E-Paper
Advertisement

CM Revanth Reddy on KCR: ప్రజల కష్టార్జితం కేసీఆర్ ధన దాహానికి బలైంది.. మేడిగడ్డపై సీఎం రేవంత్ ట్వీట్!

CM Revanth Reddy on KCR: ప్రజల కష్టార్జితం కేసీఆర్ ధన దాహానికి బలైంది.. మేడిగడ్డపై సీఎం రేవంత్ ట్వీట్!
Advertisement

CM Revanth Reddy Tweet on KCR: తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా కేసీఆర్‌పై ధ్వజమెత్తిన సీఎం మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు.

రూ. 97 వేల కోట్లు ఖర్చు చేసి 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి ఆక్షేపించారు. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని నిలదీశారు. వాస్తవాలు తెలంగాణ సమాజానికి చూపించడానికి మేడిగడ్డ పర్యటనకు పిలిస్తే.. చీకటి మిత్రులు బీజేపీతో కలిసి డుమ్మా కొట్టారని మండిపడ్డారు.

Advertisement

కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని ఆరోపణలు చేసిన బీజేపీ నేతలు క్షేత్రస్థాయి వాస్తవాలు చూడడానికి ఎందుకు రావడంలేదని సీఎం ప్రశ్నించారు.

Related News

బొప్పాయి చెట్టుకు మేకులు కొడితే ఎక్కువ కాపు వస్తుందా? అసలు నిజమేంటో తేల్చేసిన సైంటిస్టులు!

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Big Stories

Advertisement
×