E-Paper
Advertisement

కావేరి రగడ.. ‘జననాయగన్’ పై పడ్డ పొలిటికల్ అండ్ వాటర్ సెగ!

కావేరి రగడ.. ‘జననాయగన్’ పై పడ్డ పొలిటికల్ అండ్ వాటర్ సెగ!
Advertisement

Karnataka-Tamil Nadu: కర్ణాటక-తమిళనాడు మధ్య కావేరి మంటలు మళ్లీ రాజుకున్నాయ్. ఆ సెగలు.. సీఎం విజయ్ జననాయగన్ థియేటర్ల దాకా పాకాయ్. రాష్ట్రాల మధ్య నీళ్ల పంచాయతీ ఎప్పటికి తెగుతుంది? తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఈ వాటర్ వార్ ఇంకెన్నాళ్లు?

Advertisement

పుటుక్కున తెగేందుకు ఇది దారం కాదు. రాష్ట్రాల మధ్య రాజుకున్న జల వివాదం. కర్ణాటక-తమిళనాడు మధ్య 2 శతాబ్దాలుగా ఎడతెగని వివాదం.. ఇంకెన్నేళ్లు కొనసాగుతుందో తెలియదు. కావేరి నీళ్లు.. నిప్పులై రగులుతుంటే.. దాని సెగ తమిళనాడు సీఎం సినిమాకు తగిలింది. కావేరి పరివాహక ప్రాంతమైన మండ్యలో.. విజయ్ జననాయగన్ పోస్టర్లు చించేశారు. స్క్రీనింగ్ నిలిపేశారు. కర్ణాటక అంతటా సినిమా నిలిపివేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు.. కావేరి వాటర్ రెగ్యులరేషన్ అథారిటీ ఇచ్చిన ఆర్డర్సే కారణం. తమిళనాడుకు 15 రోజుల పాటు నీరు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఇప్పటికే వర్షాభావ పరిస్థితులు, తాగునీటి కొరత ఉండటంతో.. కర్ణాటక రైతులు, కన్నడ సంఘాలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయ్. రాష్ట్రాల నీటి అవసరాలను తీర్చాల్సిన నదులు.. ప్రాంతాల మధ్య అగ్గిరాజేసే రణక్షేత్రాలుగా మారుతున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య కూడా నీళ్ల పంచాయతీ కంటిన్యూ అవుతుంది? వాటర్ వార్స్‌కు ఫుల్ స్టాప్ పడేదెప్పుడు? నదుల అనుసంధానమే దీనికి పరిష్కారమా?

Tags

Related News

BRICS మాస్టర్ ప్లాన్.. ట్రంప్‌కు బిగ్ షాక్..?

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

Big Stories

Advertisement
×