవి. కానీ ఈ మధ్య ప్రతిరోజు ఏదో ఒక ఛానల్ కొత్త సినిమాలను ప్రసారం చేస్తూ వస్తుంది. ఈ వీకెండు సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉన్నట్లు తెలుస్తుంది. మరి ప్రతి శని ఆదివారాలు ఎలాగైతే కొత్త సినిమాలు వచ్చేస్తుంటాయో.. ఈ ఆదివారం కూడా అలానే బోలెడు సినిమాలు రాబోతున్నాయి.. అస్సలు ఆలస్యం లేకుండా ఇవాళ టీవీలలోకి రాబోతున్న సినిమాలేవో ఒకసారి చూసేద్దాం..
తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..
ఉదయం 9 గంటలకు – శివ రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు
మధ్యాహ్నం 3.30 గంటలకు – సొగ్గాడే చిన్ని నాయనా
సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతి
రాత్రి 9.30 గంటలకు అశ్వద్ధామ
జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..
ఉదయం 7 గంటలకు – కళావర్ కింగ్
ఉదయం 10 గంటలకు – రుద్రుడు
మధ్యాహ్నం 1 గంటకు – కితకితలు
సాయంత్రం 4 గంటలకు – ఒక్కడుచాలు
రాత్రి 7 గంటలకు – సింహారాశి
రాత్రి 10 గంటలకు – పందెంకోళ్లు
ఉదయం 6 గంటలకు – హీరో
ఉదయం 8 గంటలకు – నిన్నే పెళ్లాడతా
ఉదయం 11 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
మధ్యాహ్నం 2 గంటలకు – గల్లీ రౌడీ
సాయంత్రం 5 గంటలకు – ఎంత మంచివాడవురా
రాత్రి 8 గంటలకు – కాకకాక
రాత్రి 11 గంటలకు – నిన్నే పెళ్లాడతా
తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..
ఉదయం 7 గంటలకు – సప్తగిరి LLB
ఉదయం 9 గంటలకు – విక్రమ్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా ది గ్రేట్
మధ్యాహ్నం 3 గంటలకు – సర్కారువారి పాట
సాయంత్రం 6 గంటలకు – KGF1
రాత్రి 9 గంటలకు – మట్టికుస్తీ
ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..
ఉదయం 7 గంటలకు – న్యాయం కావాలి
ఉదయం 10 గంటలకు – మనసు మాంగళ్యం
మధ్యాహ్నం 1 గంటకు – కిల్లర్
సాయంత్రం 4 గంటలకు – శుభమస్తు
రాత్రి 7 గంటలకు – ఆత్మబలం
ఉదయం 9 గంటలకు – హై హై నాయక
మధ్యాహ్న0 12 గంటలకు – టక్కరిదొంగ
రాత్రి 10.30 గంటలకు – గుండా
ఉదయం 9 గంటలకు – హను మాన్
మధ్యాహ్నం 2 గంటలకు – జీ కుటుంబం ఆవార్డ్స్
రాత్రి 10 గంటలకు – ఆనందోబ్రహ్మ
ఉదయం 7 గంటలకు – మిస్టర్ మజ్ను
ఉదయం 9 గంటలకు – రౌడీబాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
మధ్యాహ్నం 3 గంటలకు – తులసి
సాయంత్రం 6 గంటలకు – మహాన్
రాత్రి 9 గంటలకు – ఎజ్రా
ఉదయం 5 గంటలకు – చంద్రముఖి
ఉదయం 8 గంటలకు – పోకిరి
మధ్యాహ్నం 1 గంటకు – బలగం
మధ్యాహ్నం 3 గంటలకు – RRR
సాయంత్రం 6 గంటలకు – టూరిస్ట్ ఫ్యామిలీ
ఈ ఆదివారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే కావడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. మీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..