BigTV English

Monkey Playing with Dangerous Snakes: భయంకర పాములతో కోతి పరాచకాలు.. కాటేసిన కుడా వదలకుండా.. మాములు టెన్షన్ కాదు భయ్యో

Monkey Playing with Dangerous Snakes: భయంకర పాములతో కోతి పరాచకాలు.. కాటేసిన కుడా వదలకుండా.. మాములు టెన్షన్ కాదు భయ్యో

Monkey Playing with Dangerous Cobra: జంతువుల్లో ప్రతి దానికి ఓ స్వభావం ఉంటుంది. ప్రపంచంలో ఏ జంతువైనా సరే తనకు ఏదైనా ప్రమాదం ఉందని తెలిస్తే చాలా జాగ్రత్త పడతాయి. సాధుజంతువులైనా అంతే.. ప్రమాదం ఉందని గమనిస్తే వాటి ఒరిజినాలిటీని బయటకు తీస్తాయి. క్రూరమృగంలా మారిపోతాయి. ఎదుటుంది ఎంత పెద్ద జంతువైనా సరే పోరాడేందుకు సిద్ధంగా ఉంటాయి. సాధారణంగా ఇళ్ల పరిసర ప్రాంతాల్లో జీవించే కోతులు ఎటువంటి స్వభావం కలిగి ఉంటాయో మనందరికీ తెలిసిందే. మనుషులను చూడగానే కేకలు వేస్తూ పారిపోతాయి. పెంపుడివి అయితే తోక ఆడిస్తూ వెకిలిచేస్టలు చేస్తాయి. తమకున్న అభిమానాన్ని చాటుతాయి.


కానీ ఇప్పుడు మీరు చూడబోయేది చాలా వైరైటీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఓ వింత అనుభవాన్ని ఇస్తుంది. కోతి సమీపంలో మోస్ట్ డేంజరెస్ స్నేక్ కోబ్రా ఉంటుంది. అది చాలా నల్లగా భయంకరంగా ఉంది. అయితే మనం ఇప్పటి వరకు చెప్పుకున్నట్లుగా సాదు జంతువు అయిన కోతికి ప్రమాదం ఉందని తెలిసిన అది భయపడలేదు. పైగా ఆ కోతిని చైన్‌తో కట్టేసి ఉన్నారు. దాని చుట్టూ రెండు పాములు ఉన్నాయి. మనమైతే ఈ పాటకి ముందు వెనక తెలియకుండా పరుగులు తీసేవాళ్లం.

Also Read:King Cobra Catching: 20 అడుగుల కింగ్ కోబ్రా.. 20 నిమిషాల పాటు స్నాక్ క్యాచర్ కి ముచ్చెమటలు పట్టించిన పాము!


వీడియో చూసినట్లయితే ఫ్లోర్‌పై రెండు నాగుపాములు ఉన్నాయి. అవి ఎక్కడి నుంచి వచ్చావో తెలియడం లేదు. అవి నల్లగా భయంకరంగా ఉన్నాయి. అవి పడిగెవిప్పి బుసలు కొడతూ ఉన్నాయి. వాటి చూస్తే.. వేటినైనా ఒక్క కాటుతో చంపేలా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో ఓ కోతి వాటి మధ్యలోకి జంప్ చేసింది. దాని మెడకు చైన్ ఉంది. అటు పక్కగా కోతికి కట్టేసి ఉంచారు.

కోతి ఆ రెండు పాములతో ఆటాడుకుంటుంది. వాటి తోక పట్టుకొని లాగుతూ ఆటలాడుతుంది. నాగుపాము కోపంతో దానిపై దాడి చేస్తుంది. కోతి మాత్రం ఏమి తెలియనట్లుగా పామును చంటిపిల్లాడిలా భావించి.. చేతితో దగ్గరకు తీసుకుంటుంది. చివరకా రెండు పాములు కాటేస్తాయి. కోతికి ఎటువంటి ప్రమాదం జరగదు.

https://youtube.com/shorts/iK6MsEX5FU4?si=DLU339k7TiEfcW27

Also Read:  20 అడుగుల కింగ్ కోబ్రా.. 20 నిమిషాల పాటు స్నాక్ క్యాచర్ కి ముచ్చెమటలు పట్టించేసింది!!

ఈ వీడియో కింగ్ కోబ్రా టీవీ అనే యూట్యూబ్ ఛానెల్ నుంచి అప్‌లోడ్ అయింది. ఛానెల్‌లో మొత్తం పాములు వీడియోస్ ఉన్నాయి. 16 సెకనుల ఈ వైరల్ వీడియోను ఇప్పటికే లక్షల మంది చూశారు. 1 మిలిమన్ మంది లైక్ చేశారు. 3,817 మంది కామెంట్లు చేశారు. ఒక్కొకరు విభిన్నంగా స్పందించారు. వీడియో చూశాకో మీరేమంటారో కామెంట్ చేయండి.

Tags

Related News

Treatment to Snake: పాముకు వైద్యం చేసిన డాక్టర్, ప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు!

Shocking News: షాకింగ్.. కుక్క గోరు గుచ్చుకుని యువకుడు మృతి!

Viral Video: స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోయిందని చిన్నారి ఏడుపు.. అది తెలిసి డ్రైవర్ ఏం చేశాడంటే?

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Big Stories

×