BigTV English
Advertisement

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి స్పెషల్..

Today Movies in TV : సోమవారం టీవీల్లోకి సూపర్ హిట్ చిత్రాలు.. ఆ ఒక్కటి స్పెషల్..

Today Movies in TV : ప్రతి వారం కొత్త సినిమాలు ప్రసారమవుతూ ఉంటాయి.. ముఖ్యంగా వీకెండ్ తర్వాత వచ్చే సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రెడీగా ఉంటాయి.. ఇటీవల కాలంలో టీవీ చానల్స్ పోటీపడి మరి కొత్త సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రముఖ ఛానల్స్ లో అయితే ఎక్కువగా కొత్త సినిమాలే కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ సోమవారం కూడా బోలెడు కొత్త సినిమాలు టీవీ ఛానల్స్లోకి రాబోతున్నాయి. మూవీ లవర్స్ కి ఈ రోజు పండగే.. ఏ ఛానల్ లో ఎలాంటి సినిమాలు రాబోతున్నయో ఒక్కసారి వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం..


జెమిని టీవీ..

తెలుగు టీవీ ఛానెల్స్ లలో జెమినీ టీవీకి ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఛానల్ కు ప్రేక్షకుల ఆదరణ ఎక్కువే.. ఇక్కడ ప్రతి రోజు కొత్త సినిమాలు ప్రసారం అవుతాయి..

ఉదయం 9 గంటలకు – మామగారు


మధ్యాహ్నం 3 గంటలకు – సీమసింహాం

జెమిని మూవీస్..

జెమిని టీవీ లలో లాగానే మూవీస్ లలో కూడా వరుసగా సినిమాలు కూడా రిలీజ్  అవుతున్నాయి. నేడు ఎలాంటి సినిమాలు రిలీజ్ అవుతున్నాయో చూద్దాం..

ఉదయం 7 గంటలకు – అంధగాడు

ఉదయం 10 గంటలకు – నీలాంబరి

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మోరు తల్లి

సాయంత్రం 4 గంటలకు – V

రాత్రి 7 గంటలకు – రచ్చ

రాత్రి 10 గంటలకు – మా నాన్న చిరంజీవి

స్టార్ మా గోల్డ్.. 

ఉదయం 6 గంటలకు – ఓం

ఉదయం 8 గంటలకు – రాజా విక్రమార్క

ఉదయం 12 గంటలకు – దూల్‌పేట్‌

మధ్యాహ్నం 2 గంటలకు – లంబసింగి

సాయంత్రం 5 గంటలకు – 90ML

రాత్రి 8 గంటలకు – ప్రో కబడ్డీ లైవ్

రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క

స్టార్ మా మూవీస్.. 

తెలుగు చానల్స్ లో సినిమాలను ఎక్కువగా అందించే ఛానల్ లలో స్టార్ మా మూవీస్ ఒకటి. ఇందులో కేవలం సినిమాలు ప్రసారం అవుతున్నాయి..

ఉదయం 7 గంటలకు – అందమైన జీవితం

ఉదయం 9 గంటలకు – కొండపొలం

మధ్యాహ్నం 12 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీపుల్‌

మధ్యాహ్నం 3 గంటలకు – రాజు గారి గది2

సాయంత్రం 6 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్‌

రాత్రి 9.30 గంటలకు – RX 100

ఈటీవీ సినిమా..

ఈటీవీ సినిమా ఛానెల్ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుంది. ఈరోజు ఇక్కడ ప్రసారం అవుతున్న సినిమాలు ఏంటంటే..

ఉదయం 7 గంటలకు – నవ్వుతూ బతకాలిరా

ఉదయం 10 గంటలకు – గుడిగంటలు

మధ్యాహ్నం 1 గంటకు – చిన్నబ్బాయ్‌

సాయంత్రం 4 గంటలకు – మాయలోడు

రాత్రి 7 గంటలకు – సత్య హరిశ్చంద్ర

రాత్రి 10 గంటలకు – పోలీస్‌

ఈటీవీ ప్లస్.. 

మధ్యాహ్నం 3 గంటలకు – భార్యా భర్తల బంధం

రాత్రి 10 గంటలకు – పోలీస్‌

జీతెలుగు..

తెల్లవారుజాము 1 గంటకు – మల్లీశ్వరి

జీసినిమాలు..

ఉదయం 7 గంటలకు – వీరుడొక్కడే

ఉదయం 9 గంటలకు – అదిరిందయ్యా చంద్రం

మధ్యాహ్నం 12 గంటలకు – భలే దొంగలు

మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ కృష్ణ2006

సాయంత్రం 6 గంటలకు – జవాన్‌

రాత్రి 9 గంటలకు – లింగ

స్టార్ మా…

ఉదయం 5 గంటలకు – బద్రీనాథ్‌

రాత్రి 11 గంటలకు పరుగు

ఈ సోమవారం బోలెడు సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. ఎక్కువగా సూపర్ హిట్ చిత్రాలే ఉండడంతో మూవీ లవర్స్ కి పండగనే చెప్పాలి.. నీకు నచ్చిన సినిమాని మీరు మెచ్చిన ఛానల్లో చూసి ఎంజాయ్ చేసేయండి..

 

Related News

Intinti Ramayanam Today Episode: కూతురు కోసం వచ్చిన మీనాక్షి.. చక్రధర్ ను అవమానించిన పల్లవి.. నిజం బయటపడుతుందా..?

Brahmamudi Serial Today November 1st: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కూయిలీకి షాక్‌ ఇచ్చిన కావ్య, రాజ్‌     

GudiGantalu Today episode: చేపలు ఎత్తుకెళ్లిన మనోజ్.. తప్పించుకున్న ప్రభావతి.. మనోజ్ పని అవుట్..

Today Movies in TV : శనివారం టీవీల్లోకి రాబోతున్న సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

Nindu Noorella Saavasam Serial Today November 1st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు పుట్టబోయే బిడ్డను డ్రాయింగ్ వేసిన అంజు

Srimukhi: వచ్చే ఏడాది శ్రీముఖి పెళ్లి.. 10 మంది పిల్లలు కంటానంటోన్న లాస్య.. వీళ్లకు ఏమైంది?

Mahesh Babu Kalidas -Sandra : పెళ్లి బంధంతో ఒక్కటైన బుల్లితెర జంట..ఫోటో వైరల్!

Big TV Kissik talks: సూసైడ్ చేసుకోవాలనుకున్న విష్ణు ప్రియ.. బయట పెట్టిన నిజం!

Big Stories

×