E-Paper
Advertisement

Viral Video: వామ్మో కారు నుంచి వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేసి చూస్తే షాక్..

Viral Video: వామ్మో కారు నుంచి వింత శబ్దాలు.. డోర్ ఓపెన్ చేసి చూస్తే షాక్..
Advertisement

Viral Video: వర్షాకాలంలో ఎక్కడ పడితే అక్కడ పాములు, జంతువులు దర్శనమిస్తుంటాయి. ఎందుకంటే వర్షాల కారణంగా చెట్లు విపరీతంగా పెరిగిపోతాయి. అందువల్ల చిన్న చిన్న మొక్కల చాటున కూడా సరీసృపాలు తిరుగుతుంటాయి. జనాల ఆవాసాల్లోకి ప్రవేశించి భయబ్రాంతులకు గురిచేస్తుంటాయి. ఇలాంటి ఘటనలు ఎక్కువగా అటవీ ప్రాంతానికి చేరువలో ఉండే నివాసాల్లో జరుగుతుంటాయి. అయితే సాధారణంగా పాములు, జెర్రీలు ఇళ్లలోకి రావడం, వాహనాల్లోకి దూరడం చేస్తుంటాయి. కానీ క్రూర మృగాలు ఎప్పుడైనా వాహనాల్లోకి ప్రవేశించడం చూశారా..తాజాగా అలాంటిదే ఓ ఘటన వెలుగుచూసింది.

ఓ యువతి తన ఇంటి బయట కారు పార్క్ చేసింది. వీడియోలో ఇంటి లోపలి నుంచి ఫ్రూట్స్ బాక్స్ తీసుకుని బయటకు వచ్చింది. ఇంతలో ఏవో వింత శబ్ధాలు వినిపించడం మొదలయ్యాయి. అయితే బయట పార్క్ చేసి ఉన్న కారు లోపలి నుంచే ఆ శబ్దాలు వినిపిస్తున్నాయని గమనించింది. దీంతో పార్క్ చేసి ఉన్న కారు వద్దకు వెళ్లి చూడాలని ప్రయత్నించింది. ఈ తరుణంలో కారు లోపలి నుంచే శబ్ధాలు వినిపించడం ప్రారంభమయ్యాయి. దీంతో ఒక్కసారిగా కారు డోర్ తీసింది. ఎంటా అని చూడగా అందులో ఎలుగుబంటి దర్జాగా కూర్చుని కనిపించింది.

Advertisement

ఎలుగుబంటిని చూసి ఒక్కసారిగా యువతి భయబ్రాంతులకు గురైంది. దీంతో చేతిలో పండ్ల బాక్స్‌ను కింద పడేసి ఇంట్లోకి పరుగులు తీసింది. అనంతరం కారులో నుంచి ఎలుగుబంటి నెమ్మదిగా దిగి పండ్లను తినడం ప్రారంభించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడే ఉన్న ఓ సీసీటీవీ కెమెరాలో రికార్ట్ అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×