E-Paper
Advertisement

Ice Apples in Marriage Reception: పెళ్లి రిసెప్షన్‌లో తాటి ముంజలు.. ఆశ్చర్యపోయిన అతిథులు!

Ice Apples in Marriage Reception: పెళ్లి రిసెప్షన్‌లో తాటి ముంజలు.. ఆశ్చర్యపోయిన అతిథులు!
Advertisement

Ice Apples in Marriage Reception: పెళ్లి రిసెప్షన్ లో అతిథుల కోసం తీరు తీరు వంటలు చేసి వడ్డిస్తుంటారు. ఆ రిసెప్షన్ కు వచ్చిన అతిథులు వాటిని ఇష్టంగా ఆరగించి హ్యాపీగా ఫీలవుతుంటారు. కానీ, ఓ పెళ్లి రిసెప్షన్ లో మాత్రం ఓ వింత సన్నివేశం చోటు చేసుకుంది. ప్రస్తుతం సమ్మర్ కాబట్టి… సీజన్ కు తగ్గట్టుగా ఆ పెళ్లివారు ఆలోచించారు. ఎవరూ ఊహించని విధంగా వచ్చిన అతిథులను తమ వింధుతో ఎంతో ఆనందపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసి నెటిజన్స్ వాహ్.. బాగుంది… ఎవరూ ఊహించని విధంగా ఆలోచించారు అంటూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఇంతకు ఏం జరిగిందంటే… హైదరాబాద్ మన్నెగూడలోని ఒక కన్వెన్షన్ లో ఓ వింత సన్నివేశం చోటు చేసుకుంది. ఓ పెళ్లి రిసెప్షన్ ను అందులో నిర్వహించారు. అయితే, రిసెప్షన్ కు వచ్చిన అతిథులను ఆ పెళ్లివారు ఎంతో వెరైటీగా సర్ ప్రైజ్ చేశారు. సమ్మర్ లో తాటి ముంజలను ప్రజలు చాలా ఇష్టంగా తింటుంటారు. పల్లెటూర్లలో ఈ తాటి ముంజలు చాలా విరివిగా దొరుకుతుంటాయి. అయితే, ఈ పెళ్లివారు తమ అతిథుల కోసం తాటి ముంజలను రిసెప్షన్ లో ఏర్పాటు చేశారు. దీంతో అక్కడికి వచ్చిన చుట్టాలు ఫస్ట్ ఆశ్చర్యపోయారు. ఆ తరువాత హ్యాపీగా ఫీలవుతూ వాటిని ఇష్టంగా తినసాగారు.

Advertisement

Also Read: 3 Countries in 3 Seconds: 3 సెకన్లలో 3 దేశాలు చుట్టేసిన యువతి.. వైరల్ వీడియో!

ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వీడియో చూసిన ప్రతిఒక్క నెటిజన్ బాగుంది ఐడియా.. వాహ్.. సూపర్ అంటూ ప్రశంసిస్తూ వైరల్ చేస్తున్నారు. దీంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×