E-Paper
Advertisement

Dollar Vs Indian Rupees : డాలర్ వర్సెస్ రూపాయి

Dollar Vs Indian Rupees : డాలర్ వర్సెస్ రూపాయి
Advertisement

Dollar Vs Indian Rupees : వేరొక దేశం కరెన్సీతో పోల్చి చూసినప్పుడు మన రూపాయి విలువ, బలాలు-బలహీనతలు ఏమిటో తెలుస్తాయి. ఇందుకోసం డాలర్‌ను బెంచ్‌మార్క్‌గా తీసుకోవడం పరిపాటి.
డాలర్‌తో ద్రవ్య మారకపు రేటు ఒకప్పుడు రూ.5 కన్నా తక్కువగా ఉండేదని తెలుసా?

ఇప్పుడు డాలర్ మారకపు రేటు దాదాపు 83 రూపాయలు. 1930 నాటి గ్రేట్ డిప్రెషన్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అప్పట్లో వలసపాలనలో ఉన్న మన దేశం కూడా అంతకు రెట్టింపు కుదేలైంది.

Advertisement

ఏది ఏమైనా స్వాతంత్ర్యం వచ్చే నాటికి డాలర్‌తో పోల్చినప్పుడు రూపాయి విలువ బాగానే ఉందనే వాదన ఉంది. అప్పట్లో డాలర్ కన్నా బ్రిటిష్ పౌండ్ విలువ ఎక్కువ ఉండటమే దీనికి కారణం.
1947-49 మధ్య మన కరెన్సీలో పౌండ్ మారకం విలువ రూ.13.37 కాగా.. డాలర్ రూ.4.16గా ఉంది.

1980లో డాలర్ విలువ రూ.6.61, 1990లో 17.01, 2000లో 44.31, 2010లో 46.02, 2020లో రూ.74.31గా ఉంది. ఈ ఏడాది అక్టోబర్ 3 నాటికి ఒక డాలర్ మారకపు రేటు 83.18 రూపాయలకు చేరింది.

Tags

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×