E-Paper
Advertisement

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!

తెలంగాణలో అనలాగ్ పన్నీర్ బ్యాన్!
Advertisement

Analog Paneer: పన్నీర్‌ అంటే పాలు.. పాల కొవ్వు.. ప్రొటీన్‌. కానీ అనలాగ్‌ పన్నీర్‌లో పాలకు బదులు వెజిటబుల్‌ ఫ్యాట్స్‌, ఎడిబుల్‌ ఆయిల్స్‌, స్టార్చ్‌, ఎమల్సిఫయర్స్‌, స్టెబిలైజర్స్‌ వంటి పదార్థాలతో పన్నీర్‌లా కనిపించే ఉత్పత్తిని తయారు చేస్తారు. ఇది విషపదార్థం కాదు. FSSAI కూడా నిర్దిష్ట నిబంధనలతో నాన్ డెయిరీకి అనుమతి ఇస్తోంది. కానీ అసలు సమస్య ఎక్కడొస్తోంది అంటే.. దాన్ని అసలైన పన్నీర్‌గా అమ్మడం కరెక్ట్ కాదు. FSSAI ఏప్రిల్‌లోనే చీజ్ అనలాగ్ పన్నీర్ ను అసలైన పన్నీర్ పేరుతో అమ్మడం చట్టవిరుద్ధమని స్పష్టం చేసింది. అయినా హైదరాబాద్‌లో 825 కిలోల అనుమానిత కల్తీ పన్నీర్‌ స్వాధీనం కావడం, నాన్‌-మిల్క్‌ ఫ్యాట్స్‌, స్టార్చ్‌ వాడినట్టు గుర్తించడం ఆందోళన పెంచింది. ఇప్పుడు తెలంగాణలో సెప్టెంబర్‌ 10 నుంచి ఏడాది పాటు అనలాగ్‌ పన్నీర్‌ తయారీ నుంచి అమ్మకాల వరకు నిషేధం విధించింది. మరి హోటళ్లలో ఏ పన్నీర్‌ వాడుతున్నారు? ప్యాకెట్‌పై ఏం రాస్తున్నారు? వినియోగదారుడికి నిజం తెలుస్తుందా? ఇదే అసలు డేంజర్‌.

Tags

Related News

డేంజర్ స్థాయికి AI.. ఆంథ్రోపిక్ సంచలన రిపోర్ట్..

కులగణన వెనుక పొలిటికల్ గేమ్..!

పాలిటెక్నిక్.. పాలిటిక్స్!

హైదరాబాద్‌‌కు సమగ్ర పాలన.. క్యూర్‌తో ప్లస్సా..? మైనస్సా..?

ఎల్ నినో ఎఫెక్ట్.. పవర్ కష్టాలు వస్తాయ్..!

కాంగ్రెస్ లో బిగ్ చేంజెస్..!

22A భూములపై పొలిటికల్‌ వార్‌..!

Big Stories

Advertisement
×