BigTV English

Man floating in Rain Water: వర్షంలో ఇదేం పని రా.. రోడ్డు అనుకున్నావా.. స్విమ్మింగ్ పూల్ అనుకున్నావా..?

Man floating in Rain Water: వర్షంలో ఇదేం పని రా.. రోడ్డు అనుకున్నావా.. స్విమ్మింగ్ పూల్ అనుకున్నావా..?

Man floating in Rain Water: ఎండాకాలం ముగిసింది. వర్షాలు కూడా మొదలయ్యాయి. తరచూ కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. వర్షం పడితేనే చాలా రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. చాలా చోట్ల మోకాళ్లకు పైనే నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ కొంతమంది మాత్రం వర్షాన్ని ఇష్టపడే వారు నీటిలో ఆడుకోడానికి సరదా పడుతున్నారు. ఈ తరుణంలో రోడ్లపై పారుతున్న వరద నీటిలో ఈత కొడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లుకొడుతుంది.


వైరల్ వీడియోలో ఓ వ్యక్తి వర్షాన్ని ఆస్వాదిస్తూ కనిపించాడు. ఒక ఫోమ్ షీట్ మీద పడుకుని నీటితో నిండిన రహదారిపై వెళుతూ కనిపించాడు. ఎదురుగా వస్తున్న వాహనాల్లో కూర్చున్న వారు ఈ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఓవైపు రోడ్డుపై వాహనాలు వెళుతూ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఈ ఫీట్ చేస్తూ కనిపించాడు. దీంతో ఈ ఘటనను అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వీడియోను చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ వీడియోపై కొంత మంది మండిపడుతున్నారు. ట్రాఫిక్ రూల్స్ కు విరుద్ధంగా రోడ్డుపై ఇటువంటి సాహసాలు చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.


Also Read: Viral Video: వింత ఘటన.. చనిపోయాడనుకుని కుంటలోంచి బయటకు తీస్తుండగా లేచి నిలబడ్డాడు!

Related News

Google 27th Anniversary: గూగుల్ 27వ వార్షికోత్సవం.. తొలినాటి డూడుల్ తో సెర్చ్ ఇంజిన్ సర్ ప్రైజ్

Viral Video: ప్రియుడితో భార్య సరసాలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భర్త!

Viral News: కొండ చివరలో ఆ పని చేస్తుండగా.. జారి లోయలో పడ్డ కారు, స్పాట్ లోనే..

Viral Video: వరదలో పాము.. చేపను పట్టుకొని జంప్.. వీడియో చూసారా?

Steel Spoons In Stomach: కడుపులో 29 స్టీల్ స్పూన్లు, 19 టూత్ బ్రష్ లు..అలా ఎలా మింగేశావ్ భయ్యా!

Bank Employee: అనారోగ్యంతో ఒక్క రోజు లీవ్ పెట్టిన బ్యాంకు ఉద్యోగి.. హెచ్ఆర్ నుంచి వార్నింగ్ మెయిల్

Indore Crime News: బ్రేకప్ చెప్పిందని బైక్‌తో ఢీ కొట్టిన యువకుడు, వీడియో వైరల్

Viral Video: బ్యాట్ తో కుర్రాళ్లు, లోకల్ ట్రైన్ లో ఆడాళ్లు.. గర్బా డ్యాన్స్ తో అదరగొట్టారంతే!

Big Stories

×