OTT Movie : ఓటీటీలో ఒక మూవీ రొమాంటిక్ సీన్స్ తో హద్దులు దాటుతూ, ఆడియన్స్ లో హీట్ పుట్టిస్తోంది. పాతికేళ్ళ యువకుడు లైంగిక కోరికలను తట్టుకోలేక ఎలా మారతాడన్నదే ఈ స్టోరీ. నిజానికి ఈ సినిమాని అందరితో కలసి చూడలేము. ఈ సినిమా చాలా రియలెస్టిక్‌గా ఉంటుంది. ఒంటరిగా చూడటమే మంచిది. ఈ బాలీవుడ్ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే ..
‘అగ్రా’ (Agra) కాను బెల్ డైరెక్ట్ చేసిన హిందీ రొమాంటిక్ మూవీ. ఇందులో మోహిత్ అగర్వాల్,ప్రియాంక బోస్,రుహాని శర్మ,విభా చిబ్బర్,సోనాల్ ఝా, ఆంచల్ గోస్వామి కీలక పాత్రల్లో నటించారు. ప్రధాన పాత్రల్లో నటించారు. 1 గంట 52 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా 2023 మే 24 కాన్స్ ఫెస్టివల్ ప్రీమియర్ అయింది. నవంబర్ 14 న థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ సినిమా ప్రస్తుతం Amazon Prime Video లో అందుబాటులో ఉంది. IMDbలో 5.7/10 రేటింగ్ పొందింది.
అగ్రాలోని ఒక చిన్న హౌస్‌లో గురు అనే 25 ఏళ్ల కాల్ సెంటర్ ఎంప్లాయీ, తన పేరెంట్స్‌తో ఒక చిన్న ఇంట్లో ఉంటాడు. హౌస్ చిన్నది కావడంతో ప్రైవసీ అంతగా ఉండదు. గురు సెక్సువల్ ఫ్రస్ట్రేషన్‌లో ఉంటాడు. డేటింగ్ యాప్స్ యూజ్ చేస్తాడు. అతను తన ఇంటి మీద రూమ్ కోసం ప్లాన్ చేస్తాడు. కానీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆగిపోతుంది. గురు తన కొలీగ్ మలాతో ఫాంటసీలో పడతాడు. మలా అతని మైండ్‌లో ఒక గర్ల్ ఫ్రెండ్. పక్కనే ఉన్నట్టు ఊహించుకుంటూ ఉంటాడు. ఆమెతో సమయం గడుపుతూ ఒక ఫాంటసీలో ఉంటాడు.
Read Also : మొదటి రాత్రే వదిలేసే భర్త… ఫొటోగ్రాఫర్ తో పని కానిచ్చే భార్య… మనసుకు హత్తుకునే రొమాంటిక్ డ్రామా
అతను కాల్ సెంటర్‌లో పని చేస్తూ, సెక్సువల్ ఫ్రస్ట్రేషన్‌తో బాధపడతాడు. అతను డేటింగ్ యాప్స్‌లో మలా ఫాంటసీ క్రియేట్ చేస్తాడు. మలా అతని ఇమాజినరీ గర్ల్‌ఫ్రెండ్, వాళ్లు డైనింగ్ టేబుల్‌పై అలాంటి పని చేస్తున్నట్లు, ఎక్కడ పడితే అక్కడ ఆమెతో రొమాన్స్ చేస్తున్నట్లు తనను తాను తృప్తి పరుచుకుంటాడు. గురు మలా ఫాంటసీలో పూర్తిగా మునిగిపోతాడు. కానీ రియలిటీలో మలా అతన్ని రిజెక్ట్ చేస్తుంది. గురు తన ఇంటిమీద ఒక రూమ్ కోసం, ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీతో డీల్ చేస్తాడు. కానీ డబ్బు ప్రాబ్లమ్ వస్తుంది. చివరికి గురు తన రూమ్ ను కంప్లీట్ చేస్తాడా ? తన ఫాంటసీ నుంచి బయటికి వస్తాడా ? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.